12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నిపుణులు సూచించిన సింపుల్ ఆంధ్ర పచ్చి మిర్చి పచ్చడి రుసిపీ

Writer: Shivani K 09:01 AM, 26 జూన్, 2026
నిపుణులు సూచించిన సింపుల్ ఆంధ్ర పచ్చి మిర్చి పచ్చడి రుసిపీ

ఆంధ్ర స్టైల్ పచ్చి మిర్చి పచ్చడి చాలా సింపుల్‌గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనికి పచ్చి మిర్చి, వెల్లుల్లి, చింతపండు, ఉప్పు, జీలకర్ర, నూనె, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వంటి పదార్థాలు అవసరం. ముందుగా పచ్చి మిర్చిని కడిగి ముక్కలుగా కోయాలి. చింతపండును నీటిలో సుమారు 10 నిమిషాలు నానబెట్టాలి. పాన్‌లో నూనె వేడి చేసి పచ్చి మిర్చిని మృదువుగా అయ్యే వరకు వేయించాలి. మరో పాన్‌లో జీలకర్రను వేయించి చల్లారనివ్వాలి.

తరువాత వేయించిన మిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు, ఉప్పు కలిపి మిక్సీలో కొద్దిగా ముద్దలా లేదా గ్రైండ్ చేసి పేస్ట్‌గా చేసుకోవాలి. చివరగా చిన్న పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టి పచ్చడిపై పోయాలి. అంతే రుచికరమైన పచ్చి మిర్చి పచ్చడి సిద్ధం.

గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించండి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బాడీ దుర్వాసన నివారణకు డియోడ్రెంట్లు వద్దంటున్న నిపుణులు

బాడీ దుర్వాసన నివారణకు డియోడ్రెంట్లు వద్దంటున్న నిపుణులు

ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే జామకాయలు తినొద్దంటున్న వైద్యులు

ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే జామకాయలు తినొద్దంటున్న వైద్యులు

తలనొప్పికి టీ, కాఫీ ఉపశమనమా? డాక్టర్ల సూచన ఇదే

తలనొప్పికి టీ, కాఫీ ఉపశమనమా? డాక్టర్ల సూచన ఇదే

జుట్టు రాలడానికి ప్రొటీన్ లోపమే కారణమా?డాక్టర్లు చెబుతున్న ముఖ్యమైన కారణాలు ఇవే

జుట్టు రాలడానికి ప్రొటీన్ లోపమే కారణమా?డాక్టర్లు చెబుతున్న ముఖ్యమైన కారణాలు ఇవే

వానాకాలంలో ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు ఇవే

వానాకాలంలో ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు ఇవే

ఈ సమస్యలు ఉంటే పాలు తాగొద్దు అంటున్న డాక్టర్లు

ఈ సమస్యలు ఉంటే పాలు తాగొద్దు అంటున్న డాక్టర్లు

ట్యాగ్లు
పచ్చడిపచ్చి మిర్చిఆంధ్ర వంటకంఇంటి వంటకంచింతపండు పచ్చడికారమైన వంటకంసాంప్రదాయ ఆహారంవంటకంబ్రేక్‌ఫాస్ట్సైడ్ డిష్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మోటోరోలా యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

మోటోరోలా యూజర్లకు గుడ్‌న్యూస్‌..

తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు లేఖ - జగదీష్‌రెడ్డి
రాజకీయాలు

తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు లేఖ - జగదీష్‌రెడ్డి

ఏపీలో వృద్ధి లేదు.. అభివృద్ధి అంతకన్నా లేదు: వైఎస్ షర్మిల
రాజకీయాలు

ఏపీలో వృద్ధి లేదు.. అభివృద్ధి అంతకన్నా లేదు: వైఎస్ షర్మిల

కంటి వెలుగుపై కేటీఆర్ కీలక డిమాండ్
రాజకీయాలు

కంటి వెలుగుపై కేటీఆర్ కీలక డిమాండ్

డిసెంబరు నుంచి ఎస్క్రో ఖాతాల్లో ప్రోత్సాహకాలు - సీఎం చంద్రబాబు
రాజకీయాలు

డిసెంబరు నుంచి ఎస్క్రో ఖాతాల్లో ప్రోత్సాహకాలు - సీఎం చంద్రబాబు

‘అగధ’ కథకు కొనసాగింపు ఖాయమా?
సినిమాలు

‘అగధ’ కథకు కొనసాగింపు ఖాయమా?

దుల్కర్‌ సినిమా వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంట?
గాసిప్స్

దుల్కర్‌ సినిమా వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంట?

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష..
టెక్నాలజీ

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష..

తెలంగాణ వ్యవసాయ విధానాలపై బిహార్‌ ఆసక్తి
జనరల్

తెలంగాణ వ్యవసాయ విధానాలపై బిహార్‌ ఆసక్తి

ఎస్‌ఐఆర్‌ ధ్రువీకరణకు ఫ్యామిలీ రిజిస్టర్‌ సర్టిఫికెట్‌ చెల్లదు - ఈసీఐ
జనరల్

ఎస్‌ఐఆర్‌ ధ్రువీకరణకు ఫ్యామిలీ రిజిస్టర్‌ సర్టిఫికెట్‌ చెల్లదు - ఈసీఐ

‘సిగ్మా’ పాటకు స్టార్‌ టచ్‌.. ఎవరో తెలుసా?
సినిమాలు

‘సిగ్మా’ పాటకు స్టార్‌ టచ్‌.. ఎవరో తెలుసా?

చనిపోయిన వ్యక్తికి ఆస్పత్రి నుంచి ‘కోలుకొని వెళ్లారు’ మెసేజ్‌..ఛత్తీస్‌గఢ్‌లో విచిత్ర ఘటన!
జనరల్

చనిపోయిన వ్యక్తికి ఆస్పత్రి నుంచి ‘కోలుకొని వెళ్లారు’ మెసేజ్‌..ఛత్తీస్‌గఢ్‌లో విచిత్ర ఘటన!

‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ ఈవెంట్‌లో ఆసక్తికర ఘటన..
సినిమాలు

‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ ఈవెంట్‌లో ఆసక్తికర ఘటన..

మహిళా రిజర్వేషన్‌పై విజయ్‌ కీలక డిమాండ్‌
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్‌పై విజయ్‌ కీలక డిమాండ్‌

నీట్‌ కేసులో సీబీఐ కీలక ఆధారాలు!
జనరల్

నీట్‌ కేసులో సీబీఐ కీలక ఆధారాలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!