Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

8, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

సర్పంచ్ లకు ట్రైనింగ్ ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం

Writer: Shivani K 11:29 AM, 8 జులై, 2026
సర్పంచ్ లకు ట్రైనింగ్ ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు మరియు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందికి మూడు రోజుల శిక్షణ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమైంది. ప్రతి రోజు 10 జిల్లాల్లో అదనపు కలెక్టర్లు (లోకల్ బాడీస్) ఆధ్వర్యంలో ఈ శిక్షణలు నిర్వహించనున్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టబడింది.

ఈ శిక్షణలో 16వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం, వీబీజీ, ఆర్జీ పథకాలు, పచ్చదనం-స్వచ్ఛదనం, అభివృద్ధి పనుల పురోగతి వంటి అంశాలపై అధికారులు అవగాహన కల్పించనున్నారు. మహబూబాబాద్‌లో మంత్రి సీతక్క, స్పెషల్ చీఫ్ సెక్రటరీ దానకిషోర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు మరియు సిబ్బందికి మంత్రి సీతక్క దిశానిర్దేశం చేయనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మినాబ్ పాఠశాలపై దాడి...పాత నిఘా సమాచారమే కారణమా?

మినాబ్ పాఠశాలపై దాడి...పాత నిఘా సమాచారమే కారణమా?

అమర్నాథ్ యాత్రికులకు నిరాశ

అమర్నాథ్ యాత్రికులకు నిరాశ

రోడ్డెక్కుతున్న జేబీఎం బస్సులు

రోడ్డెక్కుతున్న జేబీఎం బస్సులు

ఫెరారీ 12సిలిండ్రితో రోడ్లపై దూసుకెళ్లిన హార్దిక్ పాండ్యా

ఫెరారీ 12సిలిండ్రితో రోడ్లపై దూసుకెళ్లిన హార్దిక్ పాండ్యా

కోట్ల ఆఫర్‌కు నో చెప్పిన ఐఐటీ యువకుడు

కోట్ల ఆఫర్‌కు నో చెప్పిన ఐఐటీ యువకుడు

జపాన్ బుల్లెట్ రైలులో పంచెకట్టుతో శ్రీధర్ వేంబు..

జపాన్ బుల్లెట్ రైలులో పంచెకట్టుతో శ్రీధర్ వేంబు..

ట్యాగ్లు
తెలంగాణ వార్తలుసర్పంచ్ శిక్షణపంచాయతీ రాజ్గ్రామీణాభివృద్ధిసీతక్కమహబూబాబాద్స్థానిక పాలనఆర్థిక సంఘం నిధులుగ్రామ అభివృద్ధిప్రభుత్వ పథకాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉత్తరాదిలో భారీ వర్షాలు
జనరల్

ఉత్తరాదిలో భారీ వర్షాలు

వైయస్సార్‌కు రాహుల్ గాంధీ నివాళులు
జనరల్

వైయస్సార్‌కు రాహుల్ గాంధీ నివాళులు

బద్రీనాథ్ ఆలయ విరాళాల వ్యవహారంపై ఉన్నతస్థాయి విచారణ..
జనరల్

బద్రీనాథ్ ఆలయ విరాళాల వ్యవహారంపై ఉన్నతస్థాయి విచారణ..

మినాబ్ పాఠశాలపై దాడి...పాత నిఘా సమాచారమే కారణమా?
జనరల్

మినాబ్ పాఠశాలపై దాడి...పాత నిఘా సమాచారమే కారణమా?

పీకే అభిమాని మృతి కి సోనూసూద్ సంతాపం
సినిమాలు

పీకే అభిమాని మృతి కి సోనూసూద్ సంతాపం

అమర్నాథ్ యాత్రికులకు నిరాశ
జనరల్

అమర్నాథ్ యాత్రికులకు నిరాశ

'వీ వాంట్ సంజూ' నినాదాలు
క్రీడలు

'వీ వాంట్ సంజూ' నినాదాలు

సర్పంచ్ లకు ట్రైనింగ్ ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం
జనరల్

సర్పంచ్ లకు ట్రైనింగ్ ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం

అఖిల్‌కు అభిమాని కొత్త పేరు..'నాగ అఖిల్' పేరు వెనుక ఇంత కథ ఉందా?
సినిమాలు

అఖిల్‌కు అభిమాని కొత్త పేరు..'నాగ అఖిల్' పేరు వెనుక ఇంత కథ ఉందా?

రోడ్డెక్కుతున్న జేబీఎం బస్సులు
జనరల్

రోడ్డెక్కుతున్న జేబీఎం బస్సులు

ఫెరారీ 12సిలిండ్రితో రోడ్లపై దూసుకెళ్లిన హార్దిక్ పాండ్యా
జనరల్

ఫెరారీ 12సిలిండ్రితో రోడ్లపై దూసుకెళ్లిన హార్దిక్ పాండ్యా

కోట్ల ఆఫర్‌కు నో చెప్పిన ఐఐటీ యువకుడు
జనరల్

కోట్ల ఆఫర్‌కు నో చెప్పిన ఐఐటీ యువకుడు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!