18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

22-ఏ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Writer: Shivani K 01:13 PM, 18 సెప్టెంబర్, 2026
22-ఏ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణలో సెక్షన్ 22-ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ముగ్గురు ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (CCLA) కమిషనర్ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. న్యాయశాఖ కార్యదర్శి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ సభ్యులుగా ఉంటారు.

22-ఏ నిషేధిత జాబితాలో భూములు చేర్చడం వల్ల ఎదురవుతున్న సమస్యలు, పెండింగ్‌ రిజిస్ట్రేషన్లు, భూ రికార్డులకు సంబంధించిన అంశాలను పరిశీలించి పరిష్కార మార్గాలను సూచించడం కమిటీ ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది. ఈ అంశంపై మార్గదర్శకాలు, విధానపరమైన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిమాన్‌ బంగ్లాదేశ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ...

బిమాన్‌ బంగ్లాదేశ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ...

ఇంధన సంక్షోభం.. పాకిస్థాన్‌లో కఠిన పొదుపు చర్యలు

ఇంధన సంక్షోభం.. పాకిస్థాన్‌లో కఠిన పొదుపు చర్యలు

కాటారంలో భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు

కాటారంలో భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు

మోదీ పుట్టినరోజున ఉజ్జయినిలో ప్రపంచ రికార్డు..

మోదీ పుట్టినరోజున ఉజ్జయినిలో ప్రపంచ రికార్డు..

పెళ్లికి నెల ముందు యువకుడి దారుణ హత్య

పెళ్లికి నెల ముందు యువకుడి దారుణ హత్య

కే.కోటపాడులో మైనర్‌ ప్రేమికుల విషాదాంతం...

కే.కోటపాడులో మైనర్‌ ప్రేమికుల విషాదాంతం...

ట్యాగ్లు
22-ఏ భూములుతెలంగాణ ప్రభుత్వంభూ సమస్యలుహైలెవల్ కమిటీసీసీఎల్‌ఏన్యాయశాఖస్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్భూ రికార్డులుభూ వివాదాలుతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విశాఖలో పేద కుటుంబాలకు ఇళ్లపై పూర్తి హక్కులు - సీఎం చంద్రబాబు
జనరల్

విశాఖలో పేద కుటుంబాలకు ఇళ్లపై పూర్తి హక్కులు - సీఎం చంద్రబాబు

బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ అరెస్ట్‌
రాజకీయాలు

బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ అరెస్ట్‌

ఆసియా గేమ్స్‌ సెమీస్‌కు టీమ్‌ఇండియా మహిళా జట్టు...
క్రీడలు

ఆసియా గేమ్స్‌ సెమీస్‌కు టీమ్‌ఇండియా మహిళా జట్టు...

బిమాన్‌ బంగ్లాదేశ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ...
జనరల్

బిమాన్‌ బంగ్లాదేశ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ...

ఇంధన సంక్షోభం.. పాకిస్థాన్‌లో కఠిన పొదుపు చర్యలు
జనరల్

ఇంధన సంక్షోభం.. పాకిస్థాన్‌లో కఠిన పొదుపు చర్యలు

కాటారంలో భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు
జనరల్

కాటారంలో భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు

సంక్రాంతికి చిరంజీవి సినిమాల పోటీ?
గాసిప్స్

సంక్రాంతికి చిరంజీవి సినిమాల పోటీ?

జైలర్ 2లో కొత్త పాత్రల పరిచయం.. సర్ప్రైజ్ కామియోలపై ఆసక్తి
సినిమాలు

జైలర్ 2లో కొత్త పాత్రల పరిచయం.. సర్ప్రైజ్ కామియోలపై ఆసక్తి

మోదీ పుట్టినరోజున ఉజ్జయినిలో ప్రపంచ రికార్డు..
జనరల్

మోదీ పుట్టినరోజున ఉజ్జయినిలో ప్రపంచ రికార్డు..

22-ఏ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

22-ఏ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

పెళ్లికి నెల ముందు యువకుడి దారుణ హత్య
జనరల్

పెళ్లికి నెల ముందు యువకుడి దారుణ హత్య

కళ్ల కింద నల్లటి వలయాలు ఎందుకు వస్తాయి? నిపుణులు చెప్పిన కారణాలు
ఆరోగ్యం

కళ్ల కింద నల్లటి వలయాలు ఎందుకు వస్తాయి? నిపుణులు చెప్పిన కారణాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!