27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విజయవాడలో విషాదం.. విధుల్లోనే సీఐ అలీ మృతి

Writer: Chandrika 04:50 PM, 27 సెప్టెంబర్, 2026
విజయవాడలో విషాదం.. విధుల్లోనే సీఐ అలీ మృతి

విజయవాడలో విషాద ఘటన చోటుచేసుకుంది. నున్న సీఐ అలీ విధుల్లో ఉండగానే ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలినట్లు సమాచారం. గాంధీనగర్‌లోని ధర్నా చౌక్ వద్ద విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గుండెపోటు రావడంతో ఆయన కుప్పకూలినట్లు సమాచారం.

వెంటనే తోటి పోలీసు సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు సమాచారం. విధుల్లో ఉండగానే సీఐ అలీ మృతి చెందడంతో పోలీసు శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సహచర అధికారులు, సిబ్బంది ఆయన మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌లో ‘పింక్ పవర్ రన్ 3.0’కు భారీ స్పందన..

హైదరాబాద్‌లో ‘పింక్ పవర్ రన్ 3.0’కు భారీ స్పందన..

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

మేడారం సమ్మక్క-సారలమ్మ ‘మినీ జాతర’ తేదీలు ఖరారు..

మేడారం సమ్మక్క-సారలమ్మ ‘మినీ జాతర’ తేదీలు ఖరారు..

థాయ్‌లాండ్‌లో వరద బీభత్సం..

థాయ్‌లాండ్‌లో వరద బీభత్సం..

గణేశ్ నిమజ్జనం అనంతరం జీహెచ్ఎంసీ మెగా క్లీనప్..

గణేశ్ నిమజ్జనం అనంతరం జీహెచ్ఎంసీ మెగా క్లీనప్..

జాతీయ భద్రత విషయంలో రాజీ లేదు - రాజ్‌నాథ్ సింగ్

జాతీయ భద్రత విషయంలో రాజీ లేదు - రాజ్‌నాథ్ సింగ్

ట్యాగ్లు
విజయవాడసీఐ అలీనున్న సీఐవిజయవాడ పోలీసులుఆంధ్రప్రదేశ్ పోలీసులుధర్నా చౌక్గాంధీనగర్పోలీసు అధికారి మృతిగుండెపోటుఆంధ్రప్రదేశ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహిళల 200 మీటర్ల పరుగులో భారత్‌కు కాంస్యం...
క్రీడలు

మహిళల 200 మీటర్ల పరుగులో భారత్‌కు కాంస్యం...

టీ-జీ సేఫ్ నోటీసులను బేఖాతరు చేస్తున్న హోటళ్లు..
జనరల్

టీ-జీ సేఫ్ నోటీసులను బేఖాతరు చేస్తున్న హోటళ్లు..

హైదరాబాద్‌లో ‘పింక్ పవర్ రన్ 3.0’కు భారీ స్పందన..
జనరల్

హైదరాబాద్‌లో ‘పింక్ పవర్ రన్ 3.0’కు భారీ స్పందన..

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..
జనరల్

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

విజయవాడలో విషాదం.. విధుల్లోనే సీఐ అలీ మృతి
జనరల్

విజయవాడలో విషాదం.. విధుల్లోనే సీఐ అలీ మృతి

సిరిసిల్లకు సీఎం రేవంత్.. కేటీఆర్ ప్రశ్నల వర్షం..
రాజకీయాలు

సిరిసిల్లకు సీఎం రేవంత్.. కేటీఆర్ ప్రశ్నల వర్షం..

ఆసియా క్రీడల్లో భారత్ జోరు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్ జోరు..

తొలి ఫుల్ మారథాన్ సీజన్‌లోనే సావన్ బర్వాల్ సంచలనం...
క్రీడలు

తొలి ఫుల్ మారథాన్ సీజన్‌లోనే సావన్ బర్వాల్ సంచలనం...

కోహ్లి చివరి వరల్డ్‌కప్‌ ఎప్పుడు?... తేల్చిచెప్పిన స్టార్ బ్యాటర్
క్రీడలు

కోహ్లి చివరి వరల్డ్‌కప్‌ ఎప్పుడు?... తేల్చిచెప్పిన స్టార్ బ్యాటర్

బిగ్ బాస్ ఫేమ్ ప్రియకు ఏమైంది?.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్
షోస్

బిగ్ బాస్ ఫేమ్ ప్రియకు ఏమైంది?.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్

బిగ్ బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్...

మేడారం సమ్మక్క-సారలమ్మ ‘మినీ జాతర’ తేదీలు ఖరారు..
జనరల్

మేడారం సమ్మక్క-సారలమ్మ ‘మినీ జాతర’ తేదీలు ఖరారు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!