
జనరల్

స్టార్ నటి నయనతార చెన్నైలోని ప్రముఖ పోయెస్ గార్డెన్ ప్రాంతంలో సుమారు రూ.40 కోట్ల విలువైన లగ్జరీ విల్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం. రజినీకాంత్, ధనుష్ వంటి సినీ ప్రముఖులు నివసించే ఈ ప్రాంతంలో త్వరలోనే ఆమె కొత్త ఇంట్లోకి మారనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం నయనతార ఎనిమిది సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒక్కో చిత్రానికి సుమారు రూ.15 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. వరుస చిత్రాలతో ఆమె భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా తన స్థానాన్ని కొనసాగిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!