14, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అరేబియా సముద్రంలో యూఎస్ సైనికుల కష్టాలు

Writer: Pooja 07:19 AM, 14 ఆగస్టు, 2026
అరేబియా సముద్రంలో యూఎస్ సైనికుల కష్టాలు

ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యల్లో భాగంగా అరేబియా సముద్రంలో మోహరించిన యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌ యుద్ధనౌకలో విధులు నిర్వహిస్తున్న సైనికులు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు కథనాలు వెలువడ్డాయి. నెలల తరబడి సముద్రంలోనే ఉండటం, ఆహారం, నీటి కొరత, పారిశుద్ధ్య సమస్యలు, మరుగుదొడ్లు సరిగా పనిచేయకపోవడం వంటి పరిస్థితులు వారి మానసిక స్థితిపై ప్రభావం చూపుతున్నాయని సైనికుల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేశాయి. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, తాము ఎప్పుడు ఇంటికి తిరిగి వెళ్తామో తెలియకపోవడం కూడా ఒత్తిడిని పెంచుతోందని పేర్కొన్నాయి.

సైనికుల కుటుంబాలను ఉటంకిస్తూ వచ్చిన నివేదికల ప్రకారం. పలువురు సైనికులు నౌక నుంచి సముద్రంలోకి దూకేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ సైనికుడిని సముద్రంలోకి దూకిన ఘటన తర్వాత రక్షించినట్లు సమాచారం. నేవీ అంబుడ్స్‌మెన్‌ నుంచి కుటుంబాలకు ఆత్మహత్యాయత్నాలకు సంబంధించిన సమాచారం అందిందని, మొత్తం ఆరు ఘటనలు నమోదైనట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఈ ఆరోపణల్లో కొన్నింటిని అమెరికా నేవీ, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌ ఖండిస్తూ. సైనికులకు అవసరమైన సహాయం అందిస్తున్నామని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇంద్రకీలాద్రిపై వరుణ యాగ పూజలు ప్రారంభం

ఇంద్రకీలాద్రిపై వరుణ యాగ పూజలు ప్రారంభం

లాకప్ డెత్‌పై సీబీఐ దర్యాప్తు

లాకప్ డెత్‌పై సీబీఐ దర్యాప్తు

నేటి పంచాంగం: శుభ, అశుభ సమయాలివే

నేటి పంచాంగం: శుభ, అశుభ సమయాలివే

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో తగ్గిన అంతర్జాతీయ రాకపోకలు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో తగ్గిన అంతర్జాతీయ రాకపోకలు

కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకు భద్రతా ఫీచర్లు

కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకు భద్రతా ఫీచర్లు

స్కిల్స్‌తోనే యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు - రేవంత్

స్కిల్స్‌తోనే యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు - రేవంత్

ట్యాగ్లు
అబ్రహం లింకన్అమెరికా నేవీఇరాన్ యుద్ధంసైనికుల మానసిక ఆరోగ్యంఅరేబియా సముద్రంసైనిక వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో నేడు బీజేపీ తిరంగా ర్యాలీ
జనరల్

హైదరాబాద్‌లో నేడు బీజేపీ తిరంగా ర్యాలీ

నకిలీ వెబ్‌సైట్లపై సుప్రీంకోర్టు హెచ్చరిక
జనరల్

నకిలీ వెబ్‌సైట్లపై సుప్రీంకోర్టు హెచ్చరిక

ఇంద్రకీలాద్రిపై వరుణ యాగ పూజలు ప్రారంభం
జనరల్

ఇంద్రకీలాద్రిపై వరుణ యాగ పూజలు ప్రారంభం

లాకప్ డెత్‌పై సీబీఐ దర్యాప్తు
జనరల్

లాకప్ డెత్‌పై సీబీఐ దర్యాప్తు

నేటి పంచాంగం: శుభ, అశుభ సమయాలివే
జనరల్

నేటి పంచాంగం: శుభ, అశుభ సమయాలివే

శ్రీదేవి బయోగ్రఫీపై ప్రియాంక చోప్రా పోస్ట్
సినిమాలు

శ్రీదేవి బయోగ్రఫీపై ప్రియాంక చోప్రా పోస్ట్

‘టాక్సిక్’పై రిషికా సింగ్ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

‘టాక్సిక్’పై రిషికా సింగ్ సంచలన వ్యాఖ్యలు

అరేబియా సముద్రంలో యూఎస్ సైనికుల కష్టాలు
జనరల్

అరేబియా సముద్రంలో యూఎస్ సైనికుల కష్టాలు

వాహన విక్రయాల్లో సరికొత్త రికార్డు
బిజినెస్

వాహన విక్రయాల్లో సరికొత్త రికార్డు

జూలైలో జోరందుకున్న భారత వస్తు ఎగుమతులు
బిజినెస్

జూలైలో జోరందుకున్న భారత వస్తు ఎగుమతులు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో తగ్గిన అంతర్జాతీయ రాకపోకలు
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో తగ్గిన అంతర్జాతీయ రాకపోకలు

కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకు భద్రతా ఫీచర్లు
జనరల్

కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకు భద్రతా ఫీచర్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!