6, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారు

Writer: Chandrika 02:52 PM, 6 ఆగస్టు, 2026
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారు

తెలంగాణ ప్రభుత్వం కొత్త తెల్ల రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారు చేసింది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. అర్హులైన సుమారు 1.05 కోట్ల మంది పేద లబ్ధిదారులకు ఈ కార్డులు అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. అదే రోజు తెలంగాణలోని అన్ని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకేసారి పంపిణీ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి కొత్త తెల్ల రేషన్ కార్డు అందజేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
ట్యాగ్లు
తెలంగాణతెల్ల రేషన్ కార్డురేవంత్ రెడ్డిఉత్తమ్‌కుమార్ రెడ్డిరేషన్ కార్డుల పంపిణీతెలంగాణ ప్రభుత్వంసంగారెడ్డిపౌర సరఫరాలుసంక్షేమ పథకంప్రజా పంపిణీ వ్యవస్థ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈవీ రంగంలో ఉద్యోగాల జోష్.. యువతకు భారీ అవకాశాలు!
టెక్నాలజీ

ఈవీ రంగంలో ఉద్యోగాల జోష్.. యువతకు భారీ అవకాశాలు!

సల్మాన్ ఖాన్ కు కోర్టు నోటీసులు
సినిమాలు

సల్మాన్ ఖాన్ కు కోర్టు నోటీసులు

భారీ బ్యాటరీతో రెడ్‌మీ నోట్ 17 5జీ లాంచ్..
టెక్నాలజీ

భారీ బ్యాటరీతో రెడ్‌మీ నోట్ 17 5జీ లాంచ్..

ఎగ్జామ్ లేదు.. ఇస్రోలో డైరెక్ట్ ఛాన్స్!
జనరల్

ఎగ్జామ్ లేదు.. ఇస్రోలో డైరెక్ట్ ఛాన్స్!

డిజిటల్ బ్యాంకింగ్‌ కొత్త చట్టానికి లోక్‌సభ ఆమోదం
బిజినెస్

డిజిటల్ బ్యాంకింగ్‌ కొత్త చట్టానికి లోక్‌సభ ఆమోదం

సీవోఈ ఫిట్‌నెస్ వ్యవస్థపై బీసీసీఐ సీరియస్..
క్రీడలు

సీవోఈ ఫిట్‌నెస్ వ్యవస్థపై బీసీసీఐ సీరియస్..

బుమ్రా ఫిట్ నెస్ పై ద్రుష్టి పెట్టండి - బీసీసీఐ కి మాజీ క్రికెటర్ సూచన
క్రీడలు

బుమ్రా ఫిట్ నెస్ పై ద్రుష్టి పెట్టండి - బీసీసీఐ కి మాజీ క్రికెటర్ సూచన

ఫుట్ బాల్ ఆడుతుండగా పిడుగు... యువ ఆటగాడు మృతి
క్రీడలు

ఫుట్ బాల్ ఆడుతుండగా పిడుగు... యువ ఆటగాడు మృతి

మెటాపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...
జనరల్

మెటాపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...

భారీగా పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

భారీగా పెరిగిన బంగారం ధరలు

స్వర్ణ పతకం గెలిచినా.. అస్మితకు రివార్డు ఇంకా దూరమే!
క్రీడలు

స్వర్ణ పతకం గెలిచినా.. అస్మితకు రివార్డు ఇంకా దూరమే!

RC17 హీరోయిన్‌పై ఆసక్తికర ప్రచారం!
సినిమాలు

RC17 హీరోయిన్‌పై ఆసక్తికర ప్రచారం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!