7, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేటి రాశిఫలాలు: ఏ రాశికి అదృష్టం...ఎవరికీ జాగ్రత్త?

Writer: Pooja 10:24 AM, 7 ఆగస్టు, 2026
నేటి రాశిఫలాలు: ఏ రాశికి అదృష్టం...ఎవరికీ జాగ్రత్త?

మేష రాశి

ఈ రోజు ఆదాయం మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తే మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణ యోగం ఉంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి.

వృషభ రాశి

ఉద్యోగంలో ఉన్నతాధికారులతో సంయమనంతో వ్యవహరించాలి. వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. కుటుంబంలో చిన్నచిన్న విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. అవసరం లేని ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగవుతుంది.

మిథున రాశి

ఉద్యోగం, వృత్తిలో అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. వ్యాపారాల్లో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. బంధుమిత్రుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి.

కర్కాటక రాశి

ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. రావాల్సిన బాకీలు వసూలవుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందే అవకాశం ఉంది.

సింహ రాశి

ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాల్లో తీరికలేని పరిస్థితి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో హామీలు ఇవ్వకపోవడం మంచిది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు లభిస్తాయి. పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం.

కన్య రాశి

ఉద్యోగంలో ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆస్తి వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. పాత స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

తుల రాశి

ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబంలో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఉద్యోగ మార్పుకు అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి

ఉన్నతాధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు స్థిరంగా సాగుతాయి. ఆర్థిక ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఖర్చులను తగ్గించడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శుభవార్తలు వినే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి

ఉద్యోగంలో పదోన్నతి లేదా బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగ మార్పు ప్రయత్నాలు ఫలించవచ్చు. కొత్త పరిచయాలు ప్రయోజనం కలిగిస్తాయి.

మకర రాశి

ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో కొంత గందరగోళం ఉండవచ్చు. రుణాల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు స్వస్థలంలో ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. కుటుంబంలో శుభకార్యాల సూచనలు ఉన్నాయి.

కుంభ రాశి

ఉద్యోగం, వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు కొనసాగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రావాల్సిన బాకీలు చేతికి అందుతాయి. కుటుంబ, ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

మీన రాశి

ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో కొత్త ప్రణాళికలు అమలు చేస్తారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆదాయం మెరుగుపడుతుంది. ఆర్థిక ఒత్తిడులు తగ్గుతాయి. ముఖ్యమైన నిర్ణయాల్లో ఆలోచించి ముందుకు సాగడం మంచిది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాలుగు దశాబ్దాల బోఫోర్స్ కేసుకు ముగింపు..

నాలుగు దశాబ్దాల బోఫోర్స్ కేసుకు ముగింపు..

తెలంగాణలో వరుణ యాగం..

తెలంగాణలో వరుణ యాగం..

గోబర్‌ధన్ పథకానికి భారీ నిధులు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్!

గోబర్‌ధన్ పథకానికి భారీ నిధులు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్!

యూపీఐ చెల్లింపులకు ఛార్జీలు?

యూపీఐ చెల్లింపులకు ఛార్జీలు?

మెడికవర్ హాస్పిటల్స్  ను కొనుగోలు చేసిన కేకేఆర్

మెడికవర్ హాస్పిటల్స్ ను కొనుగోలు చేసిన కేకేఆర్

ట్యాగ్లు
నేటి రాశిఫలాలుద్వాదశ రాశులుదినఫలాలుజ్యోతిష్యంఉద్యోగ ఫలితాలుఆర్థిక ఫలితాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
సీనియర్ ఐఏఎస్ సుల్తానియాపై బెయిలబుల్‌ వారెంట్‌

సీనియర్ ఐఏఎస్ సుల్తానియాపై బెయిలబుల్‌ వారెంట్‌

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీఎం విజయ్ విడాకుల కేసు నేడు విచారణ
జనరల్

సీఎం విజయ్ విడాకుల కేసు నేడు విచారణ

భారీ భద్రత నడుమ బన్నీ గ్రాండ్ సందడి!
సినిమాలు

భారీ భద్రత నడుమ బన్నీ గ్రాండ్ సందడి!

‘రామాయణ’ కు ఆస్కార్ రావాల్సిందే : ఫడణవీస్
జనరల్

‘రామాయణ’ కు ఆస్కార్ రావాల్సిందే : ఫడణవీస్

నేతన్నల భవిష్యత్తుపై హరీశ్ రావు పిలుపు
జనరల్

నేతన్నల భవిష్యత్తుపై హరీశ్ రావు పిలుపు

వసూళ్లతో దూసుకెళ్తున్న స్పైడర్ మ్యాన్
గాసిప్స్

వసూళ్లతో దూసుకెళ్తున్న స్పైడర్ మ్యాన్

హెర్బల్ లడ్డూతో ఎన్నో బెనిఫిట్స్ అంటున్న డాక్టర్లు
ఆరోగ్యం

హెర్బల్ లడ్డూతో ఎన్నో బెనిఫిట్స్ అంటున్న డాక్టర్లు

నేటి రాశిఫలాలు: ఏ రాశికి అదృష్టం...ఎవరికీ జాగ్రత్త?
జనరల్

నేటి రాశిఫలాలు: ఏ రాశికి అదృష్టం...ఎవరికీ జాగ్రత్త?

బన్నీ ప్రాజెక్టులు.. ఆ రూమర్లకు బ్రేక్?
గాసిప్స్

బన్నీ ప్రాజెక్టులు.. ఆ రూమర్లకు బ్రేక్?

అమిత్‌ షాకు వైఎస్సార్‌సీపీ ఎంపీల ఫిర్యాదు..
రాజకీయాలు

అమిత్‌ షాకు వైఎస్సార్‌సీపీ ఎంపీల ఫిర్యాదు..

నాలుగు దశాబ్దాల బోఫోర్స్ కేసుకు ముగింపు..
జనరల్

నాలుగు దశాబ్దాల బోఫోర్స్ కేసుకు ముగింపు..

శ్రీలీల కెరీర్‌కు భారీ మలుపు రానుందా?
గాసిప్స్

శ్రీలీల కెరీర్‌కు భారీ మలుపు రానుందా?

తెలంగాణలో వరుణ యాగం..
జనరల్

తెలంగాణలో వరుణ యాగం..