11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐసీసీ నుంచి వైదొలగండి - నాటో మిత్రదేశాలకు అమెరికా పిలుపు

Writer: Chandrika 04:09 PM, 11 సెప్టెంబర్, 2026
ఐసీసీ నుంచి వైదొలగండి - నాటో మిత్రదేశాలకు అమెరికా పిలుపు

అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు (ఐసీసీ) నుంచి వైదొలగాలని నాటో మిత్రదేశాలను అమెరికా కోరినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. ఐసీసీని ఏర్పాటు చేసిన రోమ్‌ స్టాట్యూట్‌ నుంచి తప్పుకోవడంతో పాటు.. కోర్టుకు మద్దతును నిలిపివేయాలని అమెరికా సూచించినట్లు మూడు నాటో దౌత్య వర్గాలను ఉటంకిస్తూ కథనాలు పేర్కొన్నాయి. జులై మధ్యలో బ్రస్సెల్స్‌లో నాటోకు చెందిన 32 మంది రాయబారుల రహస్య సమావేశంలో అమెరికా నాటో రాయబారి మాథ్యూ విటేకర్‌ ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. ఐసీసీ సామర్థ్యాలను ‘క్రమపద్ధతిలో రద్దు’ చేయాలని అమెరికా భావిస్తున్నట్లు పేర్కొన్న ఓ దౌత్య పత్రం కూడా నాటో దేశాలకు పంపినట్లు నివేదికలు తెలిపాయి.

ఐసీసీపై అమెరికా ఒత్తిడి ఇటీవల మరింత పెరిగింది. కోర్టు అమెరికా సార్వభౌమాధికారానికి ముప్పుగా మారుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గతంలో ఆరోపించారు. ఆగస్టులో ఐసీసీ అధ్యక్షురాలు తోమోకో అకానే, సీనియర్‌ ట్రయల్‌ లాయర్‌ అబ్దులాయే సేయేపై అమెరికా ఆంక్షలు విధించింది. అయితే ఫ్రాన్స్‌, నెదర్లాండ్స్‌ సహా కొన్ని యూరప్‌ దేశాలు అమెరికా వైఖరిని వ్యతిరేకిస్తున్నాయి. 2002లో రోమ్‌ స్టాట్యూట్‌ ఆధారంగా ఐసీసీ ఏర్పాటైంది. జాతి నిర్మూలన, యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలకు పాల్పడిన వ్యక్తులపై విచారణ జరపడం దాని ప్రధాన ఉద్దేశం. అమెరికా, తుర్కియే ఐసీసీ సభ్య దేశాలు కావు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విద్యా వ్యవస్థ బలోపేతంపై నారా లోకేశ్ దిశానిర్దేశం

హెల్మెట్‌ భద్రతకే కాదు.. పరిశుభ్రతకూ ప్రాధాన్యం ఇవ్వాలి, ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ఢిల్లీలో పుతిన్‌ కారు.. ‘ఆరస్ సెనాట్‌’ ప్రత్యేకతలు ఇవే

పర్యావరణహిత గణేశ ప్రతిమలతో పండుగ జరుపుకోవాలి: గవర్నర్ శుక్లా

వినోదం పెంచండి.. నిబంధనలు పాటించండి: కిమ్

‘రివెంజ్‌ డ్రెస్‌’గా ఫేమస్‌ అయిన డయానా గౌన్‌.. వేలం ఎప్పుడు అంటే?

ట్యాగ్లు
అమెరికాఅంతర్జాతీయ క్రిమినల్ కోర్టుఐసీసీనాటోనాటో మిత్రదేశాలుమాథ్యూ విటేకర్‌మార్కో రూబియోరోమ్‌ స్టాట్యూట్‌ఫ్రాన్స్‌నెదర్లాండ్స్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐఆర్‌సీటీసీ టికెట్‌ బుకింగ్స్‌లో కొత్త రికార్డు
బిజినెస్

ఐఆర్‌సీటీసీ టికెట్‌ బుకింగ్స్‌లో కొత్త రికార్డు

విద్యా వ్యవస్థ బలోపేతంపై నారా లోకేశ్ దిశానిర్దేశం
జనరల్

 బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిన్న సినిమాలు!
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిన్న సినిమాలు!

ఐసీసీ నుంచి వైదొలగండి - నాటో మిత్రదేశాలకు అమెరికా పిలుపు
జనరల్

ఐసీసీ నుంచి వైదొలగండి - నాటో మిత్రదేశాలకు అమెరికా పిలుపు

హెల్మెట్‌ భద్రతకే కాదు.. పరిశుభ్రతకూ ప్రాధాన్యం ఇవ్వాలి, ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
జనరల్

హెల్మెట్‌ భద్రతకే కాదు.. పరిశుభ్రతకూ ప్రాధాన్యం ఇవ్వాలి, ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

బిగ్‌బాస్‌ తెలుగు 10: సెలబ్రిటీ కంటెస్టెంట్ల తీరుపై నెటిజన్ల ఫైర్‌...
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: సెలబ్రిటీ కంటెస్టెంట్ల తీరుపై నెటిజన్ల ఫైర్‌...

ఢిల్లీలో పుతిన్‌ కారు.. ‘ఆరస్ సెనాట్‌’ ప్రత్యేకతలు ఇవే
జనరల్

ఢిల్లీలో పుతిన్‌ కారు.. ‘ఆరస్ సెనాట్‌’ ప్రత్యేకతలు ఇవే

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

పర్యావరణహిత గణేశ ప్రతిమలతో పండుగ జరుపుకోవాలి: గవర్నర్ శుక్లా
జనరల్

పర్యావరణహిత గణేశ ప్రతిమలతో పండుగ జరుపుకోవాలి: గవర్నర్ శుక్లా

ఐఫోన్‌ 18 ధర చూస్తే షాక్‌.. పాత మోడళ్లకూ తప్పని ధరల పెంపు
బిజినెస్

ఐఫోన్‌ 18 ధర చూస్తే షాక్‌.. పాత మోడళ్లకూ తప్పని ధరల పెంపు

వినోదం పెంచండి.. నిబంధనలు పాటించండి: కిమ్
జనరల్

వినోదం పెంచండి.. నిబంధనలు పాటించండి: కిమ్

‘రివెంజ్‌ డ్రెస్‌’గా ఫేమస్‌ అయిన డయానా గౌన్‌.. వేలం ఎప్పుడు అంటే?
జనరల్

‘రివెంజ్‌ డ్రెస్‌’గా ఫేమస్‌ అయిన డయానా గౌన్‌.. వేలం ఎప్పుడు అంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!