Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

20, జూన్ 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పార్టీలో కలకలం.. అధ్యక్ష పదవిపై ఉద్ధవ్ కీలక ప్రకటన

06:48 PM, 20 జూన్, 2026
పార్టీలో కలకలం.. అధ్యక్ష పదవిపై ఉద్ధవ్ కీలక ప్రకటన

ముంబయిలో శివసేన (యూబీటీ)లో కొందరు ఎంపీలు తిరుగుబాటు ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తల మధ్య పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని వీడి వెళ్లిన ఎంపీలకు గత ఎన్నికల్లో ఓటు వేసిన ప్రజలకు తన తరఫున క్షమాపణలు తెలిపారు. తన నాయకత్వంపై ఎవరికైనా విశ్వాసం లేకపోతే పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

అలాగే కాంగ్రెస్‌తో రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, బీజేపీ చేస్తున్నట్లుగా తమ పార్టీని బలహీనపరిచే ప్రయత్నం కాంగ్రెస్ ఎప్పుడూ చేయలేదని ఉద్ధవ్ పేర్కొన్నారు. బీజేపీతో మూడు దశాబ్దాల పొత్తు కొనసాగించినప్పటికీ తాము ఆ పార్టీలో విలీనం కాలేదని, అలాంటప్పుడు కాంగ్రెస్‌లో ఎందుకు విలీనం అవుతామని ప్రశ్నించారు. ప్రస్తుతం శివసేన (యూబీటీ)లో నెలకొన్న పరిణామాలు మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్కాచ్ అవార్డుతో చరిత్ర సృష్టించిన నెహ్రూ జూపార్క్

ట్రంప్ - మెలోనీ మధ్య మళ్లీ మాటల యుద్ధం

ట్రంప్ - మెలోనీ మధ్య మళ్లీ మాటల యుద్ధం

ఏపీలో పిడుగుల హెచ్చరిక.. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ

హెచ్‌సీఏ నుంచి విశాకకు ఒక్క రూపాయి రాలేదు: వివేక్ వెంకటస్వామి

పవన్ కళ్యాణ్‌పై కవిత విమర్శలు..

పవన్ కళ్యాణ్‌పై కవిత విమర్శలు..

ట్యాగ్లు
ఉద్ధవ్ ఠాక్రేశివసేన యూబీటీమహారాష్ట్ర రాజకీయాలుపార్టీ తిరుగుబాటుశివసేన సంక్షోభంకాంగ్రెస్బీజేపీఎంపీలురాజకీయ వార్తలుముంబయి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
మహారాష్ట్రలో ఆలయ విషాదం.. క్షణాల్లో కూలిపోయిన మండపం

ఫేస్‌బుక్
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్ మెట్రో పెండింగ్ అంశాలపై కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ లేఖ
జనరల్

హైదరాబాద్ మెట్రో పెండింగ్ అంశాలపై కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ లేఖ

స్కాచ్ అవార్డుతో చరిత్ర సృష్టించిన నెహ్రూ జూపార్క్
జనరల్

స్కాచ్ అవార్డుతో చరిత్ర సృష్టించిన నెహ్రూ జూపార్క్

హీరోయిన్ల మధ్య పోటీ కాదు.. స్నేహమే ఎక్కువ: రష్మిక
సినిమాలు

హీరోయిన్ల మధ్య పోటీ కాదు.. స్నేహమే ఎక్కువ: రష్మిక

ట్రంప్ - మెలోనీ మధ్య మళ్లీ మాటల యుద్ధం
జనరల్

ట్రంప్ - మెలోనీ మధ్య మళ్లీ మాటల యుద్ధం

ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసం సరికొత్త అప్‌డేట్
బిజినెస్

ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసం సరికొత్త అప్‌డేట్

ఏపీలో పిడుగుల హెచ్చరిక.. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ
జనరల్

ఏపీలో పిడుగుల హెచ్చరిక.. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ

పార్టీలో కలకలం.. అధ్యక్ష పదవిపై ఉద్ధవ్ కీలక ప్రకటన
జనరల్

పార్టీలో కలకలం.. అధ్యక్ష పదవిపై ఉద్ధవ్ కీలక ప్రకటన

హెచ్‌సీఏ నుంచి విశాకకు ఒక్క రూపాయి రాలేదు: వివేక్ వెంకటస్వామి
జనరల్

హెచ్‌సీఏ నుంచి విశాకకు ఒక్క రూపాయి రాలేదు: వివేక్ వెంకటస్వామి

దీవానా మూవీ రివ్యూ : హృదయాలను హత్తుకునే ఫీల్ గుడ్ లవ్ స్టోరీనా?
రివ్యూలు

దీవానా మూవీ రివ్యూ : హృదయాలను హత్తుకునే ఫీల్ గుడ్ లవ్ స్టోరీనా?

క్లింకార పుట్టినరోజు సందర్భంగా ఫేస్ రివీల్ చేసిన రామ్ చరణ్ - ఉపాసన
సినిమాలు

క్లింకార పుట్టినరోజు సందర్భంగా ఫేస్ రివీల్ చేసిన రామ్ చరణ్ - ఉపాసన

పవన్ కళ్యాణ్‌పై కవిత విమర్శలు..
జనరల్

పవన్ కళ్యాణ్‌పై కవిత విమర్శలు..

షాహిదీ తొలి సెంచరీ మెరుపులు..
క్రీడలు

షాహిదీ తొలి సెంచరీ మెరుపులు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!