28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టాలీవుడ్ దర్శకుడి భార్య బ్రెయిన్‌డెడ్: కుటుంబం తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు!

Writer: Shivani K 09:39 AM, 28 సెప్టెంబర్, 2026
టాలీవుడ్ దర్శకుడి భార్య బ్రెయిన్‌డెడ్: కుటుంబం తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు!

ప్రముఖ వ్యాపారవేత్త, టాలీవుడ్ దర్శకుడు ప్రదీప్ మడుగుల భార్య దీప్తి రెడ్డి మడుగుల బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ‘అద్వైతం’, ‘బిల్లా రంగా’, ‘మైనే ప్యార్ కియా’, ‘ఛాంపియన్’ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రదీప్ మడుగుల భార్యగా మాత్రమే కాకుండా, ‘వి ఎయిమ్ ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలిగా దీప్తి రెడ్డి సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ భాగస్వామ్యమయ్యారు. రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న సమయంలో పరిస్థితి విషమించడంతో వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించారు. ఈ విషాద సమయంలోనూ ఆమె ఆశయాన్ని గౌరవిస్తూ అవయవదానానికి కుటుంబసభ్యులు అంగీకరించారు. విరాట్ ఫౌండేషన్ సహకారంతో ‘జీవన్‌దాన్’ ద్వారా అవయవదాన ప్రక్రియను ప్రారంభించారు.

దీప్తి రెడ్డి 2026 జూన్ 18న తన అవయవాలను దానం చేస్తానని ప్రతిజ్ఞ చేసినట్లు విరాట్ ఫౌండేషన్ అధ్యక్షుడు యశ్ వీరగొని తెలిపారు. ఆమె కోరికను గౌరవిస్తూ కుటుంబసభ్యులు అవయవదానానికి ముందుకు రావడం ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు. “తీవ్ర విషాదంలోనూ ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు కుటుంబసభ్యులు తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్పది. వారి చర్య సమాజానికి ఒక సందేశాన్ని అందించింది” అని యశ్ వీరగొని అన్నారు. సమాజంలో అవయవదానంపై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని, ఇలాంటి మహత్తర కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని విరాట్ ఫౌండేషన్ పిలుపునిచ్చింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పర్వేశ్ వర్మపై యువకుడి ఆరోపణలు...రోడ్డు పరిశీలనలో ఏం జరిగింది?

పర్వేశ్ వర్మపై యువకుడి ఆరోపణలు...రోడ్డు పరిశీలనలో ఏం జరిగింది?

డెమోక్రాట్ నేతలపై జాన్ కెన్నెడీ వ్యాఖ్యలు.. జర్నలిస్ట్ జాన్ హార్వుడ్ కౌంటర్

డెమోక్రాట్ నేతలపై జాన్ కెన్నెడీ వ్యాఖ్యలు.. జర్నలిస్ట్ జాన్ హార్వుడ్ కౌంటర్

నేడు భగత్ సింగ్ జయంతి.. దేశ యువతకు ఆదర్శంగా 23 ఏళ్ల యువకుడు

నేడు భగత్ సింగ్ జయంతి.. దేశ యువతకు ఆదర్శంగా 23 ఏళ్ల యువకుడు

యూపీలో భారీ వర్షాల బీభత్సం..

యూపీలో భారీ వర్షాల బీభత్సం..

దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్‌ ఐఏఎస్‌ అధికారి

దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్‌ ఐఏఎస్‌ అధికారి

గిటార్‌ను ప్యాసింజర్‌గా భావించిన ఏఐ.. బెంగళూరులో వింత చలాన్ ఘటన

గిటార్‌ను ప్యాసింజర్‌గా భావించిన ఏఐ.. బెంగళూరులో వింత చలాన్ ఘటన

ట్యాగ్లు
దీప్తి రెడ్డిప్రదీప్ మడుగులటాలీవుడ్అవయవదానంబ్రెయిన్‌డెడ్విరాట్ ఫౌండేషన్జీవన్‌దాన్వి ఎయిమ్ ఫౌండేషన్సామాజిక సేవఅవయవదాన అవగాహన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మథియాస్‌తో బంధం గురించి తాప్సీ ఏమన్నారంటే?
సినిమాలు

మథియాస్‌తో బంధం గురించి తాప్సీ ఏమన్నారంటే?

వర్షపు నీటిని సంపదగా మార్చాలి.. ‘Pixels to Pipes’పై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

వర్షపు నీటిని సంపదగా మార్చాలి.. ‘Pixels to Pipes’పై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

ఓటీటీలోకి రూ.325 కోట్ల సూపర్‌హిట్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీ

ఓటీటీలోకి రూ.325 కోట్ల సూపర్‌హిట్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

గ్రామీణ విస్తరణపై ఫోన్‌పే భారీ ప్రణాళిక
బిజినెస్

గ్రామీణ విస్తరణపై ఫోన్‌పే భారీ ప్రణాళిక

తిరుమల శ్రీవారి సేవలో మీనాక్షి చౌదరి.. కుటుంబంతో కలిసి సుప్రభాత సేవ
సినిమాలు

తిరుమల శ్రీవారి సేవలో మీనాక్షి చౌదరి.. కుటుంబంతో కలిసి సుప్రభాత సేవ

కోర్టు తీర్పులో ఏఐ ప్రాంప్ట్.. బెంగళూరు జడ్జిమెంట్‌పై సోషల్ మీడియాలో దుమారం
టెక్నాలజీ

కోర్టు తీర్పులో ఏఐ ప్రాంప్ట్.. బెంగళూరు జడ్జిమెంట్‌పై సోషల్ మీడియాలో దుమారం

సీఎం, మంత్రుల జీతాలకు ఆదాయపు పన్ను వర్తిస్తుందా?
బిజినెస్

సీఎం, మంత్రుల జీతాలకు ఆదాయపు పన్ను వర్తిస్తుందా?

‘మండాడి’ తర్వాత ‘సంచారి’గా రాబోతున్న సూరి
సినిమాలు

‘మండాడి’ తర్వాత ‘సంచారి’గా రాబోతున్న సూరి

వారసత్వాన్ని దాటి విశ్వవేదికపైకి...రామ్ చరణ్ 19 వసంతాల అప్రతిహత ప్రస్థానం!
సినిమాలు

వారసత్వాన్ని దాటి విశ్వవేదికపైకి...రామ్ చరణ్ 19 వసంతాల అప్రతిహత ప్రస్థానం!

మామగారి కన్నా అత్తగారంటేనే ఇష్టమని చెప్పిన అమితాబ్...
సినిమాలు

మామగారి కన్నా అత్తగారంటేనే ఇష్టమని చెప్పిన అమితాబ్...

పర్వేశ్ వర్మపై యువకుడి ఆరోపణలు...రోడ్డు పరిశీలనలో ఏం జరిగింది?
జనరల్

పర్వేశ్ వర్మపై యువకుడి ఆరోపణలు...రోడ్డు పరిశీలనలో ఏం జరిగింది?

డెమోక్రాట్ నేతలపై జాన్ కెన్నెడీ వ్యాఖ్యలు.. జర్నలిస్ట్ జాన్ హార్వుడ్ కౌంటర్
జనరల్

డెమోక్రాట్ నేతలపై జాన్ కెన్నెడీ వ్యాఖ్యలు.. జర్నలిస్ట్ జాన్ హార్వుడ్ కౌంటర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!