
జనరల్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ముంబైలోని బాంద్రా వెస్ట్ ప్రాంతంలో ఉన్న తన విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను విక్రయించినట్లు సమాచారం. ఈ ఆస్తి విక్రయానికి సంబంధించిన లావాదేవీలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ అధికారికంగా పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ విషయం ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సమాచారం ప్రకారం, ఈ అపార్ట్‌మెంట్‌ను రూ.3.5 కోట్లకు విక్రయించారు. బాంద్రా ప్రాంతంలో సల్మాన్ ఖాన్ కుటుంబానికి మరిన్ని విలువైన ఆస్తులు ఉండగా, ఆస్తుల నిర్వహణలో భాగంగానే ఈ విక్రయం చేపట్టినట్లు తెలుస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!