
జనరల్

ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డికి ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కేసు విచారణ అనంతరం కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడంతో ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఇదిలా ఉండగా, కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ ఉదయ్ కృష్ణారెడ్డికి ఎలాంటి ఊరట లభించలేదు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను నాలుగు వారాల పాటు హైకోర్టు వాయిదా వేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!