Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

10, జూన్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

“బంగారు పల్లకి” తర్వాత మరో సాంగ్…హైప్ మామూలుగా లేదు!

09:36 PM, 10 జూన్, 2026
“బంగారు పల్లకి” తర్వాత మరో సాంగ్…హైప్ మామూలుగా లేదు!

నటుడు రవితేజ తన కొత్త చిత్రం ఇరుముడిలో పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. తొలిసారిగా అయ్యప్ప భక్తుడి పాత్రను పోషిస్తున్న ఆయన నల్ల దుస్తులు, మాల, విభూతి, కుంకుమతో ఉన్న లుక్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం తండ్రి, కూతురు అనుబంధం చుట్టూ భావోద్వేగ కథతో రూపొందుతోంది.

ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నది సంగీత దర్శకుడు జి.వి. ప్రకాశ్ కుమార్. అయ్యప్ప భక్తి గీతాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇప్పటికే వైరల్ అవుతున్న “బంగారు పల్లకి” పాటతో పాటు, శబరిమల యాత్ర, భక్తుల భావోద్వేగాలను ప్రతిబింబించే మరో పవర్‌ఫుల్ సాంగ్ కూడా ఉంటుందని సమాచారం.

భావోద్వేగం, భక్తి, సంగీతం కలిసిన ఈ ఇరుముడి చిత్రం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో తండ్రి, కూతురు పాటతో పాటు హీరోయిన్ భవానీ శంకర్‌తో రొమాంటిక్ సాంగ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఇటీవల వరుస పరాజయాల నేపథ్యంలో రవితేజ తన రెమ్యునరేషన్‌ను సుమారు 25 కోట్ల నుంచి 15 కోట్లకు తగ్గించినట్లు టాక్ వినిపిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రభాస్‌తో సినిమా చేయాలని ఆసక్తిగా ఉన్న ఆదిత్య ధర్?

ప్రభాస్‌తో సినిమా చేయాలని ఆసక్తిగా ఉన్న ఆదిత్య ధర్?

8 ఏళ్ల తర్వాత ధనుష్‌తో సాయిపల్లవి జోడీ..

8 ఏళ్ల తర్వాత ధనుష్‌తో సాయిపల్లవి జోడీ..

ప్రభాస్‌తో సినిమా కోసం బాలీవుడ్ దర్శకుడి ప్రయత్నాలు

ప్రభాస్‌తో సినిమా కోసం బాలీవుడ్ దర్శకుడి ప్రయత్నాలు

‘పెద్ది’ కొత్త వర్షన్‌లో భారీ మార్పులు

‘పెద్ది’ కొత్త వర్షన్‌లో భారీ మార్పులు

ధనుష్ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా సాయిపల్లవి?
ట్యాగ్లు
రవితేజఇరుముడి సినిమాఅయ్యప్ప భక్తిజి వి ప్రకాశ్ కుమార్తెలుగు సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

ధనుష్ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా సాయిపల్లవి?

‘పెద్ది’ థియేటర్ వెర్షన్‌లో కొత్త మార్పులు, కొత్త సీన్స్ జోడింపు

‘పెద్ది’ థియేటర్ వెర్షన్‌లో కొత్త మార్పులు, కొత్త సీన్స్ జోడింపు

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చెన్నైలో ‘సింగప్పెన్’ మహిళా భద్రత టాస్క్ ఫోర్స్ ప్రారంభించిన విజయ్
జనరల్

చెన్నైలో ‘సింగప్పెన్’ మహిళా భద్రత టాస్క్ ఫోర్స్ ప్రారంభించిన విజయ్

త్రిపురలో ఉద్యోగులకు గుడ్ న్యూస్!
జనరల్

త్రిపురలో ఉద్యోగులకు గుడ్ న్యూస్!

హైదరాబాద్‌కు వర్ష హెచ్చరిక!
జనరల్

హైదరాబాద్‌కు వర్ష హెచ్చరిక!

“బంగారు పల్లకి” తర్వాత మరో సాంగ్…హైప్ మామూలుగా లేదు!
గాసిప్స్

“బంగారు పల్లకి” తర్వాత మరో సాంగ్…హైప్ మామూలుగా లేదు!

ప్రధానిగా సుదీర్ఘకాలం అవకాశం రావడం నా అదృష్టం - ప్రధాని మోదీ
జనరల్

ప్రధానిగా సుదీర్ఘకాలం అవకాశం రావడం నా అదృష్టం - ప్రధాని మోదీ

ఫ్యూచర్ సిటీపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
జనరల్

ఫ్యూచర్ సిటీపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం...మోదీ సేవలకు ఘన సత్కారం
జనరల్

ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం...మోదీ సేవలకు ఘన సత్కారం

సౌత్ సినిమాలో దూసుకెళ్తున్న ప్రీతి అస్రాని
సినిమాలు

సౌత్ సినిమాలో దూసుకెళ్తున్న ప్రీతి అస్రాని

విజయవాడలో మోదీ ప్రభుత్వంపై షర్మిల విమర్శలు
రాజకీయాలు

విజయవాడలో మోదీ ప్రభుత్వంపై షర్మిల విమర్శలు

ఎన్ బీకె 111 గ్లింప్స్‌తో బాలయ్య హైప్
సినిమాలు

ఎన్ బీకె 111 గ్లింప్స్‌తో బాలయ్య హైప్

వైభవ్ స్నేహితుడు అయాన్ బ్యాటింగ్ విధ్వంసం
క్రీడలు

వైభవ్ స్నేహితుడు అయాన్ బ్యాటింగ్ విధ్వంసం

ఫుట్‌పాత్ స్టాళ్ల లీజుపై హైకోర్టు ప్రశ్నలు
జనరల్

ఫుట్‌పాత్ స్టాళ్ల లీజుపై హైకోర్టు ప్రశ్నలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!