9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఇరుముడి’ సక్సెస్ మంత్రా.. ‘ది ప్యారడైజ్’ మేకర్స్ కూడా అదే స్టెప్ తీసుకోబోతున్నారా?

Writer: Harika S 07:37 AM, 9 సెప్టెంబర్, 2026
‘ఇరుముడి’ సక్సెస్ మంత్రా.. ‘ది ప్యారడైజ్’ మేకర్స్ కూడా అదే స్టెప్ తీసుకోబోతున్నారా?

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ‘ఇరుముడి’ ఇటీవల టాలీవుడ్‌లో సంచలన విజయాన్ని అందుకుంది. సినిమాకు వచ్చిన సాలిడ్ టాక్ కారణంగా మంచి లాంగ్ రన్ సాధించింది. ముఖ్యంగా ఎలాంటి భారీ టికెట్ ధరల పెంపు లేకుండా సాధారణ ధరలతో విడుదల కావడం కూడా సినిమాకు సక్సెస్‌లో కీలక అంశంగా నిలిచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పుడు ఇదే విధమైన సక్సెస్ మంత్రాను నాచురల్ స్టార్ నాని నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ కూడా అనుసరిస్తుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ సినిమా బడ్జెట్ పరంగా భారీ స్థాయిలో ఉండటంతో సాధారణ టికెట్ ధరలతోనే విడుదల చేస్తారా లేదా ధరలను పెంచుతారా అనేది ఆసక్తికరంగా మారింది. సాధారణ ధరలతో వస్తే అది సినిమాకు బిగ్ ప్లస్‌గా మారే అవకాశం ఉంది. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ నిర్మిస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఫౌజీ’ స్పీడ్ పెంచిన పోస్ట్‌ప్రొడక్షన్.. షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చిన ప్రభాస్!

‘ఫౌజీ’ స్పీడ్ పెంచిన పోస్ట్‌ప్రొడక్షన్.. షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చిన ప్రభాస్!

సూర్య 50వ సినిమా రేసులో ‘కరుప్పు 2’.. సీక్వెల్‌పై ఆసక్తికర బజ్

సూర్య 50వ సినిమా రేసులో ‘కరుప్పు 2’.. సీక్వెల్‌పై ఆసక్తికర బజ్

ఫౌజీ షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్...

ఫౌజీ షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్...

బాక్సాఫీస్ వద్ద ‘మీర్జాపూర్’ హవా

బాక్సాఫీస్ వద్ద ‘మీర్జాపూర్’ హవా

‘ది ప్యారడైజ్’ పనులు ఇంకా పూర్తికాలేదా?

‘ది ప్యారడైజ్’ పనులు ఇంకా పూర్తికాలేదా?

ట్యాగ్లు
ది ప్యారడైజ్నానిరవితేజఇరుముడిశ్రీకాంత్ ఓదెలటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
‘దాదా’లో మంచు మనోజ్ భయంకర పాత్ర?

‘దాదా’లో మంచు మనోజ్ భయంకర పాత్ర?

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐరన్, ఒమేగా-3, కాల్షియం సప్లిమెంట్లు ఎలా వాడాలి.. డాక్టర్ల కీలక సూచనలు
ఆరోగ్యం

ఐరన్, ఒమేగా-3, కాల్షియం సప్లిమెంట్లు ఎలా వాడాలి.. డాక్టర్ల కీలక సూచనలు

మెస్సీ ఖాతాలో మరో అరుదైన ఘనత...
క్రీడలు

మెస్సీ ఖాతాలో మరో అరుదైన ఘనత...

స్మృతి మంధాన దుమ్మురేపిన సెంచరీ.. టీ20 ర్యాంకింగ్స్‌లో మరింత జోరు!
క్రీడలు

స్మృతి మంధాన దుమ్మురేపిన సెంచరీ.. టీ20 ర్యాంకింగ్స్‌లో మరింత జోరు!

LPG వినియోగదారులకు గుడ్ న్యూస్.. రీఫిల్ బుకింగ్‌పై కీలక నిర్ణయం!
జనరల్

LPG వినియోగదారులకు గుడ్ న్యూస్.. రీఫిల్ బుకింగ్‌పై కీలక నిర్ణయం!

సోడియం లెవల్స్ తగ్గితే బాడీలో ఈ మార్పులు.. డాక్టర్ల కీలక హెచ్చరిక!
ఆరోగ్యం

సోడియం లెవల్స్ తగ్గితే బాడీలో ఈ మార్పులు.. డాక్టర్ల కీలక హెచ్చరిక!

యష్‌ను మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి తీసుకురాగలిగేది ఆ స్టార్ డైరెక్టరేనా..?
సినిమాలు

యష్‌ను మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి తీసుకురాగలిగేది ఆ స్టార్ డైరెక్టరేనా..?

‘ఇరుముడి’ సక్సెస్ మంత్రా.. ‘ది ప్యారడైజ్’ మేకర్స్ కూడా అదే స్టెప్ తీసుకోబోతున్నారా?
గాసిప్స్

‘ఇరుముడి’ సక్సెస్ మంత్రా.. ‘ది ప్యారడైజ్’ మేకర్స్ కూడా అదే స్టెప్ తీసుకోబోతున్నారా?

భారత్‌ భూభాగాలపై యూఎన్ మ్యాప్‌ కలకలం...
జనరల్

భారత్‌ భూభాగాలపై యూఎన్ మ్యాప్‌ కలకలం...

సైబర్ మోసాలకు భారీ చెక్...
జనరల్

సైబర్ మోసాలకు భారీ చెక్...

బలమైన నాయకత్వం, ప్రజాసేవే టీడీపీకి అసలైన బలం: చంద్రబాబు
జనరల్

బలమైన నాయకత్వం, ప్రజాసేవే టీడీపీకి అసలైన బలం: చంద్రబాబు

యూట్యూబర్ ప్రశ్న రావణ్‌కు రిమాండ్ పొడిగింపు....
జనరల్

యూట్యూబర్ ప్రశ్న రావణ్‌కు రిమాండ్ పొడిగింపు....

‘ఫౌజీ’ స్పీడ్ పెంచిన పోస్ట్‌ప్రొడక్షన్.. షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చిన ప్రభాస్!
గాసిప్స్

‘ఫౌజీ’ స్పీడ్ పెంచిన పోస్ట్‌ప్రొడక్షన్.. షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చిన ప్రభాస్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!