7, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికా పౌరసత్వ చట్టాల్లో ట్రంప్ కీలక మార్పులు

Writer: Harika S 11:06 AM, 7 ఆగస్టు, 2026
అమెరికా పౌరసత్వ చట్టాల్లో ట్రంప్ కీలక మార్పులు

అమెరికాలో బర్త్‌రైట్‌ సిటిజన్‌షిప్ నిబంధనలను మార్చే దిశగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో అడుగు వేశారు. అమెరికాను శత్రుదేశాలుగా భావించే దేశాలకు చెందిన తల్లిదండ్రులకు అక్కడ జన్మించిన పిల్లలకు ఆటోమేటిక్‌గా లభించే పౌరసత్వాన్ని పరిమితం చేసేలా కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేసినట్లు సమాచారం. అమెరికా గడ్డపై జన్మించిన వారికి సాధారణంగా పౌరసత్వం లభించే విధానంలో మార్పులు తీసుకురావడమే ఈ చర్య లక్ష్యంగా కనిపిస్తోంది.

బర్త్ టూరిజానికి సంబంధించిన అంశంపై అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల 6-3 మెజారిటీతో తీర్పు ఇచ్చిన కొద్ది వారాలకే ఈ పరిణామం చోటుచేసుకుంది. ట్రంప్ తాజా నిర్ణయంతో అమెరికాలో బర్త్‌రైట్‌ సిటిజన్‌షిప్ పరిధి, రాజ్యాంగపరమైన హక్కులపై మరోసారి న్యాయ, రాజకీయ చర్చలు వేడెక్కే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికా స్టూడెంట్ వీసాలపై భారతీయులకు భారీ ఎదురుదెబ్బ

అమెరికా స్టూడెంట్ వీసాలపై భారతీయులకు భారీ ఎదురుదెబ్బ

ఉదయనిధి అరెస్ట్‌పై విశాల్ చేసిన కామెంట్స్ వైరల్

ఉదయనిధి అరెస్ట్‌పై విశాల్ చేసిన కామెంట్స్ వైరల్

బ్యాంకాక్ లోని ఓ స్కూల్ లో కాల్పుల కలకలం

బ్యాంకాక్ లోని ఓ స్కూల్ లో కాల్పుల కలకలం

భారతి సిమెంట్స్‌పై ఆరోపణలు.. హైకోర్టును ఆశ్రయించిన సంస్థ

భారతి సిమెంట్స్‌పై ఆరోపణలు.. హైకోర్టును ఆశ్రయించిన సంస్థ

సాన్ ఫ్రాన్సిస్కోలో డిప్యూటీ సీఎం భట్టికి ఘన స్వాగతం
ట్యాగ్లు
డొనాల్డ్ ట్రంప్బర్త్‌రైట్ సిటిజన్‌షిప్అమెరికా రాజకీయాలుఎగ్జిక్యూటివ్ ఆర్డర్అమెరికావలస విధానం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

సాన్ ఫ్రాన్సిస్కోలో డిప్యూటీ సీఎం భట్టికి ఘన స్వాగతం

నేతన్నలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

నేతన్నలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వైభవ్ తర్వాత ఇప్పుడు దీపేశ్ వంతు!
క్రీడలు

వైభవ్ తర్వాత ఇప్పుడు దీపేశ్ వంతు!

అనిల్ రావిపూడి ప్రమోషన్‌కు హద్దుల్లేవా?
సినిమాలు

అనిల్ రావిపూడి ప్రమోషన్‌కు హద్దుల్లేవా?

ఆర్‌బీఐ జాబితాలో మళ్లీ టాటా సన్స్
బిజినెస్

ఆర్‌బీఐ జాబితాలో మళ్లీ టాటా సన్స్

సీఎం విజయ్ – సంగీత విడాకుల కేసు.. మళ్లీ వాయిదా
సినిమాలు

సీఎం విజయ్ – సంగీత విడాకుల కేసు.. మళ్లీ వాయిదా

రిటైర్ అయినా తగ్గని సచిన్‌ క్రేజ్..
క్రీడలు

రిటైర్ అయినా తగ్గని సచిన్‌ క్రేజ్..

నేతన్నల సమస్యలపై ప్రభుత్వాలను నిలదీసిన షర్మిల
జనరల్

నేతన్నల సమస్యలపై ప్రభుత్వాలను నిలదీసిన షర్మిల

బాలయ్య ఆరోగ్యం కోసం అభిమానుల ప్రత్యేక హోమం
జనరల్

బాలయ్య ఆరోగ్యం కోసం అభిమానుల ప్రత్యేక హోమం

వరుణ్ తేజ్‌కు చిరంజీవి స్పెషల్ విషెస్..
సినిమాలు

వరుణ్ తేజ్‌కు చిరంజీవి స్పెషల్ విషెస్..

హైదరాబాద్ హాస్పిటల్ దిగ్గజంపై విదేశీ సంస్థ కన్ను
బిజినెస్

హైదరాబాద్ హాస్పిటల్ దిగ్గజంపై విదేశీ సంస్థ కన్ను

మూడో రోజూ పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

మూడో రోజూ పెరిగిన బంగారం ధరలు

అమెరికా స్టూడెంట్ వీసాలపై భారతీయులకు భారీ ఎదురుదెబ్బ
జనరల్

అమెరికా స్టూడెంట్ వీసాలపై భారతీయులకు భారీ ఎదురుదెబ్బ

ఉదయనిధి అరెస్ట్‌పై స్పందించిన విశాల్
జనరల్

ఉదయనిధి అరెస్ట్‌పై స్పందించిన విశాల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!