25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

షాకిస్తున్న ప్రశాంత్ వర్మ ప్లాన్?

Writer: Shivani K 10:06 AM, 25 ఆగస్టు, 2026
షాకిస్తున్న ప్రశాంత్ వర్మ ప్లాన్?

దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌ను మరింత విస్తరించేందుకు కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకే దర్శకుడు యూనివర్స్‌లోని ప్రతి చిత్రానికీ దర్శకత్వం వహించాల్సిన అవసరం లేదనే ఆలోచనతో ఆయన ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. పీవీసీయూ కథలు, పాత్రలు, ప్రపంచాన్ని రూపొందిస్తూ.. ఒక్కో సినిమాను తెరకెక్కించే బాధ్యతలను ఇతర దర్శకులకు అప్పగిస్తున్నారు. దీనివల్ల ఒకేసారి పలు కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంతో పాటు యూనివర్స్‌ను వేగంగా విస్తరించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ‘మహాకాళి’, ‘అధీర’, ‘జాంబీ రెడ్డి 2’ వంటి చిత్రాలు ఈ యూనివర్స్‌లో భాగంగా చర్చలో ఉన్నాయి.

‘మహాకాళి’లో భూమి శెట్టి టైటిల్ పాత్రలో నటిస్తుండగా, పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ వర్మ షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘అధీర’లో కళ్యాణ్ దాసరి సూపర్ హీరోగా, ఎస్.జే. సూర్య విలన్‌గా కనిపించనుండగా.. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ‘జాంబీ రెడ్డి 2’కు సుపర్న్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా, తేజా సజ్జా మరోసారి హీరోగా నటించనున్నారు. షనాయ కపూర్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానుంది. అయితే ‘జై హనుమాన్’కు మాత్రం ప్రశాంత్ వర్మ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపించనుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఇరుముడి’ పార్ట్ 2కు మేకర్స్ సన్నాహాలు?

‘ఇరుముడి’ పార్ట్ 2కు మేకర్స్ సన్నాహాలు?

బాలయ్య NBK111కు పవర్‌ఫుల్ టైటిల్స్..

బాలయ్య NBK111కు పవర్‌ఫుల్ టైటిల్స్..

మధుబాల బయోపిక్‌లో సారా అర్జున్.. ఫిక్స్ అయ్యిందా?

మధుబాల బయోపిక్‌లో సారా అర్జున్.. ఫిక్స్ అయ్యిందా?

కొత్త డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన కిరణ్?

కొత్త డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన కిరణ్?

అజిత్‌కు రాజమౌళి శిష్యుడి భారీ కథ!

అజిత్‌కు రాజమౌళి శిష్యుడి భారీ కథ!

ట్యాగ్లు
ప్రశాంత్ వర్మపీవీసీయూసినిమాటిక్ యూనివర్స్మహాకాళిఅధీరజాంబీ రెడ్డి 2జై హనుమాన్తేజా సజ్జారిషబ్ శెట్టితెలుగు సినిమా
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
‘స్పిరిట్’లో ఆ సీక్వెన్స్ అదిరిపోతుందట!

‘స్పిరిట్’లో ఆ సీక్వెన్స్ అదిరిపోతుందట!

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టాక్సిక్ టికెట్ బుకింగ్స్‌పై సస్పెన్స్.. ఇంకా ఓపెన్ కాలేదు!
సినిమాలు

టాక్సిక్ టికెట్ బుకింగ్స్‌పై సస్పెన్స్.. ఇంకా ఓపెన్ కాలేదు!

బిగ్ బాస్ 10: ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన టీవీ స్టార్స్ వీరే
షోస్

బిగ్ బాస్ 10: ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన టీవీ స్టార్స్ వీరే

మళ్లీ పుంజుకున్న క్రిప్టో మార్కెట్
బిజినెస్

మళ్లీ పుంజుకున్న క్రిప్టో మార్కెట్

క్విక్‌ కామర్స్‌పై కర్ణాటక సర్కార్‌ కీలక చర్యలు
బిజినెస్

క్విక్‌ కామర్స్‌పై కర్ణాటక సర్కార్‌ కీలక చర్యలు

రజినీకాంత్‌తో శ్రియా శరణ్.. అసలు మ్యాటర్ ఇదేనా?
గాసిప్స్

రజినీకాంత్‌తో శ్రియా శరణ్.. అసలు మ్యాటర్ ఇదేనా?

వైఎస్సార్‌సీపీ కీలక నేతలతో జగన్‌ సమావేశం
జనరల్

వైఎస్సార్‌సీపీ కీలక నేతలతో జగన్‌ సమావేశం

అమరావతిలో ఆ నెల నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు
జనరల్

అమరావతిలో ఆ నెల నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు

మాదాపూర్‌లో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు
జనరల్

మాదాపూర్‌లో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు

తమిళ సినిమాల్లో హీరోయిన్లకు పెరుగుతున్న ప్రాధాన్యం!
సినిమాలు

తమిళ సినిమాల్లో హీరోయిన్లకు పెరుగుతున్న ప్రాధాన్యం!

అమరావతిలో ఈవీ ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ విస్తరణ
జనరల్

అమరావతిలో ఈవీ ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ విస్తరణ

కొళత్తూర్‌ ఎన్నికల ఫలితంపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన స్టాలిన్
జనరల్

కొళత్తూర్‌ ఎన్నికల ఫలితంపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన స్టాలిన్

షాకిస్తున్న ప్రశాంత్ వర్మ ప్లాన్?
గాసిప్స్

షాకిస్తున్న ప్రశాంత్ వర్మ ప్లాన్?