23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బన్నీ కోసం మరో స్టార్ హీరో.. అసలు విషయం ఏంటి?

Writer: Harika S 06:46 AM, 7 ఆగస్టు, 2026
బన్నీ కోసం మరో స్టార్ హీరో.. అసలు విషయం ఏంటి?

అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌కు ఇంకా మూడు నెలలకు పైగా సమయం ఉండటంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా విస్తృతంగా ఉండటంతో విడుదల తేదీని ప్రకటించడంలో మేకర్స్ ఎలాంటి తొందర చూపడం లేదు. అలాగే దీపికా పదుకొనే సన్నివేశాలను ముందుగానే పూర్తి చేస్తున్నారని, షారుఖ్ ఖాన్ క్యామియోపై వస్తున్న వార్తల్లో నిజం లేదని సమాచారం.

మరోవైపు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న AA23పై కూడా పలు రూమర్లు వైరల్ అవుతున్నాయి. అయితే షాహిద్ కపూర్ ఈ సినిమాలో నటిస్తున్నారనే వార్తలు నిజం కాదని, పూజా హెగ్డే హీరోయిన్‌గా ఎంపికయ్యారనే ప్రచారంలో కూడా వాస్తవం లేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం లోకేష్ 'డీసీ' ప్రమోషన్లలో బిజీగా ఉండగా, అవి పూర్తైన తర్వాత AA23 పనులు పూర్తి స్థాయిలో వేగం అందుకోనున్నాయని టాక్ వినిపిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రభాస్ ‘ఫౌజీ’కి బ్రేక్.. కొత్త రిలీజ్ డేట్‌పై మేకర్స్ క్లారిటీ!

ప్రభాస్ ‘ఫౌజీ’కి బ్రేక్.. కొత్త రిలీజ్ డేట్‌పై మేకర్స్ క్లారిటీ!

వైయ‌స్ సునీతకు లోకేశ్ ఆఫర్?

వైయ‌స్ సునీతకు లోకేశ్ ఆఫర్?

రామ్ చరణ్‌తో సుజీత్ సినిమా.. టాలీవుడ్‌లో క్రేజీ బజ్!

రామ్ చరణ్‌తో సుజీత్ సినిమా.. టాలీవుడ్‌లో క్రేజీ బజ్!

సూర్యతో మణిరత్నం కొత్త సినిమా?

సూర్యతో మణిరత్నం కొత్త సినిమా?

చిరంజీవి–ఓదెల సినిమా ఎప్పుడు మొదలు?

చిరంజీవి–ఓదెల సినిమా ఎప్పుడు మొదలు?

హిట్‌ కాంబినేషన్‌ నాన్‌-థియేట్రికల్‌ రైట్స్‌.. మరీ ఇంత తక్కువ?

హిట్‌ కాంబినేషన్‌ నాన్‌-థియేట్రికల్‌ రైట్స్‌.. మరీ ఇంత తక్కువ?

ట్యాగ్లు
అల్లు అర్జున్AA23అట్లీలోకేష్ కనగరాజ్దీపికా పదుకొనేషాహిద్ కపూర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్యారడైజ్ మూవీని ఫ్యాన్స్‌తో కలిసి చూస్తా.. పర్మిషన్ ఇవ్వండి: సీఎం రేవంత్‌కు నాని వినతి
సినిమాలు

ప్యారడైజ్ మూవీని ఫ్యాన్స్‌తో కలిసి చూస్తా.. పర్మిషన్ ఇవ్వండి: సీఎం రేవంత్‌కు నాని వినతి

ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై ప్రభుత్వ స్పందనను ప్రశ్నించిన కవిత
రాజకీయాలు

ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై ప్రభుత్వ స్పందనను ప్రశ్నించిన కవిత

బిగ్‌బాస్ 10లో ముకేశ్ వర్సెస్ రోహిత్.. కెప్టెన్సీ టాస్క్‌లో హైటెన్షన్!
షోస్

బిగ్‌బాస్ 10లో ముకేశ్ వర్సెస్ రోహిత్.. కెప్టెన్సీ టాస్క్‌లో హైటెన్షన్!

తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా విమానాశ్రయాలు, తెలంగాణ భవన్: సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా విమానాశ్రయాలు, తెలంగాణ భవన్: సీఎం రేవంత్ రెడ్డి

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో సినీ ప్రముఖులకు ఘన సత్కారం
సినిమాలు

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో సినీ ప్రముఖులకు ఘన సత్కారం

ది ప్యారడైజ్ ప్రీమియర్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్.. హౌస్‌ఫుల్స్!
సినిమాలు

ది ప్యారడైజ్ ప్రీమియర్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్.. హౌస్‌ఫుల్స్!

కృష్ణా జలాల కోసం డీకే శివకుమార్‌ను కలిసిన తెలంగాణ మంత్రులు
జనరల్

కృష్ణా జలాల కోసం డీకే శివకుమార్‌ను కలిసిన తెలంగాణ మంత్రులు

విద్యుత్ నిర్వహణలో ప్రభుత్వం విఫలం.. హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు
రాజకీయాలు

విద్యుత్ నిర్వహణలో ప్రభుత్వం విఫలం.. హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు

ది ప్యారడైజ్ జడల లుక్‌పై నాని రిస్క్ ఇదేనట..
సినిమాలు

ది ప్యారడైజ్ జడల లుక్‌పై నాని రిస్క్ ఇదేనట..

షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ జీతం తెలిస్తే షాకవ్వాల్సిందే!
సినిమాలు

షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ జీతం తెలిస్తే షాకవ్వాల్సిందే!

జముయి ఘటనపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రశాంత్ కిశోర్
జనరల్

జముయి ఘటనపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రశాంత్ కిశోర్

ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ కీలక ఆరోపణలు
రాజకీయాలు

ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ కీలక ఆరోపణలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!