
సినిమాలు

లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సినీ హీరో విజయ్ దేవరకొండ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు సోదరుడు ఆనంద్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ. ‘భద్రకాళి ప్రొడక్షన్’ పేరుతో అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు చేయించామని తెలిపారు. బోనాల సందర్భంగా ఆలయానికి తరలివచ్చిన భక్తులతో లాల్‌దర్వాజా పరిసరాలు సందడిగా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!