16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వినాయక నిమజ్జనంలో విషాదం...ఆరుగురు విద్యార్థులు మృతి

Writer: Pooja 09:56 PM, 16 సెప్టెంబర్, 2026
వినాయక నిమజ్జనంలో విషాదం...ఆరుగురు విద్యార్థులు మృతి

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. నిమజ్జనం కోసం నేరేడుచెరువులోకి దిగిన ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. మృతులను నర్సింహ రాజు, సుమంత్, గణేష్, ఉదయ్ కిరణ్, శ్యామ్ కుమార్, సిద్దార్థ్‌గా గుర్తించారు. వీరిలో సుమంత్, గణేష్ డిప్లొమా రెండో సంవత్సరం, ఉదయ్ కిరణ్ డిప్లొమా మూడో సంవత్సరం, శ్యామ్ కుమార్ డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్నారు. సిద్దార్థ్ పదో తరగతి విద్యార్థి. వీరంతా శిరీష చారిటబుల్ ట్రస్ట్‌కు చెందిన విద్యార్థులుగా గుర్తించారు.

ఈ ఘటనపై రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పండుగ వేళ ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని పేర్కొంటూ, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఘటనపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్న మంత్రి, సహాయక చర్యలు మరియు బాధిత కుటుంబాలకు అందుతున్న సహాయంపై ఆరా తీశారు. పిల్లల భద్రతకు అవసరమైన చర్యలను సమన్వయంతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జన ప్రాంతాల్లో చిన్నారులు ప్రమాదకరమైన నీటి వనరుల వద్దకు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆల్ఫారెట్టాలో తానా, తామా మట్టి వినాయక వర్క్‌షాప్

ఆల్ఫారెట్టాలో తానా, తామా మట్టి వినాయక వర్క్‌షాప్

శ్రీదేవి కుటుంబ ఆస్తిపై సుప్రీంకోర్టు స్టేటస్ కో

శ్రీదేవి కుటుంబ ఆస్తిపై సుప్రీంకోర్టు స్టేటస్ కో

కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై విచారణకు సీఎం రేవంత్  ఆదేశాలు

కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశాలు

కొత్త సీబీఎఫ్‌సీ బోర్డులో సినీ తారలు

కొత్త సీబీఎఫ్‌సీ బోర్డులో సినీ తారలు

తెలుగు రాజకీయాల్లో పెరుగుతున్న ఎన్నారైల ప్రాధాన్యం

తెలుగు రాజకీయాల్లో పెరుగుతున్న ఎన్నారైల ప్రాధాన్యం

తెలంగాణలో చేయూత పెన్షన్ నూతన దరఖాస్తుల గడువు ముగింపు

తెలంగాణలో చేయూత పెన్షన్ నూతన దరఖాస్తుల గడువు ముగింపు

ట్యాగ్లు
వినాయక నిమజ్జనంపటాన్‌చెరు విషాదంఆరుగురు విద్యార్థులుసంగారెడ్డినేరేడుచెరువుమంత్రి సీతక్క
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆల్ఫారెట్టాలో తానా, తామా మట్టి వినాయక వర్క్‌షాప్
జనరల్

ఆల్ఫారెట్టాలో తానా, తామా మట్టి వినాయక వర్క్‌షాప్

వినాయక నిమజ్జనంలో విషాదం...ఆరుగురు విద్యార్థులు మృతి
జనరల్

వినాయక నిమజ్జనంలో విషాదం...ఆరుగురు విద్యార్థులు మృతి

శ్రీదేవి కుటుంబ ఆస్తిపై సుప్రీంకోర్టు స్టేటస్ కో
జనరల్

శ్రీదేవి కుటుంబ ఆస్తిపై సుప్రీంకోర్టు స్టేటస్ కో

కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై విచారణకు సీఎం రేవంత్  ఆదేశాలు
జనరల్

కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశాలు

ఓవర్‌సీస్‌లో ఇరుముడిని దాటిన సమంత మూవీ
సినిమాలు

ఓవర్‌సీస్‌లో ఇరుముడిని దాటిన సమంత మూవీ

ఆసియా కుబేరుడిగా టిక్‌టాక్ ఫౌండర్ ఝాంగ్ యిమింగ్
బిజినెస్

ఆసియా కుబేరుడిగా టిక్‌టాక్ ఫౌండర్ ఝాంగ్ యిమింగ్

బిగ్‌బాస్ హౌస్‌లో రీఎంట్రీ ట్విస్ట్
షోస్

బిగ్‌బాస్ హౌస్‌లో రీఎంట్రీ ట్విస్ట్

ఆసియా గేమ్స్ పతక విజేతలకు బీఎఫ్‌ఐ గుడ్ న్యూస్
క్రీడలు

ఆసియా గేమ్స్ పతక విజేతలకు బీఎఫ్‌ఐ గుడ్ న్యూస్

కొత్త సీబీఎఫ్‌సీ బోర్డులో సినీ తారలు
జనరల్

కొత్త సీబీఎఫ్‌సీ బోర్డులో సినీ తారలు

తెలుగు రాజకీయాల్లో పెరుగుతున్న ఎన్నారైల ప్రాధాన్యం
జనరల్

తెలుగు రాజకీయాల్లో పెరుగుతున్న ఎన్నారైల ప్రాధాన్యం

తెలంగాణలో చేయూత పెన్షన్ నూతన దరఖాస్తుల గడువు ముగింపు
జనరల్

తెలంగాణలో చేయూత పెన్షన్ నూతన దరఖాస్తుల గడువు ముగింపు

భక్తుల పట్ల మర్యాద పాటించాలి - టీటీడీ చైర్మన్
జనరల్

భక్తుల పట్ల మర్యాద పాటించాలి - టీటీడీ చైర్మన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!