17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాపై భారీ ఆర్థిక భారం

Writer: Harika S 08:43 AM, 17 సెప్టెంబర్, 2026
ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాపై భారీ ఆర్థిక భారం

పశ్చిమాసియాలో ఇరాన్‌తో అమెరికా కొనసాగిస్తున్న సైనిక ఘర్షణ ఆ దేశానికి భారీ ఆర్థిక భారంగా మారుతోంది. ‘ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యల ఖర్చు అంచనా’ పేరుతో కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ (సీబీవో) విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2026 ఆగస్టు నాటికి అమెరికా రక్షణ శాఖ ఈ యుద్ధానికి సుమారు 38 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.

యుద్ధంలో వినియోగించిన లేదా దెబ్బతిన్న మందుగుండు సామగ్రి, ఆయుధాలను తిరిగి సమకూర్చడం, యుద్ధ విమానాల మోహరింపు, ఇంధనం, రవాణా, నిర్వహణ వంటి ఖర్చులు ఇందులో ఉన్నాయి. ఒక విభాగానికి కేటాయించిన వనరులను మరో అవసరానికి మళ్లించడం వల్ల కలిగే నష్టం, సరఫరా అంతరాయాలు, ధరల పెరుగుదల, దౌత్యపరమైన చర్యలు, విదేశీ సాయం వంటి అదనపు వ్యయాలను కూడా సీబీవో పరిగణనలోకి తీసుకుంది.

మే, జూన్ నెలల్లో కనిపించిన స్థాయిలో ఘర్షణలు మళ్లీ తీవ్రతరం అయితే అమెరికా నెలవారీ యుద్ధ వ్యయం మరో 2 బిలియన్ డాలర్లు పెరగవచ్చని సీబీవో అంచనా వేసింది. జులై నాటి తీవ్రతకు ఘర్షణలు చేరితే నెలవారీ ఖర్చు 3 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఘర్షణలు మరింత తీవ్రతరం లేదా దీర్ఘకాలం కొనసాగితే వ్యయం ఇంకా పెరగవచ్చని హెచ్చరించింది. మరోవైపు, క్షిపణి రక్షణ వ్యవస్థల వినియోగం పెరగడంతో అమెరికా మిస్సైల్ నిల్వలు తగ్గే ప్రమాదం ఉందని పేర్కొంది. హర్మూజ్ జలసంధి, ఎర్ర సముద్రం మీదుగా చమురు, సహజవాయువు రవాణాకు అంతరాయాలు ఏర్పడటంతో ప్రపంచ ఇంధన ధరలపై కూడా ప్రభావం పడుతున్నట్లు తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎన్‌ఎస్‌ఈ ఐపీఓతో రాధాకిషన్ దమానీకి భారీ లాభాలు..

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు అమెరికా నుంచి కొత్త సుంకాల ముప్పు

యూపీఐ చెల్లింపులపై పెట్రోల్ పంప్ డీలర్ల కీలక నిర్ణయం.. కేంద్రానికి విజ్ఞప్తి

క్యాబ్ రైడ్‌కు ముందే టిప్పింగ్ ఆపేయాలి.. అగ్రిగేటర్లకు కేంద్రం ఆదేశాలు

దానం అనర్హత పిటిషన్లపై తీర్పు..

దానం అనర్హత పిటిషన్లపై తీర్పు..

ప్రభుత్వ జీతం తీసుకుంటూ పీజీ చదువు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనకోడలుపై చర్య

ట్యాగ్లు
అమెరికా ఇరాన్ యుద్ధంఇరాన్ ఘర్షణఅమెరికా సైనిక వ్యయంకాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్డొనాల్డ్ ట్రంప్హర్మూజ్ జలసంధిప్రపంచ చమురు ధరలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాపై భారీ ఆర్థిక భారం
జనరల్

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాపై భారీ ఆర్థిక భారం

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓతో రాధాకిషన్ దమానీకి భారీ లాభాలు..
జనరల్

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓతో రాధాకిషన్ దమానీకి భారీ లాభాలు..

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు అమెరికా నుంచి కొత్త సుంకాల ముప్పు
జనరల్

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు అమెరికా నుంచి కొత్త సుంకాల ముప్పు

యూపీఐ చెల్లింపులపై పెట్రోల్ పంప్ డీలర్ల కీలక నిర్ణయం.. కేంద్రానికి విజ్ఞప్తి
జనరల్

యూపీఐ చెల్లింపులపై పెట్రోల్ పంప్ డీలర్ల కీలక నిర్ణయం.. కేంద్రానికి విజ్ఞప్తి

‘ఆదర్శకుటుంబం’లో ఆ హీరోయిన్.. వెంకీ సినిమాపై క్రేజీ అప్‌డేట్!
గాసిప్స్

‘ఆదర్శకుటుంబం’లో ఆ హీరోయిన్.. వెంకీ సినిమాపై క్రేజీ అప్‌డేట్!

క్యాబ్ రైడ్‌కు ముందే టిప్పింగ్ ఆపేయాలి.. అగ్రిగేటర్లకు కేంద్రం ఆదేశాలు
జనరల్

క్యాబ్ రైడ్‌కు ముందే టిప్పింగ్ ఆపేయాలి.. అగ్రిగేటర్లకు కేంద్రం ఆదేశాలు

దానం అనర్హత పిటిషన్లపై తీర్పు..
జనరల్

దానం అనర్హత పిటిషన్లపై తీర్పు..

ప్రభుత్వ జీతం తీసుకుంటూ పీజీ చదువు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనకోడలుపై చర్య
జనరల్

ప్రభుత్వ జీతం తీసుకుంటూ పీజీ చదువు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనకోడలుపై చర్య

ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా జన్మదిన శుభాకాంక్షలు

బాలయ్య ‘దాదా’ షూటింగ్‌కు డెడ్‌లైన్...
గాసిప్స్

బాలయ్య ‘దాదా’ షూటింగ్‌కు డెడ్‌లైన్...

బైక్‌వో గ్రీన్ టెక్‌కు బిగ్ బూస్ట్.. రిలయన్స్ నుంచి భారీ కాంట్రాక్ట్!
టెక్నాలజీ

బైక్‌వో గ్రీన్ టెక్‌కు బిగ్ బూస్ట్.. రిలయన్స్ నుంచి భారీ కాంట్రాక్ట్!

ఎయిర్ ఇండియా ఖాతాలో భారీ నష్టం.. ఆదాయం కూడా డౌన్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!