21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘మూక్కుత్తి అమ్మన్‌ 2’లో రెజీనా పాత్ర రహస్యమేంటి?

Writer: Shivani K 11:52 AM, 21 ఆగస్టు, 2026
‘మూక్కుత్తి అమ్మన్‌ 2’లో రెజీనా పాత్ర రహస్యమేంటి?

కోలీవుడ్‌ లేడీ సూపర్‌స్టార్‌ నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న డివైన్‌ ఫాంటసీ డ్రామా ‘మూక్కుత్తి అమ్మన్‌ 2’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 2020లో విడుదలై ఘన విజయం సాధించిన ‘మూక్కుత్తి అమ్మన్‌’కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. మొదటి భాగానికి ఆర్‌జే బాలాజీ దర్శకత్వం వహించగా, రెండో భాగాన్ని ‘అరణ్మణై’ చిత్రాల దర్శకుడు సుందర్‌ సి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభమైన ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో నటి రెజీనా కాసాండ్రా ప్రతినాయక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆమె కోసం దర్శకుడు సుందర్‌ సి ఇంతకుముందెన్నడూ కనిపించని సరికొత్త లుక్‌తో శక్తివంతమైన పాత్రను రూపొందించినట్లు సమాచారం. నయనతార దైవిక పాత్రలో కనిపించనుండగా, ఆమెకు ప్రతిగా రెజీనా పోషించే నెగెటివ్‌ రోల్‌ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారనుందని టాక్‌. వేల్స్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై డాక్టర్‌ ఐషరి కె. గణేష్‌ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిజిటల్‌ హక్కులను జియో హాట్‌స్టార్‌ సొంతం చేసుకున్నట్లు కూడా సమాచారం. సుందర్‌ సి మార్క్‌ కామెడీ, ఫాంటసీ అంశాలతో పాటు నయనతార, రెజీనా మధ్య సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం భావిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో సూర్య సినిమాకు అరుదైన రికార్డు?

తెలంగాణలో సూర్య సినిమాకు అరుదైన రికార్డు?

‘టాక్సిక్‌’కు బుక్‌మైషోలో సాలిడ్  హైప్‌

‘టాక్సిక్‌’కు బుక్‌మైషోలో సాలిడ్ హైప్‌

మరో తెలుగు వెబ్ సిరీస్‌లో త్రిష?

మరో తెలుగు వెబ్ సిరీస్‌లో త్రిష?

‘కల్కి’ దెబ్బకు ఆగిపోయిన అశ్వద్ధామ?

‘కల్కి’ దెబ్బకు ఆగిపోయిన అశ్వద్ధామ?

రాకాలో విల్ స్మిత్?

రాకాలో విల్ స్మిత్?

మరో డిఫరెంట్ రోల్ లో సూర్య?

మరో డిఫరెంట్ రోల్ లో సూర్య?

ట్యాగ్లు
మూక్కుత్తి అమ్మన్ 2నయనతారరెజీనా కాసాండ్రాసుందర్ సికోలీవుడ్తమిళ సినిమాలేడీ సూపర్ స్టార్మూక్కుత్తి అమ్మన్డివైన్ ఫాంటసీరెజీనా విలన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అగ్రరాజ్యం అప్పుల భారం ఎంతంటే...
జనరల్

అగ్రరాజ్యం అప్పుల భారం ఎంతంటే...

మెస్సీ జెర్సీకి రికార్డు ధర
క్రీడలు

మెస్సీ జెర్సీకి రికార్డు ధర

టాటా కార్లపై అదిరిపోయే డీల్స్
బిజినెస్

టాటా కార్లపై అదిరిపోయే డీల్స్

పండుగల వేళ చక్కెర ధరలపై కేంద్రం ఫోకస్
బిజినెస్

పండుగల వేళ చక్కెర ధరలపై కేంద్రం ఫోకస్

డీలిమిటేషన్‌పై పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు?
రాజకీయాలు

డీలిమిటేషన్‌పై పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు?

హీరో ఎలివేషన్స్ కాదు.. మంచి కథే కావాలి: శివ నిర్వాణ
సినిమాలు

హీరో ఎలివేషన్స్ కాదు.. మంచి కథే కావాలి: శివ నిర్వాణ

పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌ ధరలు
టెక్నాలజీ

పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌ ధరలు

నానో విటమిన్‌ డీ3 ఔషధానికి డీసీజీఐ అనుమతి
జనరల్

నానో విటమిన్‌ డీ3 ఔషధానికి డీసీజీఐ అనుమతి

ఇరుముడి సినిమా అసలు ఎలా ఉందంటే?
రివ్యూలు

ఇరుముడి సినిమా అసలు ఎలా ఉందంటే?

భారత అథ్లెటిక్స్‌లో డోపింగ్‌ కలకలం
క్రీడలు

భారత అథ్లెటిక్స్‌లో డోపింగ్‌ కలకలం

ఇంగ్లండ్‌తో డ్రా.. హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ ముందంజ!
క్రీడలు

ఇంగ్లండ్‌తో డ్రా.. హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ ముందంజ!

ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్
క్రీడలు

ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!