9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టీటీడీ పరకామణి కేసు పై హైకోర్టు లో విచారణ

Writer: Venkatesh 04:08 PM, 8 జనవరి, 2026
టీటీడీ పరకామణి కేసు పై హైకోర్టు లో విచారణ

టీటీడీ పరకామణి వ్యవహారం పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పరకామణి నిర్వహణలో టెక్నాలజీ వినియోగం చేయడం ఒక మంచి పరిణామమని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే, శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలను పొర్లించడం, తొక్కడం సరైన విధానం కాదని హైకోర్టు స్పష్టం చేసింది.

అలాగే, భక్తులను బట్టలు విప్పి తనిఖీలు చేయడం వల్ల వారి మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటాయని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇలాంటి చర్యలు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని తెలిపింది. ఈ కేసుకు సంబంధించి సీఐడీ, ఏసీబీ అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని హైకోర్టు ఆదేశించింది. పరకామణి నిర్వహణలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

ఈ వ్యవహారంపై తదుపరి విచారణను ఈ నెల 30 వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాశీలో 56 వినాయక ఆలయాలు.. ఇన్ని గణపతి క్షేత్రాలు ఎందుకు ఉన్నాయో తెలుసా?

ఘంటే గణపతి ఆలయం: ఇక్కడ లక్షల గంటలు ఎందుకు వేలాడుతుంటాయో తెలుసా?

సెప్టెంబర్ 9, 2026 రాశిఫలాలు: శుభ యోగాలతో ఈ రాశులకు మంచి ఫలితాలు

నేటి పంచాంగం: త్రయోదశి, ఆశ్లేష నక్షత్రం.. మాస శివరాత్రి

ఎన్నికల్లో గెలవాలంటే బలహీనతలను అధిగమించాలి - మంత్రి నారా లోకేశ్

జమ్మూకశ్మీర్ ఎల్జీగా వినయ్ కుమార్ సక్సేనాకు అదనపు బాధ్యతలు

ట్యాగ్లు
టీటీడీపరకామణిహైకోర్టుశ్రీవారి కానుకలుభక్తుల మనోభావాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘సర్దార్ 2’ కోసం మాళవిక మోహనన్ రిస్కీ స్టంట్.. అంత ఎత్తు నుంచి జంప్!
సినిమాలు

‘ఇరుముడి’కి నెట్‌ఫ్లిక్స్ షాక్.. అదే చివరికి సినిమాకు బిగ్ ప్లస్‌గా మారిందా?
ఓటీటీ

‘ఇరుముడి’కి నెట్‌ఫ్లిక్స్ షాక్.. అదే చివరికి సినిమాకు బిగ్ ప్లస్‌గా మారిందా?

కాశీలో 56 వినాయక ఆలయాలు.. ఇన్ని గణపతి క్షేత్రాలు ఎందుకు ఉన్నాయో తెలుసా?
జనరల్

కాశీలో 56 వినాయక ఆలయాలు.. ఇన్ని గణపతి క్షేత్రాలు ఎందుకు ఉన్నాయో తెలుసా?

ఘంటే గణపతి ఆలయం: ఇక్కడ లక్షల గంటలు ఎందుకు వేలాడుతుంటాయో తెలుసా?
జనరల్

ఘంటే గణపతి ఆలయం: ఇక్కడ లక్షల గంటలు ఎందుకు వేలాడుతుంటాయో తెలుసా?

సెప్టెంబర్ 9, 2026 రాశిఫలాలు: శుభ యోగాలతో ఈ రాశులకు మంచి ఫలితాలు
జనరల్

సెప్టెంబర్ 9, 2026 రాశిఫలాలు: శుభ యోగాలతో ఈ రాశులకు మంచి ఫలితాలు

నేటి పంచాంగం: త్రయోదశి, ఆశ్లేష నక్షత్రం.. మాస శివరాత్రి
జనరల్

నేటి పంచాంగం: త్రయోదశి, ఆశ్లేష నక్షత్రం.. మాస శివరాత్రి

బిగ్ బాస్ 10: తొలిరోజు ఓటింగ్‌లో రోహిత్, ముఖేష్ టాప్‌.. డేంజర్‌లో ఆ ఇద్దరు!
షోస్

ఈ ఏడాది సినిమాలతో సాలిడ్ ఎండ్
సినిమాలు

ఈ ఏడాది సినిమాలతో సాలిడ్ ఎండ్

మిస్ అయిన ప్రాజెక్టులపై మైత్రి రవి కామెంట్స్
సినిమాలు

మిస్ అయిన ప్రాజెక్టులపై మైత్రి రవి కామెంట్స్

ఎన్నికల్లో గెలవాలంటే బలహీనతలను అధిగమించాలి - మంత్రి నారా లోకేశ్
జనరల్

ఎన్నికల్లో గెలవాలంటే బలహీనతలను అధిగమించాలి - మంత్రి నారా లోకేశ్

ఫౌజీ షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్...
గాసిప్స్

ఫౌజీ షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్...

జమ్మూకశ్మీర్ ఎల్జీగా వినయ్ కుమార్ సక్సేనాకు అదనపు బాధ్యతలు
జనరల్

జమ్మూకశ్మీర్ ఎల్జీగా వినయ్ కుమార్ సక్సేనాకు అదనపు బాధ్యతలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!