13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు

Writer: Nithish 03:25 PM, 28 జూన్, 2026
పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు

జాతీయ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి, వారి తల్లిదండ్రులతో ఆప్యాయంగా మాట్లాడారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి, టీకాల వివరాలను తెలుసుకుని, ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల వ్యాక్సిన్లను నిర్ణీత సమయానికి తప్పనిసరిగా వేయించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఏర్పాట్లను ముఖ్యమంత్రికి వివరించారు.

రాష్ట్రంలో నేటి నుంచి ప్రారంభమైన మూడు రోజుల పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా ఐదేళ్లలోపు సుమారు 49.20 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తల్లిదండ్రులతో మాట్లాడిన సీఎం, పిల్లల పెంపకం బాధ్యత తల్లికే పరిమితం కాకూడదని అన్నారు. తండ్రులు, కుటుంబ సభ్యులు కూడా సమాన బాధ్యత వహించాలని సూచిస్తూ, పిల్లల సంరక్షణకు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ బలోపేతం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బాడీ దుర్వాసన నివారణకు డియోడ్రెంట్లు వద్దంటున్న నిపుణులు

బాడీ దుర్వాసన నివారణకు డియోడ్రెంట్లు వద్దంటున్న నిపుణులు

ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే జామకాయలు తినొద్దంటున్న వైద్యులు

ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే జామకాయలు తినొద్దంటున్న వైద్యులు

తలనొప్పికి టీ, కాఫీ ఉపశమనమా? డాక్టర్ల సూచన ఇదే

తలనొప్పికి టీ, కాఫీ ఉపశమనమా? డాక్టర్ల సూచన ఇదే

జుట్టు రాలడానికి ప్రొటీన్ లోపమే కారణమా?డాక్టర్లు చెబుతున్న ముఖ్యమైన కారణాలు ఇవే

జుట్టు రాలడానికి ప్రొటీన్ లోపమే కారణమా?డాక్టర్లు చెబుతున్న ముఖ్యమైన కారణాలు ఇవే

వానాకాలంలో ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు ఇవే

వానాకాలంలో ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు ఇవే

ఈ సమస్యలు ఉంటే పాలు తాగొద్దు అంటున్న డాక్టర్లు

ఈ సమస్యలు ఉంటే పాలు తాగొద్దు అంటున్న డాక్టర్లు

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుపల్స్ పోలియోజాతీయ ఇమ్యునైజేషన్ డేఆంధ్రప్రదేశ్పోలియో చుక్కలుచిన్నారుల ఆరోగ్యంటీకాల కార్యక్రమంఆరోగ్య శాఖకుటుంబ సంక్షేమ శాఖప్రజారోగ్యం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే విధించిన తెలంగాణ హైకోర్టు...
జనరల్

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే విధించిన తెలంగాణ హైకోర్టు...

ఇందిరమ్మ టవర్స్‌కు రేపు సీఎం రేవంత్ శంకుస్థాపన..
జనరల్

ఇందిరమ్మ టవర్స్‌కు రేపు సీఎం రేవంత్ శంకుస్థాపన..

భర్త పాదాలకు పూజ చేసిన హీరోయిన్ ప్రణీత..
జనరల్

భర్త పాదాలకు పూజ చేసిన హీరోయిన్ ప్రణీత..

“ఇరుముడి మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది”- ట్రైలర్ లాంచ్‌లో రవితేజ
సినిమాలు

“ఇరుముడి మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది”- ట్రైలర్ లాంచ్‌లో రవితేజ

గోదావరి జలాలను గ‌రిష్ట స్థాయిలో వినియోగించుకోవాలి- సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

గోదావరి జలాలను గ‌రిష్ట స్థాయిలో వినియోగించుకోవాలి- సీఎం రేవంత్ రెడ్డి

ఉప్పాడ తీర రక్షణకు ఐఐటీ-మద్రాస్‌తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ...
జనరల్

ఉప్పాడ తీర రక్షణకు ఐఐటీ-మద్రాస్‌తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ...

వయసు ఒక నంబర్ మాత్రమే -హీరోయిన్ సమీరా రెడ్డి తండ్రి
జనరల్

వయసు ఒక నంబర్ మాత్రమే -హీరోయిన్ సమీరా రెడ్డి తండ్రి

బాంకీపూర్ నిరుద్యోగులకు ప్రశాంత్ కిశోర్ బిగ్ ఆఫర్
జనరల్

బాంకీపూర్ నిరుద్యోగులకు ప్రశాంత్ కిశోర్ బిగ్ ఆఫర్

ఒరాకిల్‌లో మరోసారి లేఆఫ్స్?
జనరల్

ఒరాకిల్‌లో మరోసారి లేఆఫ్స్?

జియో ఫైనాన్స్‌లో మెజారిటీ షేర్ కొన్న విదేశీ బ్యాంక్
బిజినెస్

జియో ఫైనాన్స్‌లో మెజారిటీ షేర్ కొన్న విదేశీ బ్యాంక్

ముంబై రియల్ ఎస్టేట్‌లో కండిషన్ అప్లై తో కొత్త డీల్
బిజినెస్

ముంబై రియల్ ఎస్టేట్‌లో కండిషన్ అప్లై తో కొత్త డీల్

శంకర్ డైరెక్షన్ లో అజిత్ కుమార్ మూవీ ?
గాసిప్స్

శంకర్ డైరెక్షన్ లో అజిత్ కుమార్ మూవీ ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!