2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2027లో ప్రభాస్ నుంచి ట్రిపుల్ ట్రీట్.. మూడు సినిమాల విడుదలకు ప్లాన్!

Writer: Harika S 02:11 PM, 2 నవంబర్, 2026
2027లో ప్రభాస్ నుంచి ట్రిపుల్ ట్రీట్.. మూడు సినిమాల విడుదలకు ప్లాన్!

ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేస్తానని గతంలో అభిమానులకు మాటిచ్చిన ప్రభాస్, ఆ హామీని గత కొంతకాలంగా నిలబెట్టుకోలేకపోయారు. గతేడాది ఆయన నుంచి ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఈ ఏడాది రెండు సినిమాలు వస్తాయని అభిమానులు ఆశించినా, ‘రాజా సాబ్’తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే 2027లో మాత్రం ప్రభాస్ నుంచి మూడు సినిమాలు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ తొలుత ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కావాల్సి ఉండగా, వాయిదా పడి 2027 మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

మరోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ‘స్పిరిట్’ను 2027 దీపావళికి విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్ఎస్ రాజమౌళి సృష్టించిన బాహుబలి ప్రపంచం ఆధారంగా రూపొందుతున్న యానిమేషన్ చిత్రం ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్ – పార్ట్ 1’ కూడా వచ్చే ఏడాది విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ ‘కల్కి 2’లో నటిస్తున్నారు. ‘సలార్ 2’ షూటింగ్ వచ్చే ఏడాది జూన్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇటీవల వెల్లడించారు. అయితే 2027లో మూడు సినిమాల విడుదలపై చిత్ర బృందాల నుంచి అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
త్రివిక్రమ్ సినిమాలు హీరోయిన్ల కెరీర్‌కు ఎంతవరకు కలిసొచ్చాయి?

త్రివిక్రమ్ సినిమాలు హీరోయిన్ల కెరీర్‌కు ఎంతవరకు కలిసొచ్చాయి?

ఐశ్వర్య రాయ్ ఆస్తుల విలువ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

ఐశ్వర్య రాయ్ ఆస్తుల విలువ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

జనవరి 12 విడుదల షూటింగ్ ఎంతవరకు వచ్చింది?

జనవరి 12 విడుదల షూటింగ్ ఎంతవరకు వచ్చింది?

ప్రభాస్ ‘స్పిరిట్’ క్లైమాక్స్ పై లేటెస్ట్ అప్ డేట్ !

ప్రభాస్ ‘స్పిరిట్’ క్లైమాక్స్ పై లేటెస్ట్ అప్ డేట్ !

ఆసక్తి పెంచుతున్న రామ్ చరణ్ – సుకుమార్ RC 17.. డివోషనల్ టచ్‌తో కొత్త కథ?

ఆసక్తి పెంచుతున్న రామ్ చరణ్ – సుకుమార్ RC 17.. డివోషనల్ టచ్‌తో కొత్త కథ?

విశ్వంభర వర్సెస్ కాకా.. సంక్రాంతి బరిలో పోటీ తప్పదా?

విశ్వంభర వర్సెస్ కాకా.. సంక్రాంతి బరిలో పోటీ తప్పదా?

ట్యాగ్లు
ప్రభాస్ఫౌజీస్పిరిట్బాహుబలి ది ఎటర్నల్ వార్రాజా సాబ్2027 సినిమా విడుదలలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై ఆస్పత్రి కీలక ప్రకటన
జనరల్

రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై ఆస్పత్రి కీలక ప్రకటన

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
రాజకీయాలు

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

మురసు తుఫాన్ సన్నద్ధతపై సీఎం చంద్రబాబు సమీక్ష
జనరల్

మురసు తుఫాన్ సన్నద్ధతపై సీఎం చంద్రబాబు సమీక్ష

శ్రేయస్‌ అయ్యర్‌పై విమర్శలకు రాయుడు కౌంటర్‌
క్రీడలు

శ్రేయస్‌ అయ్యర్‌పై విమర్శలకు రాయుడు కౌంటర్‌

2027లో ప్రభాస్ నుంచి ట్రిపుల్ ట్రీట్.. మూడు సినిమాల విడుదలకు ప్లాన్!
గాసిప్స్

2027లో ప్రభాస్ నుంచి ట్రిపుల్ ట్రీట్.. మూడు సినిమాల విడుదలకు ప్లాన్!

‘రామాయణ’ పాటలపై విమర్శలకు స్పందించిన ఏఆర్‌ రెహమాన్‌
సినిమాలు

‘రామాయణ’ పాటలపై విమర్శలకు స్పందించిన ఏఆర్‌ రెహమాన్‌

లవ్లీ ఫోటోను షేర్ చేసిన సమంత..
సినిమాలు

లవ్లీ ఫోటోను షేర్ చేసిన సమంత..

మీ ప్రాంతంలో తుపాను సమస్య ఉందా? ఇలా ఫిర్యాదు చేయండి
జనరల్

మీ ప్రాంతంలో తుపాను సమస్య ఉందా? ఇలా ఫిర్యాదు చేయండి

ఓడిపోలేదు.. ఓడించారు.. ఓట్ల తొలగింపుపై మమత తీవ్ర ఆగ్రహం
రాజకీయాలు

ఓడిపోలేదు.. ఓడించారు.. ఓట్ల తొలగింపుపై మమత తీవ్ర ఆగ్రహం

ప్రకాశ్ రాజ్‌తో పెళ్లిపై పోనీ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

ప్రకాశ్ రాజ్‌తో పెళ్లిపై పోనీ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

గ్రోక్‌ ఏఐ నిర్వహణ ఖర్చులపై ఎలాన్‌ మస్క్‌ ఆందోళన
టెక్నాలజీ

గ్రోక్‌ ఏఐ నిర్వహణ ఖర్చులపై ఎలాన్‌ మస్క్‌ ఆందోళన

మమతా బెనర్జీకి సువేందు అధికారి మరోసారి సవాల్
రాజకీయాలు

మమతా బెనర్జీకి సువేందు అధికారి మరోసారి సవాల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!