16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హనుతో మరో సినిమాకు ప్రభాస్‌ గ్రీన్‌సిగ్నల్‌?

Writer: Shivani K 07:14 PM, 16 ఆగస్టు, 2026
హనుతో మరో సినిమాకు ప్రభాస్‌ గ్రీన్‌సిగ్నల్‌?

‘ఫౌజీ’ సినిమా షూటింగ్‌తో హీరో ప్రభాస్‌, దర్శకుడు హను రాఘవపూడి మధ్య అనుబంధం మరింత బలపడినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. హను సెట్లో చెప్పే విషయాలను ప్రభాస్‌ ఎంతో నమ్మకంతో పాటిస్తున్నారని, స్టార్‌ హీరో అనే ఇమేజ్‌ను పక్కన పెట్టి దర్శకుడి విజన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం. ‘హను ఈ సీన్‌ను అద్భుతంగా తీశాడు’ అంటూ ప్రభాస్‌ తన సన్నిహితుల వద్ద దర్శకుడిని ప్రశంసిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ‘స్పిరిట్‌’, ‘కల్కి 2’ చిత్రాల సెట్స్‌లోనూ ప్రభాస్‌ ‘ఫౌజీ’ గురించి ప్రస్తావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ‘ఫౌజీ’ పూర్తయిన తర్వాత హను రాఘవపూడితో మరో సినిమా చేసేందుకు ప్రభాస్‌ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఈసారి హోంబలే ఫిల్మ్స్‌ నిర్మాణంలో వీరి కాంబినేషన్‌లో మరో ప్రాజెక్ట్‌ ఉండొచ్చనే ప్రచారం సాగుతోంది. ‘ఫౌజీ’కి ప్రీక్వెల్‌ ఆలోచన కూడా ఉన్నప్పటికీ, అది భవిష్యత్తులోనే కార్యరూపం దాల్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘గోల్డెన్‌ భాగ్యం’గా వస్తున్న కామెడీ స్టార్స్!

‘గోల్డెన్‌ భాగ్యం’గా వస్తున్న కామెడీ స్టార్స్!

సూర్య త్రివిక్రమ్ సినిమాపై పెరిగిన ఆసక్తి?

సూర్య త్రివిక్రమ్ సినిమాపై పెరిగిన ఆసక్తి?

రౌడీ జనార్దనలో అదే హైలైట్?

రౌడీ జనార్దనలో అదే హైలైట్?

అమీర్‌ఖాన్‌ ఖాతాలో మరో బయోపిక్‌?

అమీర్‌ఖాన్‌ ఖాతాలో మరో బయోపిక్‌?

సూపర్‌స్టార్ సినిమాలో శ్రీలీల?

సూపర్‌స్టార్ సినిమాలో శ్రీలీల?

ట్యాగ్లు
ప్రభాస్హను రాఘవపూడిఫౌజీఫౌజీ మూవీప్రభాస్ హను కాంబినేషన్హోంబలే ఫిల్మ్స్స్పిరిట్కల్కి 2టాలీవుడ్సినిమా గాసిప్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
‘ఫౌజీ’లో అనుపమ్ ఖేర్.. కథను మలుపు తిప్పే పాత్రలో?

‘ఫౌజీ’లో అనుపమ్ ఖేర్.. కథను మలుపు తిప్పే పాత్రలో?

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శ్రీనిధి శెట్టికి క్రేజీ కంబ్యాక్‌ ఆఫర్‌!
సినిమాలు

శ్రీనిధి శెట్టికి క్రేజీ కంబ్యాక్‌ ఆఫర్‌!

కుటుంబం కోసం విక్రాంత్‌ సంచలన నిర్ణయం!
సినిమాలు

కుటుంబం కోసం విక్రాంత్‌ సంచలన నిర్ణయం!

బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ వేర్పాటువాదం దేశానికి ముప్పు- వైఎస్‌ షర్మిల
రాజకీయాలు

బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ వేర్పాటువాదం దేశానికి ముప్పు- వైఎస్‌ షర్మిల

వారణాసిలో గంగ ఉధృతి.. అధికారులు కీలక నిర్ణయం!
జనరల్

వారణాసిలో గంగ ఉధృతి.. అధికారులు కీలక నిర్ణయం!

సీఎం రేవంత్‌పై చింతా ప్రభాకర్‌ షాకింగ్‌ కామెంట్స్‌!
రాజకీయాలు

సీఎం రేవంత్‌పై చింతా ప్రభాకర్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై సునీతా లక్ష్మారెడ్డి ఫైర్‌..
రాజకీయాలు

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై సునీతా లక్ష్మారెడ్డి ఫైర్‌..

‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ రీరిలీజ్ ట్రైలర్ విడుదల...
సినిమాలు

‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ రీరిలీజ్ ట్రైలర్ విడుదల...

హనుతో మరో సినిమాకు ప్రభాస్‌ గ్రీన్‌సిగ్నల్‌?
గాసిప్స్

హనుతో మరో సినిమాకు ప్రభాస్‌ గ్రీన్‌సిగ్నల్‌?

కేటీఆర్ కామెంట్స్ పై విరుచుకుపడుతున్న నెటిజన్లు….
రాజకీయాలు

కేటీఆర్ కామెంట్స్ పై విరుచుకుపడుతున్న నెటిజన్లు….

అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ మరో ఘనత.. లక్ష మందికి చేరువ!
జనరల్

అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ మరో ఘనత.. లక్ష మందికి చేరువ!

‘గోల్డెన్‌ భాగ్యం’గా వస్తున్న కామెడీ స్టార్స్!
గాసిప్స్

‘గోల్డెన్‌ భాగ్యం’గా వస్తున్న కామెడీ స్టార్స్!

బిగ్‌బాస్ షోపై పల్లవి ప్రశాంత్ సంచలన ఆరోపణలు!
షోస్

బిగ్‌బాస్ షోపై పల్లవి ప్రశాంత్ సంచలన ఆరోపణలు!