Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

‘జన నాయకన్’ వాయిదాకు ఓటీటీ డీలే కారణమా?

Writer: Chandrika 07:26 PM, 11 జులై, 2026
‘జన నాయకన్’ వాయిదాకు ఓటీటీ డీలే కారణమా?

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘జన నాయకన్’ సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుని 'ఏ' సర్టిఫికెట్ అందుకుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన కొత్త పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. పోస్టర్‌లో "ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు సి. జోసెఫ్" అనే పవర్‌ఫుల్ లైన్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది. అయితే సినిమా విడుదల తేదీని మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించకపోవడంతో అభిమానుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.

ఇదిలా ఉండగా, సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడటంతో గతంలో అమెజాన్ ప్రైమ్ వీడియోతో కుదిరిన ఓటీటీ ఒప్పందం రద్దైనట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కొత్త ఓటీటీ భాగస్వామి కోసం మేకర్స్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. జూలై 24ను తాత్కాలిక విడుదల తేదీగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించగా, అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హీరో రామ్ తో పెళ్లి, డేటింగ్ పై స్పందించిన హీరోయిన్ భాగ్యశ్రీ

హీరో రామ్ తో పెళ్లి, డేటింగ్ పై స్పందించిన హీరోయిన్ భాగ్యశ్రీ

శ్రీలీల మిస్ చేసిన అవకాశమే భాగ్యశ్రీకి బ్రేక్!

శ్రీలీల మిస్ చేసిన అవకాశమే భాగ్యశ్రీకి బ్రేక్!

అల్లు అర్జున్ రాజకీయ రంగప్రవేశం?

అల్లు అర్జున్ రాజకీయ రంగప్రవేశం?

‘రామాయణం’ థియేట్రికల్ హక్కులు రూ.350 కోట్లకు?

‘రామాయణం’ థియేట్రికల్ హక్కులు రూ.350 కోట్లకు?

రామ్ సరసన సంయుక్త మీనన్?

రామ్ సరసన సంయుక్త మీనన్?

ధనుష్ ‘D57’పై భారీ బజ్..

ధనుష్ ‘D57’పై భారీ బజ్..

ట్యాగ్లు
జన నాయకన్విజయ్తమిళ సినిమాహెచ్ వినోద్పూజా హెగ్డేబాబీ డియోల్మమితా బైజుఅనిరుధ్ రవిచందర్కేవీఎన్ ప్రొడక్షన్స్ఓటీటీ అప్‌డేట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వియత్నాం బోటు ప్రమాద మృతులకు ప్రధాని మోదీ సంతాపం..
జనరల్

వియత్నాం బోటు ప్రమాద మృతులకు ప్రధాని మోదీ సంతాపం..

టికెట్ తనిఖీలపై ఇండియన్ రైల్వే కీలక సూచనలు
జనరల్

టికెట్ తనిఖీలపై ఇండియన్ రైల్వే కీలక సూచనలు

వియత్నాం బోటు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి..
జనరల్

వియత్నాం బోటు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి..

బీఆరెస్, ఈటెల పై సీఎం రేవంత్ ఫైర్
రాజకీయాలు

బీఆరెస్, ఈటెల పై సీఎం రేవంత్ ఫైర్

‘జన నాయకన్’ వాయిదాకు ఓటీటీ డీలే కారణమా?
గాసిప్స్

‘జన నాయకన్’ వాయిదాకు ఓటీటీ డీలే కారణమా?

ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిన విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్లు’
ఓటీటీ

ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిన విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్లు’

ప్లాంట్-బేస్డ్ డైట్‌తో 10 ఏళ్ల గుండె ప్రమాదం తగ్గే అవకాశం:అధ్యయనం
ఆరోగ్యం

ప్లాంట్-బేస్డ్ డైట్‌తో 10 ఏళ్ల గుండె ప్రమాదం తగ్గే అవకాశం:అధ్యయనం

వెబ్‌సైట్లు, బ్లాగులు ఒకే ఫీడ్‌లో.. హైపర్‌టెక్స్టింగ్ కొత్త ప్రయోగం
టెక్నాలజీ

వెబ్‌సైట్లు, బ్లాగులు ఒకే ఫీడ్‌లో.. హైపర్‌టెక్స్టింగ్ కొత్త ప్రయోగం

వియత్నాం బోటు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం..
జనరల్

వియత్నాం బోటు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం..

బోనాల సందడి షురూ.. హైదరాబాద్‌లో నెలరోజుల ఆధ్యాత్మిక వేడుకలు
జనరల్

బోనాల సందడి షురూ.. హైదరాబాద్‌లో నెలరోజుల ఆధ్యాత్మిక వేడుకలు

పవర్, పొలిటిక్స్, ప్రేమ.. 'క్వీన్'లో రమ్యకృష్ణ ప్రత్యేక పాత్ర
సినిమాలు

పవర్, పొలిటిక్స్, ప్రేమ.. 'క్వీన్'లో రమ్యకృష్ణ ప్రత్యేక పాత్ర

ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో నీతా అంబానీకి నంబర్-1 స్థానం
జనరల్

ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో నీతా అంబానీకి నంబర్-1 స్థానం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!