24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మధుబాల బయోపిక్‌లో సారా అర్జున్.. ఫిక్స్ అయ్యిందా?

Writer: Shivani K 03:14 PM, 24 ఆగస్టు, 2026
మధుబాల బయోపిక్‌లో సారా అర్జున్.. ఫిక్స్ అయ్యిందా?

సంజయ్ లీలా భన్సాలీ ప్రకటించిన దిగ్గజ నటి మధుబాల బయోపిక్‌పై బాలీవుడ్‌లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా మధుబాల పాత్రను ఎవరు పోషించనున్నారనే చర్చ చాలాకాలంగా సాగుతోంది. పలువురు కథానాయికల పేర్లు వినిపించిన నేపథ్యంలో, తాజాగా ‘ధురంధర్’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న సారా అర్జున్‌ను ఈ పాత్రకు ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మధుబాల హావభావాలు, శరీర భాష, నృత్య భంగిమలను తెరపై సహజంగా ఆవిష్కరించేందుకు సారా అర్జున్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ పాత్రకు ఆమె సరైన ఎంపిక అవుతారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ చిత్రాన్ని సంజయ్ లీలా భన్సాలీ నిర్మించనుండగా, జస్మీత్ కె. రీన్ దర్శకత్వం వహించనున్నారు. అధికారిక ప్రకటనతో ఈ వార్తపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొత్త డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన కిరణ్?

కొత్త డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన కిరణ్?

అజిత్‌కు రాజమౌళి శిష్యుడి భారీ కథ!

అజిత్‌కు రాజమౌళి శిష్యుడి భారీ కథ!

‘స్పిరిట్’లో ఆ సీక్వెన్స్ అదిరిపోతుందట!

‘స్పిరిట్’లో ఆ సీక్వెన్స్ అదిరిపోతుందట!

‘వారణాసి’లో మనోజ్ బాజ్‌పాయ్ పాత్ర ఏమిటి?

‘వారణాసి’లో మనోజ్ బాజ్‌పాయ్ పాత్ర ఏమిటి?

బాలయ్య 111 రిలీజ్‌పై కీలక అప్‌డేట్...

బాలయ్య 111 రిలీజ్‌పై కీలక అప్‌డేట్...

బాలయ్య-కొరటాల మూవీపై కీలక అప్‌డేట్ ఇదే!

బాలయ్య-కొరటాల మూవీపై కీలక అప్‌డేట్ ఇదే!

ట్యాగ్లు
మధుబాలసారా అర్జున్మధుబాల బయోపిక్సంజయ్ లీలా భన్సాలీజస్మీత్ కె రీన్ధురంధర్బాలీవుడ్బాలీవుడ్ సినిమాలుబయోపిక్సినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డెవలపర్లకు ఓపెన్‌ఏఐ బంపర్‌ ఆఫర్‌..
టెక్నాలజీ

డెవలపర్లకు ఓపెన్‌ఏఐ బంపర్‌ ఆఫర్‌..

Toxic Poll: యశ్ ‘టాక్సిక్’ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు?
సినిమాలు

Toxic Poll: యశ్ ‘టాక్సిక్’ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు?

వాటర్‌మార్క్‌లతో ఏఐ కంటెంట్‌కు చెక్‌..
టెక్నాలజీ

వాటర్‌మార్క్‌లతో ఏఐ కంటెంట్‌కు చెక్‌..

మీరట్‌లో కలకలం.. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు నిందితులకు తీవ్ర గాయాలు
జనరల్

మీరట్‌లో కలకలం.. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు నిందితులకు తీవ్ర గాయాలు

భారత్‌ vs శ్రీలంక: టీమిండియా దూకుడుకు వరుణుడు బ్రేక్‌..
క్రీడలు

భారత్‌ vs శ్రీలంక: టీమిండియా దూకుడుకు వరుణుడు బ్రేక్‌..

భూకబ్జాలపై ఈటల ఫైర్.. రేవంత్‌కు షాకింగ్ డిమాండ్!
జనరల్

భూకబ్జాలపై ఈటల ఫైర్.. రేవంత్‌కు షాకింగ్ డిమాండ్!

భారత్‌ vs శ్రీలంక: ధోనీ రికార్డును అధిగమించిన రిషభ్‌ పంత్‌..
క్రీడలు

భారత్‌ vs శ్రీలంక: ధోనీ రికార్డును అధిగమించిన రిషభ్‌ పంత్‌..

మలేషియాలో ముగ్గురు భారతీయ గ్యాంగ్‌స్టర్ల అరెస్ట్‌...
జనరల్

మలేషియాలో ముగ్గురు భారతీయ గ్యాంగ్‌స్టర్ల అరెస్ట్‌...

భోగ్లే వ్యాఖ్యలకు యశస్వి కౌంటర్‌..
క్రీడలు

భోగ్లే వ్యాఖ్యలకు యశస్వి కౌంటర్‌..

గంభీర్‌పై క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ సెటైర్‌...
క్రీడలు

గంభీర్‌పై క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ సెటైర్‌...

కుల్దీప్‌ యాదవ్‌ అనారోగ్యంపై టీమిండియా కోచ్‌ క్లారిటీ..
క్రీడలు

కుల్దీప్‌ యాదవ్‌ అనారోగ్యంపై టీమిండియా కోచ్‌ క్లారిటీ..

సోషల్ మీడియా ప్రచారంపై ఏపీ ఎస్‌ఈసీ అనిల్‌చంద్ర పునేఠా స్పందన
జనరల్

సోషల్ మీడియా ప్రచారంపై ఏపీ ఎస్‌ఈసీ అనిల్‌చంద్ర పునేఠా స్పందన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!