
రాజకీయాలు

అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రాకా’లో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది డిసెంబర్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటివరకు ఈ సినిమా నుంచి తక్కువ అప్డేట్స్ మాత్రమే వచ్చినప్పటికీ, ఆగస్టులో ‘రాకా’ గ్లింప్స్ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం గ్లింప్స్ ఆకట్టుకుంటే సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!