2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన శంకర వర ప్రసాద్ గారు మూవీ నుంచి మెగాస్టార్ న్యూ లుక్ పోస్టర్ రిలీజ్

Writer: Bhargavi 08:00 PM, 23 డిసెంబర్, 2025
మన శంకర వర ప్రసాద్ గారు మూవీ నుంచి మెగాస్టార్ న్యూ లుక్ పోస్టర్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2026 జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్‌కు ఇంకా కేవలం 20 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. అర్చన ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

20 రోజుల కౌంట్‌డౌన్ సందర్భంగా మేకర్స్ తాజాగా ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో చిరంజీవి బ్లాక్ సూట్, వైట్ షర్ట్‌లో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. కళ్లద్దాలు ధరించి, చేతిలో తుపాకీ పట్టుకుని లగ్జరీ బంగ్లాలో కూల్‌గా కూర్చున్న ఆయన లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. స్టైల్, పవర్, స్వాగ్ అన్నీ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, చిరంజీవి – వెంకటేష్ కలిసి డాన్స్ చేసిన మూడో పాటను త్వరలోనే విడుదల చేయడానికి టీమ్ సిద్ధమవుతోంది. ఈ పాట కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం డబ్బింగ్‌తో పాటు ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ సినిమాను పూర్తి స్థాయి మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న అనిల్ రావిపూడి, ప్రమోషన్స్‌పై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రజనీ–కమల్‌ మల్టీస్టారర్‌పై క్రేజీ అప్‌డేట్‌

రజనీ–కమల్‌ మల్టీస్టారర్‌పై క్రేజీ అప్‌డేట్‌

బాక్సాఫీస్‌ వద్ద రజనీకాంత్‌ రికార్డుల వేట..

బాక్సాఫీస్‌ వద్ద రజనీకాంత్‌ రికార్డుల వేట..

కంగనా, రానా, రవిబాబు కాంబోలో హారర్‌ మూవీ.. టైటిల్‌ వచ్చేసింది!

కంగనా, రానా, రవిబాబు కాంబోలో హారర్‌ మూవీ.. టైటిల్‌ వచ్చేసింది!

అవెంజర్స్ పాత్రలు మార్చుకున్న రాబర్ట్ డౌనీ జూనియర్, పెడ్రో పాస్కల్

అవెంజర్స్ పాత్రలు మార్చుకున్న రాబర్ట్ డౌనీ జూనియర్, పెడ్రో పాస్కల్

5 వేల ఏళ్ల క్రితమే భారత్‌లో ఫ్లయింగ్ వెహికల్-  రణ్‌బీర్ కపూర్

5 వేల ఏళ్ల క్రితమే భారత్‌లో ఫ్లయింగ్ వెహికల్- రణ్‌బీర్ కపూర్

రామ్ చరణ్ RC 17 ప్రీ-లుక్ పోస్టర్ రిలీజ్

రామ్ చరణ్ RC 17 ప్రీ-లుక్ పోస్టర్ రిలీజ్

ట్యాగ్లు
చిరంజీవిమన శంకర వర ప్రసాద్ గారుఅనిల్ రావిపూడిసంక్రాంతి రిలీజ్తెలుగు సినిమాటాలీవుడ్మెగాస్టార్ చిరంజీవికొత్త సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భూటాన్‌లో అద్భుత ఘనత.. ఒకే రోజులో బౌద్ధ స్థూపాల నిర్మాణం
జనరల్

భూటాన్‌లో అద్భుత ఘనత.. ఒకే రోజులో బౌద్ధ స్థూపాల నిర్మాణం

అమెరికా రైతులకు ట్రంప్‌ సర్కార్‌ భారీ ఆర్థిక సాయం
జనరల్

అమెరికా రైతులకు ట్రంప్‌ సర్కార్‌ భారీ ఆర్థిక సాయం

అమెరికా షరతులు అమలు చేస్తే హర్మూజ్‌ జలసంధి తెరుస్తాం: ఇరాన్‌
జనరల్

అమెరికా షరతులు అమలు చేస్తే హర్మూజ్‌ జలసంధి తెరుస్తాం: ఇరాన్‌

సత్వర న్యాయం అందించేందుకు న్యాయ ప్రక్రియలో మార్పులు అవసరం: సీజేఐ
జనరల్

సత్వర న్యాయం అందించేందుకు న్యాయ ప్రక్రియలో మార్పులు అవసరం: సీజేఐ

చౌరీ చౌరా అమరవీరులను కాపాడటంలో నెహ్రూ విఫలం: యోగి ఆదిత్యనాథ్‌
జనరల్

చౌరీ చౌరా అమరవీరులను కాపాడటంలో నెహ్రూ విఫలం: యోగి ఆదిత్యనాథ్‌

పేదరిక నిర్మూలన నినాదం కాదు.. మా ప్రభుత్వ నిబద్ధత: ప్రధాని మోదీ
జనరల్

పేదరిక నిర్మూలన నినాదం కాదు.. మా ప్రభుత్వ నిబద్ధత: ప్రధాని మోదీ

రాహుల్‌ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరు.. అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు
జనరల్

రాహుల్‌ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరు.. అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు

ఓట్లు దొంగిలించం.. ప్రజల మనసులు గెలుస్తాం: హిమంత బిశ్వ శర్మ
జనరల్

ఓట్లు దొంగిలించం.. ప్రజల మనసులు గెలుస్తాం: హిమంత బిశ్వ శర్మ

కులశేఖరన్‌పట్టినం నుంచి తొలి రాకెట్‌ ప్రయోగం.. ఇస్రో కీలక ప్రకటన
జనరల్

కులశేఖరన్‌పట్టినం నుంచి తొలి రాకెట్‌ ప్రయోగం.. ఇస్రో కీలక ప్రకటన

బెంగళూరు–ముంబయి మధ్య వందేభారత్‌ స్లీపర్‌ రైలు ప్రారంభం
జనరల్

బెంగళూరు–ముంబయి మధ్య వందేభారత్‌ స్లీపర్‌ రైలు ప్రారంభం

రైతుబంధు నిధులు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం: కేటీఆర్‌
రాజకీయాలు

రైతుబంధు నిధులు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం: కేటీఆర్‌

పోలింగ్‌ ఏజెంట్లను అడ్డుకున్నారు.. కూటమి ప్రభుత్వంపై జగన్‌ ఫైర్‌
రాజకీయాలు

పోలింగ్‌ ఏజెంట్లను అడ్డుకున్నారు.. కూటమి ప్రభుత్వంపై జగన్‌ ఫైర్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!