Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

విశాల్ సేవా కార్యక్రమానికి మరో మైలురాయి..

Writer: Chandrika 07:26 PM, 13 జులై, 2026
విశాల్ సేవా కార్యక్రమానికి మరో మైలురాయి..

దేవి సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యా సహాయం పొందిన 10 మంది విద్యార్థులు సత్యభామ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 35వ స్నాతకోత్సవంలో విజయవంతంగా పట్టాలు అందుకోవడంతో నటుడు విశాల్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బన్రుటికి చెందిన రైతు కుటుంబానికి చెందిన ఎం. దీపిక బీసీఏలో గోల్డ్ మెడల్ సాధించి ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ విద్యార్థుల విజయం తన కుటుంబానికి, బృందానికి ఎంతో గర్వకారణమని విశాల్ పేర్కొన్నారు.

2017లో అన్బు ఫౌండేషన్ స్కాలర్‌షిప్ కింద నాలుగు సీట్లతో ప్రారంభమైన ఈ కార్యక్రమం నేడు అనేక మంది విద్యార్థుల జీవితాలను మార్చిన గొప్ప విద్యా వేదికగా ఎదిగిందని విశాల్ తెలిపారు. ఈ ఏడాది పట్టభద్రులైన 10 మంది విద్యార్థులు ఫస్ట్ క్లాస్, ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ లేదా ఫస్ట్ క్లాస్ విత్ ఎగ్జాంప్లరీ ఫలితాలతో ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు. విద్యార్థులకు అండగా నిలిచిన సత్యభామ సంస్థకు చెందిన మారియాకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన, భవిష్యత్తులో మరింత మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత విద్య అందించేందుకు కృషి కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్రం కీలక గుర్తింపు..

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్రం కీలక గుర్తింపు..

ముంబయిలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్..

ముంబయిలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్..

15వ రోజుకు సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష...

15వ రోజుకు సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష...

షాబాద్ హత్యల నిందితుడు రాజ్‌కుమార్ మృతి..

షాబాద్ హత్యల నిందితుడు రాజ్‌కుమార్ మృతి..

తెలంగాణ ఆషాఢ బోనాల జాతరకు సర్వం సిద్ధం...

తెలంగాణ ఆషాఢ బోనాల జాతరకు సర్వం సిద్ధం...

అయోధ్య రామమందిర సీఈవో పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్

అయోధ్య రామమందిర సీఈవో పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్

ట్యాగ్లు
విశాల్దేవి సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్సత్యభామ ఇన్‌స్టిట్యూట్స్నాతకోత్సవంవిద్యస్కాలర్‌షిప్విద్యార్థులుదీపికగోల్డ్ మెడల్బీసీఏ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన భారత మహిళలు.. ఇంగ్లండ్‌పై ఘన విజయం
క్రీడలు

లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన భారత మహిళలు.. ఇంగ్లండ్‌పై ఘన విజయం

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్రం కీలక గుర్తింపు..
జనరల్

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్రం కీలక గుర్తింపు..

ముంబయిలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్..
జనరల్

ముంబయిలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్..

15వ రోజుకు సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష...
జనరల్

15వ రోజుకు సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష...

విజయ్ 'జననాయగన్'కు గ్రీన్ సిగ్నల్..
సినిమాలు

విజయ్ 'జననాయగన్'కు గ్రీన్ సిగ్నల్..

విశాల్ సేవా కార్యక్రమానికి మరో మైలురాయి..
జనరల్

విశాల్ సేవా కార్యక్రమానికి మరో మైలురాయి..

రేవంత్‌పై ఈటెల రాజేందర్ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

రేవంత్‌పై ఈటెల రాజేందర్ తీవ్ర విమర్శలు

యూనియన్ చర్చలే తప్ప గొడవలు లేవు - జానీ మాస్టర్
సినిమాలు

యూనియన్ చర్చలే తప్ప గొడవలు లేవు - జానీ మాస్టర్

అనర్హుల తొలగింపుతో మహారాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం
రాజకీయాలు

అనర్హుల తొలగింపుతో మహారాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం

రష్మిక పోస్టుకు విజయ్ దేవరకొండ ఫన్నీ రిప్లై
సినిమాలు

రష్మిక పోస్టుకు విజయ్ దేవరకొండ ఫన్నీ రిప్లై

‘కొరియన్ కనకరాజు’ టీజర్‌కు మంచి స్పందన
సినిమాలు

‘కొరియన్ కనకరాజు’ టీజర్‌కు మంచి స్పందన

టీఎంసీని వీడే ప్రసక్తే లేదు - మహువా మొయిత్రా
రాజకీయాలు

టీఎంసీని వీడే ప్రసక్తే లేదు - మహువా మొయిత్రా

షాబాద్ హత్యల నిందితుడు రాజ్‌కుమార్ మృతి..
జనరల్

షాబాద్ హత్యల నిందితుడు రాజ్‌కుమార్ మృతి..

తెలంగాణ ఆషాఢ బోనాల జాతరకు సర్వం సిద్ధం...
జనరల్

తెలంగాణ ఆషాఢ బోనాల జాతరకు సర్వం సిద్ధం...

గగన్‌యాన్‌కు బిగ్ బూస్ట్..ఇస్రో మరో కీలక విజయం
బిజినెస్

గగన్‌యాన్‌కు బిగ్ బూస్ట్..ఇస్రో మరో కీలక విజయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!