6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సూర్య ‘సీన్‌’లో అసలైన విలన్‌ ఎవరు?

Writer: Pooja 10:38 AM, 6 అక్టోబర్, 2026
సూర్య ‘సీన్‌’లో అసలైన విలన్‌ ఎవరు?

‘ప్రేమలు’ చిత్రంతో మలయాళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు నస్లెన్‌ ప్రస్తుతం కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య నటిస్తున్న ‘సీన్‌’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ‘ఆవేశం’ ఫేమ్‌ జీతూ మాధవన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌ డ్రామా సూర్య కెరీర్‌లో 47వ చిత్రంగా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్‌ గ్లింప్స్‌లో సూర్య డీఎస్పీ ప్రేమ్‌ రాజ్‌గా కనిపించి అభిమానుల్లో ఆసక్తిని పెంచారు. ఈ చిత్రంలో నస్లెన్‌ కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా నస్లెన్‌ పాత్రకు సంబంధించి ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ‘సీన్‌’లో నస్లెన్‌ ప్రతినాయకుడిగా, సీరియల్‌ కిల్లర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ఓ సీరియల్‌ కిల్లర్‌ను పట్టుకునే క్రమంలో సూర్య పోషిస్తున్న ఉల్లాసంగా, కూల్‌గా, స్టైలిష్‌గా ఉండే పోలీస్‌ అధికారి చేసే దర్యాప్తు చుట్టూ కథ సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నజ్రియా నజీమ్‌ కథానాయికగా నటిస్తుండగా, సుశిన్‌ శ్యామ్‌ సంగీతం అందిస్తున్నారు. దీపావళి కానుకగా నవంబర్‌ 6, 2026న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ ఫ్యాన్ వార్స్ ఏవి?

ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ ఫ్యాన్ వార్స్ ఏవి?

అల్లు అర్జున్‌తో బోయపాటి ప్రాజెక్ట్.. నిజమేనా?

అల్లు అర్జున్‌తో బోయపాటి ప్రాజెక్ట్.. నిజమేనా?

‘బాలయ్య’ సినిమాలో విజయశాంతి?

‘బాలయ్య’ సినిమాలో విజయశాంతి?

ఆస్కార్‌ లక్ష్యంగా రాకా?

ఆస్కార్‌ లక్ష్యంగా రాకా?

బన్నీ, లోకేష్ ప్రాజెక్ట్‌పై కొత్త రూమర్స్?

బన్నీ, లోకేష్ ప్రాజెక్ట్‌పై కొత్త రూమర్స్?

‘బ్లడీ రోమియో’లో నాని సరసన హీరోయిన్ ఫిక్స్‌.. ఎవరంటే?

‘బ్లడీ రోమియో’లో నాని సరసన హీరోయిన్ ఫిక్స్‌.. ఎవరంటే?

ట్యాగ్లు
సీన్సూర్యనస్లెన్జీతూ మాధవన్నజ్రియా నజీమ్తమిళ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాస్‌పోర్టు జప్తు ఆరోపణలపై కేటీఆర్‌ లీగల్ నోటీసు
రాజకీయాలు

పాస్‌పోర్టు జప్తు ఆరోపణలపై కేటీఆర్‌ లీగల్ నోటీసు

‘రాకా’ తెలుగు సినిమానా...తమిళ సినిమానా?
సినిమాలు

‘రాకా’ తెలుగు సినిమానా...తమిళ సినిమానా?

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ‘జిమ్ జిమ్ తార’ సాంగ్
సినిమాలు

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ‘జిమ్ జిమ్ తార’ సాంగ్

ఇండియాలో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చిన ‘స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే’
ఓటీటీ

ఇండియాలో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చిన ‘స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే’

లైంగిక వేధింపుల ఆరోపణలు.. పోలీస్ అధికారికి ప్రమోషన్‌పై విమర్శలు..!
జనరల్

లైంగిక వేధింపుల ఆరోపణలు.. పోలీస్ అధికారికి ప్రమోషన్‌పై విమర్శలు..!

ఎపిక్ ఓటీటీ ఎంట్రీ.. ఆనంద్ దేవరకొండ సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?
ఓటీటీ

ఎపిక్ ఓటీటీ ఎంట్రీ.. ఆనంద్ దేవరకొండ సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?

హైదరాబాద్‌లో మొదలైన ‘డ్యూ డేట్‌’ రెగ్యులర్‌ షూటింగ్‌
సినిమాలు

హైదరాబాద్‌లో మొదలైన ‘డ్యూ డేట్‌’ రెగ్యులర్‌ షూటింగ్‌

‘సమ్మర్‌ హాలిడేస్‌’లో స్నేహానికి మ్యూజికల్‌ టచ్‌
సినిమాలు

‘సమ్మర్‌ హాలిడేస్‌’లో స్నేహానికి మ్యూజికల్‌ టచ్‌

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ఈసీకి హైకోర్టు ఆదేశాలు
జనరల్

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ఈసీకి హైకోర్టు ఆదేశాలు

‘ఇట్లు అర్జున’ నుంచి మూడో సింగిల్‌తో మ్యూజికల్‌ ట్రీట్‌
సినిమాలు

‘ఇట్లు అర్జున’ నుంచి మూడో సింగిల్‌తో మ్యూజికల్‌ ట్రీట్‌

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు హైకోర్టు నోటీసులు..
జనరల్

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు హైకోర్టు నోటీసులు..

ఏఐ దుర్వినియోగానికి అడ్డుకట్ట ఎప్పుడొస్తుంది?
సినిమాలు

ఏఐ దుర్వినియోగానికి అడ్డుకట్ట ఎప్పుడొస్తుంది?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!