16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బీసీ గురుకులాల పనివేళలపై హైకోర్టు కీలక ఆదేశాలు

Writer: Nithish 06:56 AM, 16 సెప్టెంబర్, 2026
బీసీ గురుకులాల పనివేళలపై హైకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనివేళల మార్పు, ఉపాధ్యాయులకు బోధనేతర విధులు అప్పగించడంపై రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ అంశాలపై ఎం. సిప్లీ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ వాకిటి రామకృష్ణారెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. 2024లో జారీ చేసిన జీఓ 16, అలాగే ఈ ఏడాది జూన్‌లో పనివేళల మార్పుపై జారీ చేసిన ఉత్తర్వుల్లో గురుకులాలను చేర్చాలని పిటిషనర్‌ కోరారు.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదిస్తూ.. గురుకుల పాఠశాలల పనివేళలు ఉదయం 8 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉన్నాయని, వాటిని ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు మార్చాలని కోరారు. అలాగే ఉపాధ్యాయులకు స్టడీ అవర్‌, వార్డెన్‌, హాస్టల్‌ ఇన్‌ఛార్జి వంటి అదనపు బాధ్యతలు అప్పగించకుండా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ వివరణ కోరుతూ తదుపరి విచారణను సెప్టెంబర్‌ 30కి వాయిదా వేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌-న్యూజిలాండ్‌ నౌకాదళ బంధం బలోపేతం

భారత్‌-న్యూజిలాండ్‌ నౌకాదళ బంధం బలోపేతం

ఎఫ్‌ఏటీఎఫ్‌ సమావేశానికి ముందు మసూద్‌ అజర్‌పై పాక్‌ ప్రకటన

ఎఫ్‌ఏటీఎఫ్‌ సమావేశానికి ముందు మసూద్‌ అజర్‌పై పాక్‌ ప్రకటన

ఏఐ ప్రమాదమంటూ ప్రచారం.. అంతా బూటకమే: ట్రంప్‌

ఏఐ ప్రమాదమంటూ ప్రచారం.. అంతా బూటకమే: ట్రంప్‌

గణేశ్ నవరాత్రులు ప్రారంభం.. తొమ్మిది రోజుల పూజా విశిష్టత ఇదే

గణేశ్ నవరాత్రులు ప్రారంభం.. తొమ్మిది రోజుల పూజా విశిష్టత ఇదే

నేటి రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు
ట్యాగ్లు
తెలంగాణ హైకోర్టుబీసీ గురుకులాలుగురుకుల పాఠశాలలుఉపాధ్యాయులుపనివేళలుబోధనేతర విధులుబీసీ సంక్షేమంప్రజాప్రయోజన వ్యాజ్యంతెలంగాణ విద్యహైకోర్టు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

నేటి రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు

మోదీ పుట్టినరోజుకు కాశీ కళాకారుడి ప్రత్యేక కానుక..

మోదీ పుట్టినరోజుకు కాశీ కళాకారుడి ప్రత్యేక కానుక..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాజీవ్‌ యువ వికాసంపై భట్టి కీలక ఆదేశాలు
జనరల్

రాజీవ్‌ యువ వికాసంపై భట్టి కీలక ఆదేశాలు

తెలంగాణ-ఆగాఖాన్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌ బంధం మరింత బలోపేతం చేయాలి: గవర్నర్‌
జనరల్

తెలంగాణ-ఆగాఖాన్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌ బంధం మరింత బలోపేతం చేయాలి: గవర్నర్‌

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఎస్‌ఎల్‌పీ డిస్మిస్‌
జనరల్

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఎస్‌ఎల్‌పీ డిస్మిస్‌

యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పు
బిజినెస్

యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పు

తెలంగాణ పోరాట చరిత్రను జెన్‌జీ తెలుసుకోవాలి: రామచందర్‌రావు
జనరల్

తెలంగాణ పోరాట చరిత్రను జెన్‌జీ తెలుసుకోవాలి: రామచందర్‌రావు

పోస్టల్‌ బ్యాలెట్‌ ఆంక్షలకు సుప్రీంకోర్టు బ్రేక్‌.. ట్రంప్‌కు ఎదురుదెబ్బ
జనరల్

పోస్టల్‌ బ్యాలెట్‌ ఆంక్షలకు సుప్రీంకోర్టు బ్రేక్‌.. ట్రంప్‌కు ఎదురుదెబ్బ

ఏఐ న్యాయమూర్తి విచక్షణను భర్తీ చేయలేదు.. తెలంగాణ హైకోర్టు జడ్జి
జనరల్

ఏఐ న్యాయమూర్తి విచక్షణను భర్తీ చేయలేదు.. తెలంగాణ హైకోర్టు జడ్జి

పంతాలకు పోయి పదోన్నతులు కోల్పోవద్దు.. డీజీపీ సీవీ ఆనంద్‌ కీలక సూచన
జనరల్

పంతాలకు పోయి పదోన్నతులు కోల్పోవద్దు.. డీజీపీ సీవీ ఆనంద్‌ కీలక సూచన

ఆర్థిక మోసాల ఆరోపణలు.. పోలీసుల ఎదుట హాజరైన యూట్యూబర్‌ రమానందన