2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Writer: Shivani K 02:18 PM, 2 నవంబర్, 2026
భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

నగర పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్‌లోని ప్రసిద్ధ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. చార్మినార్ సమీపంలోని ఈ ఆలయానికి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి ఆయన చేరుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

అమిత్ షా ఆలయానికి చేరుకున్న సందర్భంగా పూజారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజారులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేసి తీర్థప్రసాదాలు ఇచ్చారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓడిపోలేదు.. ఓడించారు.. ఓట్ల తొలగింపుపై మమత తీవ్ర ఆగ్రహం

ఓడిపోలేదు.. ఓడించారు.. ఓట్ల తొలగింపుపై మమత తీవ్ర ఆగ్రహం

మమతా బెనర్జీకి సువేందు అధికారి మరోసారి సవాల్

మమతా బెనర్జీకి సువేందు అధికారి మరోసారి సవాల్

అయోధ్య విరాళాల అంశంపై మోదీని లక్ష్యంగా చేసుకున్న అఖిలేశ్‌ యాదవ్‌

అయోధ్య విరాళాల అంశంపై మోదీని లక్ష్యంగా చేసుకున్న అఖిలేశ్‌ యాదవ్‌

హైదరాబాద్‌కు అమిత్ షా.. బీజేపీ మహా పాదయాత్రకు హాజరు

హైదరాబాద్‌కు అమిత్ షా.. బీజేపీ మహా పాదయాత్రకు హాజరు

మోదీని ఓటర్లు ఎన్నుకోవడం లేదు..ఆయనే ఓటర్లను ఎంచుకుంటున్నారు - ఖర్గే

మోదీని ఓటర్లు ఎన్నుకోవడం లేదు..ఆయనే ఓటర్లను ఎంచుకుంటున్నారు - ఖర్గే

జ్ఞానేశ్‌ కుమార్‌పై చట్టపరమైన చర్యలు తప్పవు - రాహుల్‌ గాంధీ

జ్ఞానేశ్‌ కుమార్‌పై చట్టపరమైన చర్యలు తప్పవు - రాహుల్‌ గాంధీ

ట్యాగ్లు
అమిత్ షాభాగ్యలక్ష్మి అమ్మవారుచార్మినార్హైదరాబాద్కిషన్ రెడ్డిరామచంద్రరావుబీజేపీతెలంగాణ రాజకీయాలుఆలయ దర్శనంప్రత్యేక పూజలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రోహిత్‌ కంటే కోహ్లీకే శతకాల అవకాశాలు ఎక్కువ - పుజారా
క్రీడలు

రోహిత్‌ కంటే కోహ్లీకే శతకాల అవకాశాలు ఎక్కువ - పుజారా

రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై ఆస్పత్రి కీలక ప్రకటన
జనరల్

రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై ఆస్పత్రి కీలక ప్రకటన

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
రాజకీయాలు

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

మురసు తుఫాన్ సన్నద్ధతపై సీఎం చంద్రబాబు సమీక్ష
జనరల్

మురసు తుఫాన్ సన్నద్ధతపై సీఎం చంద్రబాబు సమీక్ష

శ్రేయస్‌ అయ్యర్‌పై విమర్శలకు రాయుడు కౌంటర్‌
క్రీడలు

శ్రేయస్‌ అయ్యర్‌పై విమర్శలకు రాయుడు కౌంటర్‌

2027లో ప్రభాస్ నుంచి ట్రిపుల్ ట్రీట్.. మూడు సినిమాల విడుదలకు ప్లాన్!
గాసిప్స్

2027లో ప్రభాస్ నుంచి ట్రిపుల్ ట్రీట్.. మూడు సినిమాల విడుదలకు ప్లాన్!

‘రామాయణ’ పాటలపై విమర్శలకు స్పందించిన ఏఆర్‌ రెహమాన్‌
సినిమాలు

‘రామాయణ’ పాటలపై విమర్శలకు స్పందించిన ఏఆర్‌ రెహమాన్‌

లవ్లీ ఫోటోను షేర్ చేసిన సమంత..
సినిమాలు

లవ్లీ ఫోటోను షేర్ చేసిన సమంత..

మీ ప్రాంతంలో తుపాను సమస్య ఉందా? ఇలా ఫిర్యాదు చేయండి
జనరల్

మీ ప్రాంతంలో తుపాను సమస్య ఉందా? ఇలా ఫిర్యాదు చేయండి

ఓడిపోలేదు.. ఓడించారు.. ఓట్ల తొలగింపుపై మమత తీవ్ర ఆగ్రహం
రాజకీయాలు

ఓడిపోలేదు.. ఓడించారు.. ఓట్ల తొలగింపుపై మమత తీవ్ర ఆగ్రహం

ప్రకాశ్ రాజ్‌తో పెళ్లిపై పోనీ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

ప్రకాశ్ రాజ్‌తో పెళ్లిపై పోనీ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

గ్రోక్‌ ఏఐ నిర్వహణ ఖర్చులపై ఎలాన్‌ మస్క్‌ ఆందోళన
టెక్నాలజీ

గ్రోక్‌ ఏఐ నిర్వహణ ఖర్చులపై ఎలాన్‌ మస్క్‌ ఆందోళన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!