14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సినిమా షూటింగ్‌లో ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం

Writer: Pooja 03:07 PM, 14 అక్టోబర్, 2026
సినిమా షూటింగ్‌లో ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నటిస్తున్న ‘గన్‌మాస్టర్ G9’ సినిమా షూటింగ్‌లో త్రుటిలో ప్రమాదం తప్పినట్లు సమాచారం. క్లైమాక్స్‌లో భాగంగా భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్రేన్‌కు వేలాడదీసిన ఎస్‌యూవీ గాల్లో తిరుగుతున్న సమయంలో అదుపుతప్పి కింద పార్క్ చేసి ఉన్న వ్యాన్‌పై బలంగా పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

స్టంట్ ప్రారంభానికి ముందు చిత్రబృందం కౌంట్‌డౌన్ ఇచ్చినప్పటికీ, కారు గాల్లో తిరుగుతున్న సమయంలో అదుపుతప్పినట్లు తెలుస్తోంది. వ్యాన్ సమీపంలోనే ఇమ్రాన్ హష్మీ ఉన్నట్లు సమాచారం. దీంతో చిత్రబృందం అప్రమత్తమైంది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. ఆదిత్య దత్ దర్శకత్వం వహిస్తున్న ‘గన్‌మాస్టర్ G9’లో ఇమ్రాన్ హష్మీతో పాటు జెనీలియా కూడా నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రామ్ చరణ్ సినిమాలో ‘ధురంధర్’ హీరోయిన్ ?

రామ్ చరణ్ సినిమాలో ‘ధురంధర్’ హీరోయిన్ ?

జైలర్ 2లో రజనీతో మిథున్‌ ఢీ...కానీ ఓ కండిషన్‌!

జైలర్ 2లో రజనీతో మిథున్‌ ఢీ...కానీ ఓ కండిషన్‌!

‘రాజాసాబ్’ తర్వాత కొత్త సినిమాకు మారుతి సిద్ధం

‘రాజాసాబ్’ తర్వాత కొత్త సినిమాకు మారుతి సిద్ధం

ది డర్టీ పిక్చర్ 2: తమన్నానా? తృప్తినా?

ది డర్టీ పిక్చర్ 2: తమన్నానా? తృప్తినా?

రాజమౌళి రామాయణ ఎలా ఉంటుందో తెలుసా?

రాజమౌళి రామాయణ ఎలా ఉంటుందో తెలుసా?

కల్ట్ విడుదలపై సందేహాలు?

కల్ట్ విడుదలపై సందేహాలు?

ట్యాగ్లు
ఇమ్రాన్ హష్మీగన్‌మాస్టర్ G9బాలీవుడ్ వార్తలుయాక్షన్ స్టంట్ఆదిత్య దత్జెనీలియా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10: ఆరో వారం ఎలిమినేషన్ రేసులో వర్షిణి, వంశీ?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఆరో వారం ఎలిమినేషన్ రేసులో వర్షిణి, వంశీ?

కేటీఆర్‌కు ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి కౌంటర్‌
రాజకీయాలు

కేటీఆర్‌కు ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి కౌంటర్‌

బిగ్ బాస్ తెలుగు 10: ఆరో వారం నామినేషన్లలో ఆరుగురు కంటెస్టెంట్లు
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఆరో వారం నామినేషన్లలో ఆరుగురు కంటెస్టెంట్లు

 బుల్లెట్ ట్రైన్ పేరుతో రైతుల భూముల సేకరణా? రేవంత్ సర్కారుపై బీఆర్‌ఎస్ నేత ఫైర్
రాజకీయాలు

బుల్లెట్ ట్రైన్ పేరుతో రైతుల భూముల సేకరణా? రేవంత్ సర్కారుపై బీఆర్‌ఎస్ నేత ఫైర్

బాండ్ పెట్టుబడుల కోసం పీబీ మనీ కీలక అడుగు
బిజినెస్

బాండ్ పెట్టుబడుల కోసం పీబీ మనీ కీలక అడుగు

తండ్రుల సినీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న స్టార్‌ డాటర్స్‌
సినిమాలు

తండ్రుల సినీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న స్టార్‌ డాటర్స్‌

జగన్ ఆస్తుల కేసుల్లో కీలక పరిణామం..
రాజకీయాలు

జగన్ ఆస్తుల కేసుల్లో కీలక పరిణామం..

ఏపీలో గ్రామాల విలీనంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
రాజకీయాలు

ఏపీలో గ్రామాల విలీనంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

ప్రపంచంలో అత్యధిక క్రైమ్ ఇండెక్స్ ఉన్న దేశం ఇదే.. టాప్‌ 10లో ఏయే దేశాలంటే?
జనరల్

ప్రపంచంలో అత్యధిక క్రైమ్ ఇండెక్స్ ఉన్న దేశం ఇదే.. టాప్‌ 10లో ఏయే దేశాలంటే?

ప్రేమకథతో బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న కృతి శెట్టి
సినిమాలు

ప్రేమకథతో బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న కృతి శెట్టి

రజనీకాంత్‌తో వర్క్ చేయడం మర్చిపోలేని అనుభవం.. విద్యాబాలన్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

రజనీకాంత్‌తో వర్క్ చేయడం మర్చిపోలేని అనుభవం.. విద్యాబాలన్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినిమా షూటింగ్‌లో ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం
గాసిప్స్

సినిమా షూటింగ్‌లో ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!