Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

రొయ్యల్లో వైట్ గట్ వ్యాధి.. అధికారులకు అచ్చెన్నాయుడు అలర్ట్

Writer: Shivani K 09:26 PM, 4 జులై, 2026
రొయ్యల్లో వైట్ గట్ వ్యాధి.. అధికారులకు అచ్చెన్నాయుడు అలర్ట్

రొయ్యల్లో ‘వైట్ గట్’ వ్యాధి లక్షణాలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. మత్స్యశాఖ అధికారులను అప్రమత్తం చేస్తూ, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. వ్యాధి వ్యాప్తిని నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు సూచించారు.

ఇక ఉండి మండలం మహదేవిపట్నం ప్రాంతంలోని చెరువును అధికారులు పరిశీలించారు. రైతు చెరువులో రొయ్యలు, ఫీడ్, నీటి నమూనాలను సేకరించి కైకలూరు, భీమవరం ల్యాబ్‌లకు పంపించారు. తాజా ఎస్‌వోపీ ప్రకారం రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం పూర్తి సహాయం అందిస్తుందని భరోసా ఇచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాల నిలిపివేత

తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాల నిలిపివేత

అమెరికాలో ₹85 వేల మందు... భారత్‌లో కేవలం ₹35..!

అమెరికాలో ₹85 వేల మందు... భారత్‌లో కేవలం ₹35..!

చండీగఢ్‌లో హైదరాబాద్‌-శ్రీనగర్‌ ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్‌

చండీగఢ్‌లో హైదరాబాద్‌-శ్రీనగర్‌ ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్‌

దేవాదుల లీకేజీతో రైతులకు భారీ నష్టం

దేవాదుల లీకేజీతో రైతులకు భారీ నష్టం

ప్రధాని మోడీకి బెదిరింపులు

ప్రధాని మోడీకి బెదిరింపులు

ట్యాగ్లు
రొయ్యల వ్యాధివైట్ గట్ వ్యాధిఅచ్చెన్నాయుడుమత్స్యశాఖఆంధ్రప్రదేశ్రొయ్యల రైతులుఆక్వాకల్చర్వ్యాధి నియంత్రణఎస్‌వోపీ మార్గదర్శకాలుచేపల పెంపకం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఖమేనీ అంత్యక్రియలకు నాలుగు నెలల ఆలస్యం

ఖమేనీ అంత్యక్రియలకు నాలుగు నెలల ఆలస్యం

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రొయ్యల్లో వైట్ గట్ వ్యాధి.. అధికారులకు అచ్చెన్నాయుడు అలర్ట్
జనరల్

రొయ్యల్లో వైట్ గట్ వ్యాధి.. అధికారులకు అచ్చెన్నాయుడు అలర్ట్

తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాల నిలిపివేత
జనరల్

తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాల నిలిపివేత

అమెరికాలో ₹85 వేల మందు... భారత్‌లో కేవలం ₹35..!
జనరల్

అమెరికాలో ₹85 వేల మందు... భారత్‌లో కేవలం ₹35..!

బెయిల్ వచ్చినా మళ్లీ అరెస్టా? ఏంటీ దౌర్జన్యం! – ఏపీ ప్రభుత్వంపై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం
రాజకీయాలు

బెయిల్ వచ్చినా మళ్లీ అరెస్టా? ఏంటీ దౌర్జన్యం! – ఏపీ ప్రభుత్వంపై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం

నాగబంధం రన్‌టైమ్‌ తగ్గింపు!
సినిమాలు

నాగబంధం రన్‌టైమ్‌ తగ్గింపు!

చండీగఢ్‌లో హైదరాబాద్‌-శ్రీనగర్‌ ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్‌
జనరల్

చండీగఢ్‌లో హైదరాబాద్‌-శ్రీనగర్‌ ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్‌

ఫ్యాన్ కు ఫన్నీ ఆన్సర్ ఇచ్చిన సూర్య కుమార్ యాదవ్
క్రీడలు

ఫ్యాన్ కు ఫన్నీ ఆన్సర్ ఇచ్చిన సూర్య కుమార్ యాదవ్

నిరాశ పరిచిన వైభవ్.. 14 పరుగులకే ఔట్
క్రీడలు

నిరాశ పరిచిన వైభవ్.. 14 పరుగులకే ఔట్

దేవాదుల లీకేజీతో రైతులకు భారీ నష్టం
జనరల్

దేవాదుల లీకేజీతో రైతులకు భారీ నష్టం

ప్రధాని మోడీకి బెదిరింపులు
జనరల్

ప్రధాని మోడీకి బెదిరింపులు

తొలి ఇంటర్ నేషనల్ మ్యాచ్ ఆడుతున్న వైభవ్
క్రీడలు

తొలి ఇంటర్ నేషనల్ మ్యాచ్ ఆడుతున్న వైభవ్

టీఎంసీలో కలకలం.. భాజపాపై మమతా బెనర్జీ ఆరోపణలు
రాజకీయాలు

టీఎంసీలో కలకలం.. భాజపాపై మమతా బెనర్జీ ఆరోపణలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!