16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉస్మానియాలో ర్యాగింగ్‌పై కఠిన చర్యలు

Writer: Shivani K 09:15 AM, 17 జూన్, 2026
ఉస్మానియాలో ర్యాగింగ్‌పై కఠిన చర్యలు

హైదరాబాద్‌లోని కోఠి ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. బీడీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్ చేసిన ఆరోపణలపై 12 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులపై కేసు నమోదు చేశారు. కాలేజీ ప్రిన్సిపల్ సంజీవ్ సింగ్ యాదవ్ ఫిర్యాదు మేరకు సుల్తాన్ బజార్ పోలీసులు తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంటూ, ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులను ఆరు నెలల పాటు సస్పెండ్ చేసింది. విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ను ఏమాత్రం సహించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అనంత్ నాగ్‌కు సీఎం డీకే శివకుమార్ శుభాకాంక్షలు

అనంత్ నాగ్‌కు సీఎం డీకే శివకుమార్ శుభాకాంక్షలు

ఆల్ఫారెట్టాలో తానా, తామా మట్టి వినాయక వర్క్‌షాప్

ఆల్ఫారెట్టాలో తానా, తామా మట్టి వినాయక వర్క్‌షాప్

వినాయక నిమజ్జనంలో విషాదం...ఆరుగురు విద్యార్థులు మృతి

వినాయక నిమజ్జనంలో విషాదం...ఆరుగురు విద్యార్థులు మృతి

శ్రీదేవి కుటుంబ ఆస్తిపై సుప్రీంకోర్టు స్టేటస్ కో

శ్రీదేవి కుటుంబ ఆస్తిపై సుప్రీంకోర్టు స్టేటస్ కో

కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై విచారణకు సీఎం రేవంత్  ఆదేశాలు

కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశాలు

కొత్త సీబీఎఫ్‌సీ బోర్డులో సినీ తారలు

కొత్త సీబీఎఫ్‌సీ బోర్డులో సినీ తారలు

ట్యాగ్లు
ర్యాగింగ్ కేసుఉస్మానియా మెడికల్ కాలేజీహైదరాబాద్ వార్తలువిద్యార్థుల భద్రతతెలంగాణ ర్యాగింగ్ చట్టంసస్పెన్షన్విద్యా వార్తలుయాంటీ ర్యాగింగ్పోలీస్ కేసుక్యాంపస్ నియంత్రణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అనంత్ నాగ్‌కు సీఎం డీకే శివకుమార్ శుభాకాంక్షలు
జనరల్

అనంత్ నాగ్‌కు సీఎం డీకే శివకుమార్ శుభాకాంక్షలు

కమల్ హాసన్ చేతుల మీదుగా ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ మూవీ లాంచ్
సినిమాలు

కమల్ హాసన్ చేతుల మీదుగా ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ మూవీ లాంచ్

సిద్ధార్థ్ మల్హోత్రా ‘ది వాన్’ ట్రైలర్ విడుదల
సినిమాలు

సిద్ధార్థ్ మల్హోత్రా ‘ది వాన్’ ట్రైలర్ విడుదల

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన
క్రీడలు

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన

బీఆర్‌ఎస్‌ పొత్తుపై కేటీఆర్ క్లారిటీ
రాజకీయాలు

బీఆర్‌ఎస్‌ పొత్తుపై కేటీఆర్ క్లారిటీ

ఆల్ఫారెట్టాలో తానా, తామా మట్టి వినాయక వర్క్‌షాప్
జనరల్

ఆల్ఫారెట్టాలో తానా, తామా మట్టి వినాయక వర్క్‌షాప్

వినాయక నిమజ్జనంలో విషాదం...ఆరుగురు విద్యార్థులు మృతి
జనరల్

వినాయక నిమజ్జనంలో విషాదం...ఆరుగురు విద్యార్థులు మృతి

శ్రీదేవి కుటుంబ ఆస్తిపై సుప్రీంకోర్టు స్టేటస్ కో
జనరల్

శ్రీదేవి కుటుంబ ఆస్తిపై సుప్రీంకోర్టు స్టేటస్ కో

కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై విచారణకు సీఎం రేవంత్  ఆదేశాలు
జనరల్

కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశాలు

ఓవర్‌సీస్‌లో ఇరుముడిని దాటిన సమంత మూవీ
సినిమాలు

ఓవర్‌సీస్‌లో ఇరుముడిని దాటిన సమంత మూవీ

ఆసియా కుబేరుడిగా టిక్‌టాక్ ఫౌండర్ ఝాంగ్ యిమింగ్
బిజినెస్

ఆసియా కుబేరుడిగా టిక్‌టాక్ ఫౌండర్ ఝాంగ్ యిమింగ్

బిగ్‌బాస్ హౌస్‌లో రీఎంట్రీ ట్విస్ట్
షోస్

బిగ్‌బాస్ హౌస్‌లో రీఎంట్రీ ట్విస్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!