15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దేశవ్యాప్తంగా విస్తరణకు మణిపాల్‌ హాస్పిటల్స్‌ భారీ ప్లాన్‌...

Writer: Chandrika 11:26 PM, 14 సెప్టెంబర్, 2026
దేశవ్యాప్తంగా విస్తరణకు మణిపాల్‌ హాస్పిటల్స్‌ భారీ ప్లాన్‌...

మణిపాల్‌ హాస్పిటల్స్‌ తమ వైద్య సేవల నెట్‌వర్క్‌ను మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళం, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లోని ఆసుపత్రులను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సంస్థ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. విస్తరణలో భాగంగా ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, ఝార్ఖండ్‌, సిక్కిం రాష్ట్రాల్లోనూ కొనుగోలు అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలిపింది.

భౌతికంగా ఆసుపత్రుల విస్తరణతో పాటు ఏఐ ఆధారిత డిజిటల్‌ హెల్త్‌కేర్‌ పరిష్కారాలు భవిష్యత్‌ వృద్ధిలో కీలక పాత్ర పోషించనున్నాయని మణిపాల్‌ హాస్పిటల్స్‌ పేర్కొంది. వైద్య సేవల్లో ఏఐ సాంకేతికతను మరింతగా అనుసంధానం చేయడం ద్వారా డిజిటల్‌ హెల్త్‌కేర్‌ వ్యవస్థను బలోపేతం చేసి, రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని సంస్థ భావిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌ గణేశ్‌ ఉత్సవాల్లో గోల్డెన్‌ గణపయ్య...

హైదరాబాద్‌ గణేశ్‌ ఉత్సవాల్లో గోల్డెన్‌ గణపయ్య...

వొడాఫోన్ ఐడియాపై ఎయిర్‌టెల్, జియో ఫిర్యాదులు..

వొడాఫోన్ ఐడియాపై ఎయిర్‌టెల్, జియో ఫిర్యాదులు..

నేపాల్‌కు ‘పవర్’ పంచిన భారత్...

నేపాల్‌కు ‘పవర్’ పంచిన భారత్...

భారత వైవిధ్యమే మన దౌత్య బలం- ఒవైసీ

భారత వైవిధ్యమే మన దౌత్య బలం- ఒవైసీ

కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు వినాయక పూజ..

కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు వినాయక పూజ..

దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం..

దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం..

ట్యాగ్లు
మణిపాల్ హాస్పిటల్స్ఆరోగ్య రంగంఆసుపత్రుల విస్తరణఆంధ్రప్రదేశ్తెలంగాణకేరళంఢిల్లీ ఎన్సీఆర్ఆసుపత్రుల కొనుగోళ్లుడిజిటల్ హెల్త్‌కేర్కృత్రిమ మేధస్సు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీజేపీలోకి 17 మంది ఎన్‌సీపీ ఎంపీలు?
రాజకీయాలు

బీజేపీలోకి 17 మంది ఎన్‌సీపీ ఎంపీలు?

హైదరాబాద్‌ గణేశ్‌ ఉత్సవాల్లో గోల్డెన్‌ గణపయ్య...
జనరల్

హైదరాబాద్‌ గణేశ్‌ ఉత్సవాల్లో గోల్డెన్‌ గణపయ్య...

సీమంతం వేడుకపై సమంత ఎమోషనల్‌ రియాక్షన్‌..
సినిమాలు

సీమంతం వేడుకపై సమంత ఎమోషనల్‌ రియాక్షన్‌..

దేశవ్యాప్తంగా విస్తరణకు మణిపాల్‌ హాస్పిటల్స్‌ భారీ ప్లాన్‌...
జనరల్

దేశవ్యాప్తంగా విస్తరణకు మణిపాల్‌ హాస్పిటల్స్‌ భారీ ప్లాన్‌...

రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు..
రాజకీయాలు

రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు..

వొడాఫోన్ ఐడియాపై ఎయిర్‌టెల్, జియో ఫిర్యాదులు..
జనరల్

వొడాఫోన్ ఐడియాపై ఎయిర్‌టెల్, జియో ఫిర్యాదులు..

నేపాల్‌కు ‘పవర్’ పంచిన భారత్...
జనరల్

నేపాల్‌కు ‘పవర్’ పంచిన భారత్...

భారత వైవిధ్యమే మన దౌత్య బలం- ఒవైసీ
జనరల్

భారత వైవిధ్యమే మన దౌత్య బలం- ఒవైసీ

దిశా శాలియన్‌ కేసులో కీలక మలుపు..  ఎఫ్‌ఐఆర్‌లో ఆదిత్య ఠాక్రే, రియా, డినో పేర్లు
సినిమాలు

దిశా శాలియన్‌ కేసులో కీలక మలుపు.. ఎఫ్‌ఐఆర్‌లో ఆదిత్య ఠాక్రే, రియా, డినో పేర్లు

కనెక్టింగ్ ఫ్లైట్స్‌పై ఇండిగో స్పెషల్ ఆఫర్..
బిజినెస్

కనెక్టింగ్ ఫ్లైట్స్‌పై ఇండిగో స్పెషల్ ఆఫర్..

చమురు, గ్యాస్‌ కేంద్రాలపై దాడులు నిలిపేందుకు రష్యా, ఉక్రెయిన్ ఒప్పుకున్నాయి: ట్రంప్
రాజకీయాలు

చమురు, గ్యాస్‌ కేంద్రాలపై దాడులు నిలిపేందుకు రష్యా, ఉక్రెయిన్ ఒప్పుకున్నాయి: ట్రంప్

విచారణ పేరుతో పిలిచి దాడికి యత్నం.. పోలీసుల తీరుపై హరీశ్ రావు ఫైర్
రాజకీయాలు

విచారణ పేరుతో పిలిచి దాడికి యత్నం.. పోలీసుల తీరుపై హరీశ్ రావు ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!