6, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారీగా పెరిగిన బంగారం ధరలు

Writer: Nithish 02:32 PM, 6 ఆగస్టు, 2026
భారీగా పెరిగిన బంగారం ధరలు

అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రభావంతో దేశీయంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ తగ్గడం, బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించే మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో పసిడి ధరలు ఏడు వారాల గరిష్ఠ స్థాయికి చేరాయి. పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ బంగారం ధరల పెరుగుదల మార్కెట్ వర్గాల దృష్టిని ఆకర్షించింది.

10 గ్రాముల బంగారం ధర రూ.536 పెరిగి రూ.1,49,029కు చేరగా, ట్రేడింగ్ సమయంలో గరిష్ఠంగా రూ.1,49,700ను తాకింది. మరోవైపు వెండి ధరల్లో మిశ్రమ ధోరణి కనిపించింది. సెప్టెంబర్ 4 ఫ్యూచర్స్‌లో కిలో వెండి ధర రూ.813 పెరిగి రూ.2,28,397కు చేరినప్పటికీ అనంతరం కొంత లాభాలను కోల్పోయింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో ఔన్సు బంగారం 4,320 డాలర్ల వద్ద, వెండి 62.36 డాలర్ల వద్ద ట్రేడైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీవీఎస్ స్కూటర్ల ధరలకు భారీ షాక్

టీవీఎస్ స్కూటర్ల ధరలకు భారీ షాక్

లారస్ ల్యాబ్స్‌కు లక్ష కోట్ల మైలురాయి

లారస్ ల్యాబ్స్‌కు లక్ష కోట్ల మైలురాయి

ఎయిరిండియా సీఈఓగా టెవోల్డె జెబ్రెమరియం నియామకం

ఎయిరిండియా సీఈఓగా టెవోల్డె జెబ్రెమరియం నియామకం

హోటళ్లలో ఉచిత తాగునీరు తప్పనిసరి

హోటళ్లలో ఉచిత తాగునీరు తప్పనిసరి

భగ్గుమంటున్న బంగారం ధరలు

భగ్గుమంటున్న బంగారం ధరలు

వడ్డీ రేట్లలో మార్పు లేదు - ఆర్‌బీఐ

వడ్డీ రేట్లలో మార్పు లేదు - ఆర్‌బీఐ

ట్యాగ్లు
బంగారం ధరలువెండి ధరలుగోల్డ్ రేట్స్సిల్వర్ రేట్స్అంతర్జాతీయ మార్కెట్కామెక్స్మదుపరులుఅమెరికా ట్రెజరీ ఈల్డ్స్వ్యాపార వార్తలుబులియన్ మార్కెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'బుమ్రాకు ఆరు నెలలు నుంచి ఏడాది విశ్రాంతి ఇవ్వాలి' - కర్సాన్ ఘావ్రి
క్రీడలు

'బుమ్రాకు ఆరు నెలలు నుంచి ఏడాది విశ్రాంతి ఇవ్వాలి' - కర్సాన్ ఘావ్రి

ఫుట్ బాల్ ఆడుతుండగా పిడుగు... యువ ఆటగాడు మృతి
క్రీడలు

ఫుట్ బాల్ ఆడుతుండగా పిడుగు... యువ ఆటగాడు మృతి

మెటాపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...
జనరల్

మెటాపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...

భారీగా పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

భారీగా పెరిగిన బంగారం ధరలు

స్వర్ణ పతకం గెలిచినా.. అస్మితకు రివార్డు ఇంకా దూరమే!
క్రీడలు

స్వర్ణ పతకం గెలిచినా.. అస్మితకు రివార్డు ఇంకా దూరమే!

RC17 హీరోయిన్‌పై ఆసక్తికర ప్రచారం!
సినిమాలు

RC17 హీరోయిన్‌పై ఆసక్తికర ప్రచారం!

డ్రెస్ రంగుపై ప్రియాకు ఎదురైన వింత ప్రశ్న
సినిమాలు

డ్రెస్ రంగుపై ప్రియాకు ఎదురైన వింత ప్రశ్న

‘బిగ్‌బాస్’లో క్రమశిక్షణ లేని ప్రవర్తనను అంగీకరించను - నాగార్జున
షోస్

‘బిగ్‌బాస్’లో క్రమశిక్షణ లేని ప్రవర్తనను అంగీకరించను - నాగార్జున

హీరో నానిపై హీరోయిన్ నివేదా ప్రశంసలు
సినిమాలు

హీరో నానిపై హీరోయిన్ నివేదా ప్రశంసలు

‘డ్రాగన్’ షూటింగ్‌లో జాయిన్ అయిన సీనియర్ హీరో...
సినిమాలు

‘డ్రాగన్’ షూటింగ్‌లో జాయిన్ అయిన సీనియర్ హీరో...

‘మిషన్ పాజిబుల్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
సినిమాలు

‘మిషన్ పాజిబుల్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

రిలీజ్‌కు రెడీ అయిన ‘పాంచాలి పంచభర్తృక’
సినిమాలు

రిలీజ్‌కు రెడీ అయిన ‘పాంచాలి పంచభర్తృక’

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!