17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు అమెరికా నుంచి కొత్త సుంకాల ముప్పు

Writer: Harika S 08:39 AM, 17 సెప్టెంబర్, 2026
రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు అమెరికా నుంచి కొత్త సుంకాల ముప్పు

రష్యా నుంచి చమురు, సహజ వాయువు వంటి ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేసే దేశాలపై అదనపు సుంకాలు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి కల్పించే ‘శాంక్షనింగ్ రష్యా, ఇరాన్ యాక్ట్ 2026’ బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. 262-159 ఓట్ల తేడాతో బిల్లు ఆమోదం పొందింది. ఇప్పటికే సెనెట్ కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇప్పుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయాల్సి ఉంది.

దివంగత సెనెటర్ లిండ్సే గ్రాహమ్ పేరు మీదుగా తీసుకొచ్చిన ఈ బిల్లు ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఆర్థిక ఒత్తిడి పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. రష్యా అధికారులు, ఆర్థిక సంస్థలు, ఇంధన ప్రాజెక్టులతో పాటు ఆంక్షలను తప్పించుకుంటూ రష్యా చమురును తరలించే నౌకలపై కఠిన చర్యలకు ఇందులో ప్రతిపాదనలు ఉన్నాయి. అలాగే ఇరాన్ ఇంధన, ఆయుధ రంగాలకు నిధులు అందకుండా ఉన్న ఆంక్షలను 2031 వరకు పొడిగించే నిబంధనలు కూడా ఉన్నాయి.

రష్యా నుంచి పెద్ద మొత్తంలో ముడి చమురు, సహజ వాయువును కొనుగోలు చేసే దేశాలపై గరిష్ఠంగా 100 శాతం వరకు పెనాల్టీ సుంకాలు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి లభించనుంది. రష్యా చమురు కొనుగోళ్లలో చైనా, భారత్ కీలక దేశాలుగా ఉన్నాయి. ఈ బిల్లు చట్టంగా మారి, భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగిస్తే.. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై అదనపు సుంకాల ముప్పు ఏర్పడే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాపై భారీ ఆర్థిక భారం

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓతో రాధాకిషన్ దమానీకి భారీ లాభాలు..

యూపీఐ చెల్లింపులపై పెట్రోల్ పంప్ డీలర్ల కీలక నిర్ణయం.. కేంద్రానికి విజ్ఞప్తి

క్యాబ్ రైడ్‌కు ముందే టిప్పింగ్ ఆపేయాలి.. అగ్రిగేటర్లకు కేంద్రం ఆదేశాలు

దానం అనర్హత పిటిషన్లపై తీర్పు..

దానం అనర్హత పిటిషన్లపై తీర్పు..

ప్రభుత్వ జీతం తీసుకుంటూ పీజీ చదువు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనకోడలుపై చర్య

ట్యాగ్లు
భారత్ అమెరికా సంబంధాలురష్యా చమురుడొనాల్డ్ ట్రంప్అమెరికా సుంకాలురష్యా ఆంక్షలుఉక్రెయిన్ యుద్ధంభారత్ రష్యా వాణిజ్యం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాపై భారీ ఆర్థిక భారం
జనరల్

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాపై భారీ ఆర్థిక భారం

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓతో రాధాకిషన్ దమానీకి భారీ లాభాలు..
జనరల్

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓతో రాధాకిషన్ దమానీకి భారీ లాభాలు..

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు అమెరికా నుంచి కొత్త సుంకాల ముప్పు
జనరల్

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు అమెరికా నుంచి కొత్త సుంకాల ముప్పు

యూపీఐ చెల్లింపులపై పెట్రోల్ పంప్ డీలర్ల కీలక నిర్ణయం.. కేంద్రానికి విజ్ఞప్తి
జనరల్

యూపీఐ చెల్లింపులపై పెట్రోల్ పంప్ డీలర్ల కీలక నిర్ణయం.. కేంద్రానికి విజ్ఞప్తి

‘ఆదర్శకుటుంబం’లో ఆ హీరోయిన్.. వెంకీ సినిమాపై క్రేజీ అప్‌డేట్!
గాసిప్స్

‘ఆదర్శకుటుంబం’లో ఆ హీరోయిన్.. వెంకీ సినిమాపై క్రేజీ అప్‌డేట్!

క్యాబ్ రైడ్‌కు ముందే టిప్పింగ్ ఆపేయాలి.. అగ్రిగేటర్లకు కేంద్రం ఆదేశాలు
జనరల్

క్యాబ్ రైడ్‌కు ముందే టిప్పింగ్ ఆపేయాలి.. అగ్రిగేటర్లకు కేంద్రం ఆదేశాలు

దానం అనర్హత పిటిషన్లపై తీర్పు..
జనరల్

దానం అనర్హత పిటిషన్లపై తీర్పు..

ప్రభుత్వ జీతం తీసుకుంటూ పీజీ చదువు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనకోడలుపై చర్య
జనరల్

ప్రభుత్వ జీతం తీసుకుంటూ పీజీ చదువు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనకోడలుపై చర్య

ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా జన్మదిన శుభాకాంక్షలు

బాలయ్య ‘దాదా’ షూటింగ్‌కు డెడ్‌లైన్...
గాసిప్స్

బాలయ్య ‘దాదా’ షూటింగ్‌కు డెడ్‌లైన్...

బైక్‌వో గ్రీన్ టెక్‌కు బిగ్ బూస్ట్.. రిలయన్స్ నుంచి భారీ కాంట్రాక్ట్!
టెక్నాలజీ

బైక్‌వో గ్రీన్ టెక్‌కు బిగ్ బూస్ట్.. రిలయన్స్ నుంచి భారీ కాంట్రాక్ట్!

ఎయిర్ ఇండియా ఖాతాలో భారీ నష్టం.. ఆదాయం కూడా డౌన్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!