26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆ సీక్వెన్స్ కోసం ‘రౌడీ జనార్దన’ మళ్లీ రెడీ!

Writer: Harika S 09:36 AM, 26 ఆగస్టు, 2026
ఆ సీక్వెన్స్ కోసం ‘రౌడీ జనార్దన’ మళ్లీ రెడీ!

విజయ్ దేవరకొండ హీరోగా రవి కిరణ్‌ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రౌడీ జనార్దన’. ఈ చిత్రంలోని ఇంటర్వెల్ సీక్వెన్స్ విషయంలో మేకర్స్ ఎక్కడా రాజీ పడటం లేదని తెలుస్తోంది. ఇప్పటికే ఆ సన్నివేశానికి సంబంధించిన చిత్రీకరణ పూర్తయినప్పటికీ, అనుకున్న స్థాయిలో ఫలితం రావాలనే ఉద్దేశంతో మరోసారి ప్యాచ్ వర్క్ చేయాలని దర్శకుడు నిర్ణయించినట్లు సమాచారం.

ఇంటర్వెల్ సీక్వెన్స్‌ను మరింత భారీగా తెరకెక్కించేందుకు రీషూట్ చేయనున్నారట. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పూర్తి స్థాయి యాక్షన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సీనియర్‌ హీరో రాజశేఖర్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్ర, లుక్ ఇప్పటివరకు చూడని విధంగా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్‌ నటిస్తోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రవితేజ నెక్స్ట్ మూవీ టైటిల్ ఇదే

రవితేజ నెక్స్ట్ మూవీ టైటిల్ ఇదే

‘టాక్సిక్’ దెబ్బతో తగ్గిన ‘ఇరుముడి’ షోలు?

‘టాక్సిక్’ దెబ్బతో తగ్గిన ‘ఇరుముడి’ షోలు?

కొండా సురేఖ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్..

కొండా సురేఖ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్..

‘ఇరుముడి’ కోసం రవితేజ అదిరిపోయే డీల్‌

‘ఇరుముడి’ కోసం రవితేజ అదిరిపోయే డీల్‌

రజినీకాంత్‌తో శ్రియా శరణ్.. అసలు మ్యాటర్ ఇదేనా?

రజినీకాంత్‌తో శ్రియా శరణ్.. అసలు మ్యాటర్ ఇదేనా?

షాకిస్తున్న ప్రశాంత్ వర్మ ప్లాన్?

షాకిస్తున్న ప్రశాంత్ వర్మ ప్లాన్?

ట్యాగ్లు
రౌడీ జనార్దనవిజయ్ దేవరకొండరవి కిరణ్ కోలాకీర్తి సురేశ్రాజశేఖర్దిల్‌రాజు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గోవాలో E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ కీలక హామీ
జనరల్

గోవాలో E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ కీలక హామీ

చేయూత పెన్షన్‌పై సర్కార్‌ కీలక ప్రకటన...ఇదే చివరి తేదీ
జనరల్

చేయూత పెన్షన్‌పై సర్కార్‌ కీలక ప్రకటన...ఇదే చివరి తేదీ

రాఖీ పండగతో మార్కెట్‌లో సందడి
బిజినెస్

రాఖీ పండగతో మార్కెట్‌లో సందడి

ఎల్ఐకే నుంచి కియారా ఎస్కేప్...నయన్ భర్త కామెంట్స్ వైరల్
సినిమాలు

ఎల్ఐకే నుంచి కియారా ఎస్కేప్...నయన్ భర్త కామెంట్స్ వైరల్

సంక్రాంతి బరిలో స్టార్ హీరోల జాతర
సినిమాలు

సంక్రాంతి బరిలో స్టార్ హీరోల జాతర

ఈ హీరోలకు హిట్ ఎప్పుడు వస్తుంది?
సినిమాలు

ఈ హీరోలకు హిట్ ఎప్పుడు వస్తుంది?

ఆ సీక్వెన్స్ కోసం ‘రౌడీ జనార్దన’ మళ్లీ రెడీ!
గాసిప్స్

ఆ సీక్వెన్స్ కోసం ‘రౌడీ జనార్దన’ మళ్లీ రెడీ!

సీరమ్ విషయంలో ఈ తప్పులు వద్దు – వైద్యుల హెచ్చరిక
ఆరోగ్యం

సీరమ్ విషయంలో ఈ తప్పులు వద్దు – వైద్యుల హెచ్చరిక

‘అధీర’ పరిస్థితిపై ఇంకా రాని క్లారిటీ
సినిమాలు

‘అధీర’ పరిస్థితిపై ఇంకా రాని క్లారిటీ

వర్షాకాలంలో చికున్‌గున్యా ముప్పు.. కీళ్ల నొప్పులపై డాక్టర్ల కీలక సూచనలు
ఆరోగ్యం

వర్షాకాలంలో చికున్‌గున్యా ముప్పు.. కీళ్ల నొప్పులపై డాక్టర్ల కీలక సూచనలు

రవితేజ నెక్స్ట్ మూవీ టైటిల్ ఇదే
గాసిప్స్

రవితేజ నెక్స్ట్ మూవీ టైటిల్ ఇదే

బంగారం ధరలకు బ్రేక్‌...తగ్గిన పసిడి రేట్లు
బిజినెస్

బంగారం ధరలకు బ్రేక్‌...తగ్గిన పసిడి రేట్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!