19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చుండ్రును నిర్లక్ష్యం చేయొద్దు.. నిపుణుల హెచ్చరిక

Writer: Shivani K 07:10 AM, 4 ఆగస్టు, 2026
చుండ్రును నిర్లక్ష్యం చేయొద్దు.. నిపుణుల హెచ్చరిక

చుండ్రును చాలామంది సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఇది ఎక్కువకాలం కొనసాగితే తల చర్మంలో వాపు, ఎర్రబారడం, గాయాలు, జుట్టు రాలడం వంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చుండ్రు తగ్గిన వెంటనే చికిత్స ఆపేయడం వల్ల సమస్య మళ్లీ రావచ్చని సూచిస్తున్నారు. మెడికేటెడ్ షాంపూలను వైద్యుల సలహా మేరకు ఉపయోగించాలని, షాంపూను తలకు రాసిన తర్వాత 3 నుంచి 5 నిమిషాలు ఉంచి కడగాలని సూచిస్తున్నారు.

తల చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, అధికంగా నూనెలు, హెయిర్ స్టైలింగ్ ఉత్పత్తులు వాడకపోవడం, తలను తరచూ గోకకుండా జాగ్రత్తపడటం చుండ్రు నియంత్రణలో కీలకమని నిపుణులు చెబుతున్నారు. వారానికి రెండు లేదా మూడు సార్లు జుట్టు శుభ్రం చేసుకోవడం, పోషకాహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, ఒత్తిడిని తగ్గించుకోవడం అవసరమని సూచిస్తున్నారు. తీవ్రమైన దురద, వాపు, జుట్టు అధికంగా రాలడం వంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పాదాల పగుళ్లు తగ్గాలంటే ఇలా చేయండి.. డాక్టర్ల సూచన

పాదాల పగుళ్లు తగ్గాలంటే ఇలా చేయండి.. డాక్టర్ల సూచన

గుండె ఆరోగ్యానికి ఈ చిన్న గింజలు.. వైద్యులు చెప్పిన ప్రయోజనాలివే!

గుండె ఆరోగ్యానికి ఈ చిన్న గింజలు.. వైద్యులు చెప్పిన ప్రయోజనాలివే!

కళ్ల కింద నల్లటి వలయాలు ఎందుకు వస్తాయి? నిపుణులు చెప్పిన కారణాలు

కళ్ల కింద నల్లటి వలయాలు ఎందుకు వస్తాయి? నిపుణులు చెప్పిన కారణాలు

మహిళల ఆరోగ్యానికి ఈ అలవాట్లు ఎంతో ముఖ్యం.. నిపుణుల సూచనలు

మహిళల ఆరోగ్యానికి ఈ అలవాట్లు ఎంతో ముఖ్యం.. నిపుణుల సూచనలు

హై ప్రొలాక్టిన్‌తో పదేపదే గర్భస్రావం జరుగుతుందా? PMOSతో సంబంధం ఏంటి?

హై ప్రొలాక్టిన్‌తో పదేపదే గర్భస్రావం జరుగుతుందా? PMOSతో సంబంధం ఏంటి?

ఎముకల బలం తగ్గకుండ జాగ్రత్తలు తీసుకోవాలంటున్న డాక్టర్లు...

ఎముకల బలం తగ్గకుండ జాగ్రత్తలు తీసుకోవాలంటున్న డాక్టర్లు...

ట్యాగ్లు
చుండ్రుజుట్టు ఆరోగ్యంతల చర్మ సంరక్షణడాండ్రఫ్ నివారణహెయిర్ కేర్మెడికేటెడ్ షాంపూజుట్టు రాలడంఆరోగ్య చిట్కాలుచర్మ సంరక్షణనిపుణుల సూచనలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసియా క్రీడలకు ప్రణయ్‌ వీడ్కోలు? కీలక వ్యాఖ్యలు
క్రీడలు

ఆసియా క్రీడలకు ప్రణయ్‌ వీడ్కోలు? కీలక వ్యాఖ్యలు

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో యువతకు కొత్త ఉద్యోగాలు - మోదీ
జనరల్

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో యువతకు కొత్త ఉద్యోగాలు - మోదీ

విజయానికి మూడు సూత్రాలు.. ఐఐటీ విద్యార్థులకు అజిత్‌ డోభాల్‌ సూచనలు
జనరల్

విజయానికి మూడు సూత్రాలు.. ఐఐటీ విద్యార్థులకు అజిత్‌ డోభాల్‌ సూచనలు

బోల్డ్‌ పాత్రలపై రాధికా ఆప్టే షాకింగ్‌ కామెంట్స్‌
సినిమాలు

బోల్డ్‌ పాత్రలపై రాధికా ఆప్టే షాకింగ్‌ కామెంట్స్‌

కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ విఫలం - హరీశ్‌రావు
జనరల్

కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ విఫలం - హరీశ్‌రావు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్‌ అంష్‌’
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్‌ అంష్‌’

నిర్మాత సి. కళ్యాణ్‌పై మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు
జనరల్

నిర్మాత సి. కళ్యాణ్‌పై మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు

తల్లి–కొడుకు బంధమే ‘ది ప్యారడైజ్‌’కు హార్ట్‌.. కీలక విషయాలు
సినిమాలు

తల్లి–కొడుకు బంధమే ‘ది ప్యారడైజ్‌’కు హార్ట్‌.. కీలక విషయాలు

ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక లోపం.. స్పైస్‌జెట్‌ విమానాలకు అంతరాయం
జనరల్

ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక లోపం.. స్పైస్‌జెట్‌ విమానాలకు అంతరాయం

వాషీ కోసం గంభీర్‌-గిల్‌ వర్సెస్‌ లక్ష్మణ్‌.. అసలు ఏం జరిగిందంటే?
క్రీడలు

వాషీ కోసం గంభీర్‌-గిల్‌ వర్సెస్‌ లక్ష్మణ్‌.. అసలు ఏం జరిగిందంటే?

విశాఖ నీటి సమస్యపై చంద్రబాబు కీలక ప్రకటన
జనరల్

విశాఖ నీటి సమస్యపై చంద్రబాబు కీలక ప్రకటన

ఖైరతాబాద్‌ బడా గణేష్‌ వద్ద భారీ రద్దీ
జనరల్

ఖైరతాబాద్‌ బడా గణేష్‌ వద్ద భారీ రద్దీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!