10, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నాగార్జునసాగర్‌ కేంద్రంగా మరోసారి జల జగడం..

Writer: Chandrika 03:58 PM, 26 ఆగస్టు, 2026
నాగార్జునసాగర్‌ కేంద్రంగా మరోసారి జల జగడం..

తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం తెరపైకి వచ్చింది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ అధికారుల మధ్య విభేదాలు నెలకొన్నట్లు సమాచారం. కేఆర్‌ఎంబీ అనుమతి లేకుండా ఏపీ అధికారులు కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేసేందుకు ప్రయత్నించగా తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏపీకి కుడి కాలువ ద్వారా 2,000 క్యూసెక్కులు, తెలంగాణ ఎడమ కాలువ ద్వారా 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు సమాచారం.

దీంతో నాగార్జునసాగర్‌ డ్యామ్‌ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. కృష్ణా జలాల వినియోగం, నీటి విడుదలపై రెండు రాష్ట్రాల మధ్య మరోసారి పంచాయితీ మొదలైంది. ఇప్పటికే శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాల వినియోగంపై ఏపీ, తెలంగాణ మధ్య భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ఇటీవల కేఆర్‌ఎంబీ సమావేశంలోనూ రెండు రాష్ట్రాల మధ్య నీటి వినియోగంపై ఏకాభిప్రాయం కుదరలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేఆర్‌ఎంబీ సూచించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఢిల్లీ ఏఐసీసీ నిరసనకు కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి ఆహ్వానం

ఢిల్లీ ఏఐసీసీ నిరసనకు కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి ఆహ్వానం

ఢిల్లీ సీజేపీ నిరసనల్లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుమార్తె అరెస్ట్

ఢిల్లీ సీజేపీ నిరసనల్లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుమార్తె అరెస్ట్

అమ్మమ్మ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అభిజీత్‌కు పోలీసుల సహకారం

అమ్మమ్మ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అభిజీత్‌కు పోలీసుల సహకారం

ఈ నెల ఏపీ స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్

ఈ నెల ఏపీ స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్

అమెరికాలో గుండెపోటుతో కర్నూలు మాజీ ఎమ్మెల్యే కుమారుడి మృతి

అమెరికాలో గుండెపోటుతో కర్నూలు మాజీ ఎమ్మెల్యే కుమారుడి మృతి

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణకు సీఎం ఆదేశాలు

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణకు సీఎం ఆదేశాలు

ట్యాగ్లు
నాగార్జునసాగర్‌ఆంధ్రప్రదేశ్‌తెలంగాణజల వివాదంకృష్ణా నదికేఆర్‌ఎంబీనీటి విడుదలఏపీ తెలంగాణ వివాదంకృష్ణా జలాల పంపకంనాగార్జునసాగర్‌ డ్యామ్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఢిల్లీ ఏఐసీసీ నిరసనకు కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి ఆహ్వానం
జనరల్

ఢిల్లీ ఏఐసీసీ నిరసనకు కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి ఆహ్వానం

యోగి అహంకారాన్ని త్వరలోనే తుడిచిపెట్టేస్తాం – అఖిలేష్ యాదవ్
రాజకీయాలు

యోగి అహంకారాన్ని త్వరలోనే తుడిచిపెట్టేస్తాం – అఖిలేష్ యాదవ్

ఢిల్లీ సీజేపీ నిరసనల్లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుమార్తె అరెస్ట్
జనరల్

ఢిల్లీ సీజేపీ నిరసనల్లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుమార్తె అరెస్ట్

అమ్మమ్మ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అభిజీత్‌కు పోలీసుల సహకారం
జనరల్

అమ్మమ్మ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అభిజీత్‌కు పోలీసుల సహకారం

అభిమానులకు విజయ్ దేవరకొండ బిగ్ ప్రామిస్
గాసిప్స్

అభిమానులకు విజయ్ దేవరకొండ బిగ్ ప్రామిస్

ఈ నెల ఏపీ స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్
జనరల్

ఈ నెల ఏపీ స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్

అమెరికాలో గుండెపోటుతో కర్నూలు మాజీ ఎమ్మెల్యే కుమారుడి మృతి
జనరల్

అమెరికాలో గుండెపోటుతో కర్నూలు మాజీ ఎమ్మెల్యే కుమారుడి మృతి

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణకు సీఎం ఆదేశాలు
జనరల్

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణకు సీఎం ఆదేశాలు

నాని కొత్త లుక్‌ను విడుదల చేసిన ‘బ్లడీ రోమియో’ టీమ్
సినిమాలు

నాని కొత్త లుక్‌ను విడుదల చేసిన ‘బ్లడీ రోమియో’ టీమ్

బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్‌లో అదిరిపోయే సర్‌ప్రైజ్
షోస్

బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్‌లో అదిరిపోయే సర్‌ప్రైజ్

నిరసనకారుల విడుదలకు వాంగ్‌చుక్ అల్టిమేటం
జనరల్

నిరసనకారుల విడుదలకు వాంగ్‌చుక్ అల్టిమేటం

ప్రపంచస్థాయి క్రీడా సదుపాయాలపై తెలంగాణ సర్కారు దృష్టి
జనరల్

ప్రపంచస్థాయి క్రీడా సదుపాయాలపై తెలంగాణ సర్కారు దృష్టి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!