31, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మక్కా సమీపంలో డ్రోన్ కలకలం..

Writer: Harika S 09:44 AM, 31 అక్టోబర్, 2026
మక్కా సమీపంలో డ్రోన్ కలకలం..

సౌదీ అరేబియాలోని పవిత్ర నగరం మక్కా సమీపంలో డ్రోన్ కలకలం రేపినట్లు సమాచారం. మక్కా వైపు దూసుకొస్తున్న హౌతీలకు చెందిన డ్రోన్‌ను సౌదీ రక్షణ దళాలు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై స్పందించిన సౌదీ అధికారిక వర్గాలు పవిత్ర నగరానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని స్పష్టం చేశాయి. డ్రోన్‌ను అడ్డుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు వెల్లడించాయి.

మరోవైపు, తమ ఆపరేషన్‌లో భాగంగా కేవలం సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని హౌతీలు ప్రకటించినట్లు సమాచారం. పశ్చిమాసియాలో ఇప్పటికే కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో మక్కా వంటి పవిత్ర ప్రాంతాల సమీపంలో డ్రోన్ ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. డ్రోన్‌ను ఎక్కడ అడ్డుకున్నారు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫుట్‌పాత్‌లపై వాహనాలు నడిపితే రూ.5 వేల జరిమానా.. రెండోసారి రూ.10 వేలు!

ఫుట్‌పాత్‌లపై వాహనాలు నడిపితే రూ.5 వేల జరిమానా.. రెండోసారి రూ.10 వేలు!

2027 జనగణన షెడ్యూల్ విడుదల..

2027 జనగణన షెడ్యూల్ విడుదల..

ఇజ్రాయెల్ ఎన్నికల్లో అరబ్ పార్టీల చారిత్రక విజయం.. 19 స్థానాలు కైవసం

ఇజ్రాయెల్ ఎన్నికల్లో అరబ్ పార్టీల చారిత్రక విజయం.. 19 స్థానాలు కైవసం

ఢిల్లీ షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురు మృతి, ఇద్దరికి గాయాలు

ఢిల్లీ షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురు మృతి, ఇద్దరికి గాయాలు

ఇస్రోకు మరో విజయం.. కక్ష్యలోకి NVS-03 ఉపగ్రహం

ఇస్రోకు మరో విజయం.. కక్ష్యలోకి NVS-03 ఉపగ్రహం

ఏలూరులో పోలింగ్ ఏర్పాట్లపై ఎన్నికల పరిశీలకుడి సమీక్ష..

ఏలూరులో పోలింగ్ ఏర్పాట్లపై ఎన్నికల పరిశీలకుడి సమీక్ష..

ట్యాగ్లు
సౌదీ అరేబియామక్కాహౌతీ డ్రోన్డ్రోన్ దాడిడ్రోన్ అడ్డగింతపశ్చిమాసియా ఉద్రిక్తతలుసౌదీ రక్షణ దళాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చిరు ఓదెల సినిమాపై క్లారిటీ ఇదే?
గాసిప్స్

చిరు ఓదెల సినిమాపై క్లారిటీ ఇదే?

వయసు పెరిగినా తగ్గేదేలే అంటున్న సీనియర్ స్టార్లు?
సినిమాలు

వయసు పెరిగినా తగ్గేదేలే అంటున్న సీనియర్ స్టార్లు?

ఫేక్ రాయుళ్లకు జేసన్ సంజయ్ వార్నింగ్?
సినిమాలు

ఫేక్ రాయుళ్లకు జేసన్ సంజయ్ వార్నింగ్?

24 గంటల్లో 2.14 లక్షలకు పైగా టికెట్లు.. ‘ఆదర్శ కుటుంబం’కు భారీ జంప్‌!
సినిమాలు

24 గంటల్లో 2.14 లక్షలకు పైగా టికెట్లు.. ‘ఆదర్శ కుటుంబం’కు భారీ జంప్‌!

దీపావళికి మెగాస్టార్ ఓటీటీ ట్రీట్.. నవంబర్ తొలి వారంలో ‘మెగావర్స్’?
గాసిప్స్

దీపావళికి మెగాస్టార్ ఓటీటీ ట్రీట్.. నవంబర్ తొలి వారంలో ‘మెగావర్స్’?

త్రివిక్రమ్‌ రామాయణం రావాలి.. 350 రోజులు ఆడుతుంది: థమన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

త్రివిక్రమ్‌ రామాయణం రావాలి.. 350 రోజులు ఆడుతుంది: థమన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

దక్షిణాఫ్రికాలో కొత్త టాటా పంచ్ విడుదల..
టెక్నాలజీ

దక్షిణాఫ్రికాలో కొత్త టాటా పంచ్ విడుదల..

తెలంగాణ గ్రామాల అభివృద్ధికి GPSAP 2026.. ప్రతి పంచాయతీకి ప్రత్యేక ప్రణాళిక
రాజకీయాలు

తెలంగాణ గ్రామాల అభివృద్ధికి GPSAP 2026.. ప్రతి పంచాయతీకి ప్రత్యేక ప్రణాళిక

ఫుట్‌పాత్‌లపై వాహనాలు నడిపితే రూ.5 వేల జరిమానా.. రెండోసారి రూ.10 వేలు!
జనరల్

ఫుట్‌పాత్‌లపై వాహనాలు నడిపితే రూ.5 వేల జరిమానా.. రెండోసారి రూ.10 వేలు!

మక్కా సమీపంలో డ్రోన్ కలకలం..
జనరల్

మక్కా సమీపంలో డ్రోన్ కలకలం..

కామన్వెల్త్ గేమ్స్ 2030 ఆర్గనైజింగ్ బోర్డులోకి రాహుల్ ద్రవిడ్, సైనా నెహ్వాల్
క్రీడలు

కామన్వెల్త్ గేమ్స్ 2030 ఆర్గనైజింగ్ బోర్డులోకి రాహుల్ ద్రవిడ్, సైనా నెహ్వాల్

2027 జనగణన షెడ్యూల్ విడుదల..
జనరల్

2027 జనగణన షెడ్యూల్ విడుదల..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!