3, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం

Writer: Pooja 10:17 AM, 3 ఆగస్టు, 2026
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం

తెలంగాణలో వచ్చే ఏడాది మార్చిలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నల్గొండ–ఖమ్మం–వరంగల్ మరియు హైదరాబాద్–మహబూబ్‌నగర్–రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఈ స్థానాలకు కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి సురభి వాణీదేవి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ రెండు స్థానాలకు కలిపి సుమారు 14 లక్షల మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు.

ఈ ఎన్నికల కోసం సెప్టెంబరులో ఓటరు నమోదు ప్రక్రియకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. రెండు స్థానాలను గెలుచుకోవాలని అధికార కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్–మహబూబ్‌నగర్–రంగారెడ్డి స్థానానికి శివచరణ్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, గౌరీ సతీష్ పేర్లు వినిపిస్తుండగా, నల్గొండ–ఖమ్మం–వరంగల్ స్థానానికి కైలాష్ నేత, చనగాని దయాకర్, గుత్తా అమిత్ రెడ్డి, సింగాపురం ఇందిర, పటేల్ రమేష్ రెడ్డి పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కంటతడి పెట్టిన మాతంగి స్వర్ణలత...రంగంలో చెప్పిన భవిష్యవాణి ఇదే!

కంటతడి పెట్టిన మాతంగి స్వర్ణలత...రంగంలో చెప్పిన భవిష్యవాణి ఇదే!

హైదరాబాద్‌లో ఎగుమతులపై ఎఫ్ఐఈఓ శిక్షణ

హైదరాబాద్‌లో ఎగుమతులపై ఎఫ్ఐఈఓ శిక్షణ

భద్రాచలం వద్ద తగ్గిన గోదావరి ఉద్ధృతి

భద్రాచలం వద్ద తగ్గిన గోదావరి ఉద్ధృతి

హోర్ముజ్ ఒప్పందంపై ట్రంప్ సంకేతాలు

హోర్ముజ్ ఒప్పందంపై ట్రంప్ సంకేతాలు

క్షమాపణ చెప్పినా ఎఫ్‌ఐఆర్ వెనక్కు లేదు

క్షమాపణ చెప్పినా ఎఫ్‌ఐఆర్ వెనక్కు లేదు

ట్యాగ్లు
తెలంగాణ ఎమ్మెల్సీపట్టభద్రుల ఎన్నికలుకాంగ్రెస్ఎన్నికల కమిషన్తెలంగాణ రాజకీయాలుఎమ్మెల్సీ ఎన్నికలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ శిఖా గోయల్‌పై అసభ్యకర పోస్టు

సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ శిఖా గోయల్‌పై అసభ్యకర పోస్టు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బోనాలు ఘనంగా ముగిశాయి - పొన్నం ప్రభాకర్
జనరల్

బోనాలు ఘనంగా ముగిశాయి - పొన్నం ప్రభాకర్

నీట్-యూజీ ప్రశ్నాపత్రాల లీక్ కేసుపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ
జనరల్

నీట్-యూజీ ప్రశ్నాపత్రాల లీక్ కేసుపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ

నాని బ్యానర్‌లో నితిన్ 'అలియాస్ రుక్మిణి' కొత్త సినిమా
సినిమాలు

నాని బ్యానర్‌లో నితిన్ 'అలియాస్ రుక్మిణి' కొత్త సినిమా

'వారణాసి'తో ఇండియన్ సినిమాకు కొత్త రికార్డ్
సినిమాలు

'వారణాసి'తో ఇండియన్ సినిమాకు కొత్త రికార్డ్

బంకిపూర్ బైపోల్‌లో ప్రశాంత్ కిషోర్ ఆధిక్యం
రాజకీయాలు

బంకిపూర్ బైపోల్‌లో ప్రశాంత్ కిషోర్ ఆధిక్యం

'రామాయణ'తో రకుల్ రెమ్యునరేషన్ పెరగనుందా?
గాసిప్స్

'రామాయణ'తో రకుల్ రెమ్యునరేషన్ పెరగనుందా?

కంటతడి పెట్టిన మాతంగి స్వర్ణలత...రంగంలో చెప్పిన భవిష్యవాణి ఇదే!
జనరల్

కంటతడి పెట్టిన మాతంగి స్వర్ణలత...రంగంలో చెప్పిన భవిష్యవాణి ఇదే!

తాత బాటలో  రణ్‌బీర్
సినిమాలు

తాత బాటలో రణ్‌బీర్

చిన్న పొదుపుతో పెద్ద మొత్తం...ఎస్‌బీఐ ఆర్‌డీ పథకం ప్రత్యేకత ఇదే!
బిజినెస్

చిన్న పొదుపుతో పెద్ద మొత్తం...ఎస్‌బీఐ ఆర్‌డీ పథకం ప్రత్యేకత ఇదే!

హైదరాబాద్‌లో ఎగుమతులపై ఎఫ్ఐఈఓ శిక్షణ
జనరల్

హైదరాబాద్‌లో ఎగుమతులపై ఎఫ్ఐఈఓ శిక్షణ

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం
జనరల్

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం

భద్రాచలం వద్ద తగ్గిన గోదావరి ఉద్ధృతి
జనరల్

భద్రాచలం వద్ద తగ్గిన గోదావరి ఉద్ధృతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!