Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జులై 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

విశాఖ తీరంలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతు

Writer: Pooja 01:32 PM, 5 జులై, 2026
విశాఖ తీరంలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతు

విశాఖపట్నం సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారుల్లో బోటు యజమాని చిన్నయ్యను ఓ నౌక సిబ్బంది సురక్షితంగా రక్షించారు. అయితే మిగిలిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ ఇంకా లభించలేదు. వారి కోసం కోస్ట్‌గార్డ్‌ ఆధ్వర్యంలో విస్తృత గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ నెల 1వ తేదీన విశాఖ ఫిషింగ్ హార్బర్‌ నుంచి వేటకు వెళ్లిన మత్స్యకారులు, వేట ముగించుకుని నిన్న మధ్యాహ్నం తిరుగు ప్రయాణం ప్రారంభించారు. అనంతరం వారి సెల్‌ఫోన్లు స్విచ్‌ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. మత్స్యకారులు వేటాడిన ప్రాంతంలో కోస్ట్‌గార్డ్‌, మెకనైజ్డ్ బోట్స్ యూనియన్ సభ్యులు, గజ ఈతగాళ్లు కలిసి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలి - ఆశ కిరణ్

జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలి - ఆశ కిరణ్

త్వరలో తెలంగాణ పోలీస్‌ నోటిఫికేషన్‌

త్వరలో తెలంగాణ పోలీస్‌ నోటిఫికేషన్‌

తిరుమలలో ప్రత్యేక పూజలు.. దర్శనాల్లో మార్పులు

తిరుమలలో ప్రత్యేక పూజలు.. దర్శనాల్లో మార్పులు

భారీ భద్రత మధ్య అమర్‌నాథ్ యాత్ర

భారీ భద్రత మధ్య అమర్‌నాథ్ యాత్ర

రేపటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటన

రేపటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటన

దక్షిణ కొరియా పర్యటనకు మంత్రి లోకేశ్ శ్రీకారం

దక్షిణ కొరియా పర్యటనకు మంత్రి లోకేశ్ శ్రీకారం

ట్యాగ్లు
విశాఖపట్నంమత్స్యకారులుకోస్ట్ గార్డ్రెస్క్యూ ఆపరేషన్ఫిషింగ్ బోటుఆంధ్రప్రదేశ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తరచూ తలనొప్పి వస్తుందా? ఐరన్ పరీక్ష చేయించుకోండి - వైద్యులు
ఆరోగ్యం

తరచూ తలనొప్పి వస్తుందా? ఐరన్ పరీక్ష చేయించుకోండి - వైద్యులు

ఇన్‌స్టాగ్రామ్‌ ఎంట్రీ ఇస్తున్న నందమూరి హీరో
సినిమాలు

ఇన్‌స్టాగ్రామ్‌ ఎంట్రీ ఇస్తున్న నందమూరి హీరో

త్వరలో అన్నమయ్య కీర్తనలు విడుదల - కోటి
సినిమాలు

త్వరలో అన్నమయ్య కీర్తనలు విడుదల - కోటి

జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలి - ఆశ కిరణ్
జనరల్

జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలి - ఆశ కిరణ్

ప్రకాశ్ రాజ్‌పై చర్యలు తీసుకోవాలన్న బీజేపీ
రాజకీయాలు

ప్రకాశ్ రాజ్‌పై చర్యలు తీసుకోవాలన్న బీజేపీ

విశాఖ తీరంలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతు
జనరల్

విశాఖ తీరంలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతు

త్వరలో తెలంగాణ పోలీస్‌ నోటిఫికేషన్‌
జనరల్

త్వరలో తెలంగాణ పోలీస్‌ నోటిఫికేషన్‌

తిరుమలలో ప్రత్యేక పూజలు.. దర్శనాల్లో మార్పులు
జనరల్

తిరుమలలో ప్రత్యేక పూజలు.. దర్శనాల్లో మార్పులు

భారీ భద్రత మధ్య అమర్‌నాథ్ యాత్ర
జనరల్

భారీ భద్రత మధ్య అమర్‌నాథ్ యాత్ర

శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీపై గందరగోళం?
గాసిప్స్

శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీపై గందరగోళం?

యూట్యూబ్‌లో ఉచితంగా ‘కన్నప్ప’
సినిమాలు

యూట్యూబ్‌లో ఉచితంగా ‘కన్నప్ప’

‘శ్రీనివాస మంగాపురం’ ప్రత్యేక ప్రదర్శన?
గాసిప్స్

‘శ్రీనివాస మంగాపురం’ ప్రత్యేక ప్రదర్శన?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!