13, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దేశవ్యాప్తంగా వేగంగా నైరుతి రుతుపవనాల తిరోగమనం

Writer: Nithish 12:29 PM, 13 అక్టోబర్, 2026
దేశవ్యాప్తంగా వేగంగా నైరుతి రుతుపవనాల తిరోగమనం

దేశం నుంచి నైరుతి రుతుపవనాలు వేగంగా వెనక్కి మళ్లుతున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. రుతుపవనాల తిరోగమనం కొనసాగుతున్న నేపథ్యంలో ఈశాన్య రుతుపవనాల రాకకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని తెలిపింది. సిక్కిం, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, గోవా రాష్ట్రాల నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా వెనక్కి వెళ్లినట్లు పేర్కొంది.

అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లోనూ నైరుతి రుతుపవనాల తిరోగమనం పాక్షికంగా కొనసాగుతోందని వాతావరణ శాఖ వివరించింది. రుతుపవనాల ఉపసంహరణ వేగవంతం కావడంతో దేశంలో వర్షాకాలం ముగింపు దశకు చేరుకుంటోంది. ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమయ్యే పరిస్థితులపై వాతావరణ శాఖ తదుపరి అంచనాలు కీలకంగా మారనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాబోయే మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు

రాబోయే మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు

కుటుంబంతో కలిసి ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న బోయపాటి శ్రీను

కుటుంబంతో కలిసి ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న బోయపాటి శ్రీను

మెస్సీ ప్రాక్టీస్ వీడియోలో తెలుగు పాట.. ఇంటర్ మయామిలో ‘జిమ్ జిమ్ తార’ హంగామా

మెస్సీ ప్రాక్టీస్ వీడియోలో తెలుగు పాట.. ఇంటర్ మయామిలో ‘జిమ్ జిమ్ తార’ హంగామా

కుప్పం స్పెషల్ ఆఫీసర్ ఐఏఎస్ వికాస్ మర్మత్‌పై బెంగళూరులో కేసు

కుప్పం స్పెషల్ ఆఫీసర్ ఐఏఎస్ వికాస్ మర్మత్‌పై బెంగళూరులో కేసు

జంతర్ మంతర్‌కు బదులుగా రామ్‌లీలా మైదాన్.. నిరసనలకు అద్దె భారం, తేదీల కొరత!

జంతర్ మంతర్‌కు బదులుగా రామ్‌లీలా మైదాన్.. నిరసనలకు అద్దె భారం, తేదీల కొరత!

కోజికోడ్‌లో నకిలీ ఐడీ కార్డులతో ముగ్గురు బంగ్లాదేశీయుల అరెస్ట్

కోజికోడ్‌లో నకిలీ ఐడీ కార్డులతో ముగ్గురు బంగ్లాదేశీయుల అరెస్ట్

ట్యాగ్లు
నైరుతి రుతుపవనాలురుతుపవనాల తిరోగమనంభారత వాతావరణ శాఖఐఎండీ వాతావరణ అంచనాఈశాన్య రుతుపవనాలుతెలంగాణ వాతావరణంఆంధ్రప్రదేశ్ వాతావరణందేశవ్యాప్తంగా వాతావరణంవర్షాకాలంవాతావరణ తాజా సమాచారం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాని కొత్త ప్రేమకథలో కన్నడ బ్యూటీ?
గాసిప్స్

నాని కొత్త ప్రేమకథలో కన్నడ బ్యూటీ?

ఎల్నినో ప్రభావం.. ఆకాశాన్నంటుతున్న ధరలు!
బిజినెస్

ఎల్నినో ప్రభావం.. ఆకాశాన్నంటుతున్న ధరలు!

స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన తరఫున పోటీకి ఆశావహులకు ఆహ్వానం
రాజకీయాలు

స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన తరఫున పోటీకి ఆశావహులకు ఆహ్వానం

వ్యూస్‌ కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు - ఐశ్వర్య
సినిమాలు

వ్యూస్‌ కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు - ఐశ్వర్య

కుటుంబ వేడుకలో రాజమౌళి సందడి
సినిమాలు

కుటుంబ వేడుకలో రాజమౌళి సందడి

బర్త్‌డే స్పెషల్‌గా పూజా హెగ్డే ‘శ్రీ శ్రీ’ పోస్టర్‌ విడుదల
సినిమాలు

బర్త్‌డే స్పెషల్‌గా పూజా హెగ్డే ‘శ్రీ శ్రీ’ పోస్టర్‌ విడుదల

దేశవ్యాప్తంగా వేగంగా నైరుతి రుతుపవనాల తిరోగమనం
జనరల్

దేశవ్యాప్తంగా వేగంగా నైరుతి రుతుపవనాల తిరోగమనం

రాబోయే మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు
జనరల్

రాబోయే మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు

కపిల్‌ షోను వెనక్కి నెట్టిన తెలుగు వెబ్‌ సిరీస్‌
ఓటీటీ

కపిల్‌ షోను వెనక్కి నెట్టిన తెలుగు వెబ్‌ సిరీస్‌

అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో అదరగొడుతున్న యాక్షన్‌ మూవీ
సినిమాలు

అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో అదరగొడుతున్న యాక్షన్‌ మూవీ

ఓవర్సీస్‌ మార్కెట్‌లో రణబాలి కొత్త మైలురాయి
సినిమాలు

ఓవర్సీస్‌ మార్కెట్‌లో రణబాలి కొత్త మైలురాయి

ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్‌పై ఆది శ్రీనివాస్ విమర్శలు..
రాజకీయాలు

ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్‌పై ఆది శ్రీనివాస్ విమర్శలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!