9, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేపు థియేటర్లలోకి 7 సినిమాలు రిలీజ్...బాక్సాఫీస్‌పై ఆసక్తి

Writer: Shivani K 11:24 PM, 8 అక్టోబర్, 2026
రేపు థియేటర్లలోకి 7 సినిమాలు రిలీజ్...బాక్సాఫీస్‌పై ఆసక్తి

గత వారం ఏకంగా 11 సినిమాలు థియేటర్లలో విడుదలైనప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో అక్టోబర్ రెండో వారాంతంపై సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. విక్టరీ వెంకటేష్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఆదర్శ కుటుంబం’ రేసు నుంచి తప్పుకున్నప్పటికీ, అక్టోబర్ 9న ఏడు కొత్త సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. వీటిలో శ్రీవిష్ణు నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’పై ఎక్కువ అంచనాలు ఉన్నాయి. 1990ల ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ ఎంటర్‌టైనర్‌లో శ్రీవిష్ణు నక్సలైట్ పాత్రలో కనిపించనున్నారు. మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించగా, రాధిక, షైన్ టామ్ చాకో, సత్య కీలక పాత్రలు పోషించారు. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పణలో వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మించారు.

మరోవైపు ‘బా.. బా.. బ్లాక్ షీప్’ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉపేంద్ర లిమాయే, టీనూ ఆనంద్, రాజా రవీంద్ర, విష్ణు ఓయ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి గుణి మంచికంటి దర్శకత్వం వహించారు. పాయల్ చెంగప్ప, బిగ్ బాస్ ఫేమ్ అమన్ మసూద్ నటించిన ‘మయూఖ’ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా విడుదల కానుంది. ‘చకోర’, ‘గుడ్ టైమ్’తో పాటు తమిళ డబ్బింగ్ చిత్రం ‘సప్త సాగరాలు సప్త గిరులు’, హిందీలో విజయవంతమైన ఆధ్యాత్మిక చిత్రం ‘హనుమాన్ అంశ్’ కూడా తెలుగులో విడుదల కానున్నాయి. మొత్తంగా ఐదు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు, రెండు డబ్బింగ్ చిత్రాలు ఈ వారాంతంలో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నానా పటేకర్‌ అంత్యక్రియలు పూర్తి

నానా పటేకర్‌ అంత్యక్రియలు పూర్తి

ప్రభాస్‌ బర్త్‌డేకు ‘ఫౌజీ’ టీజర్‌.. రిలీజ్‌ డేట్‌ లాక్‌?

ప్రభాస్‌ బర్త్‌డేకు ‘ఫౌజీ’ టీజర్‌.. రిలీజ్‌ డేట్‌ లాక్‌?

‘రణబాలి’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో రష్మికకు కాల్‌ చేసిన విజయ్‌

‘రణబాలి’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో రష్మికకు కాల్‌ చేసిన విజయ్‌

అంచనాలు పెంచుతున్న ‘రణబాలి’ ట్రైలర్

అంచనాలు పెంచుతున్న ‘రణబాలి’ ట్రైలర్

‘అలియాస్‌ రుక్మిణి’ నుంచి ఆసక్తికర అప్‌డేట్‌

‘అలియాస్‌ రుక్మిణి’ నుంచి ఆసక్తికర అప్‌డేట్‌

ముంబై ప్రాపర్టీతో శ్రద్ధా కపూర్ స్మార్ట్ మూవ్.. స్థిరమైన ఆదాయం!

ముంబై ప్రాపర్టీతో శ్రద్ధా కపూర్ స్మార్ట్ మూవ్.. స్థిరమైన ఆదాయం!

ట్యాగ్లు
అక్టోబర్ సినిమాలుతెలుగు సినిమాలుబాక్సాఫీస్కామ్రేడ్ కళ్యాణ్శ్రీవిష్ణుబా బా బ్లాక్ షీప్మయూఖచకోరగుడ్ టైమ్హనుమాన్ అంశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10 డే 32:బిగ్‌బాస్‌ హౌస్‌లో హీట్‌.. రోహిత్‌, అపూర్వ, శాలినీ మధ్య వాగ్వాదం
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 32:బిగ్‌బాస్‌ హౌస్‌లో హీట్‌.. రోహిత్‌, అపూర్వ, శాలినీ మధ్య వాగ్వాదం

జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో కీలక సిఫార్సులు
బిజినెస్

జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో కీలక సిఫార్సులు

అమరావతి: దసరా పండగకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
జనరల్

అమరావతి: దసరా పండగకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

రేపు థియేటర్లలోకి 7 సినిమాలు రిలీజ్...బాక్సాఫీస్‌పై ఆసక్తి
సినిమాలు

రేపు థియేటర్లలోకి 7 సినిమాలు రిలీజ్...బాక్సాఫీస్‌పై ఆసక్తి

నానా పటేకర్‌ అంత్యక్రియలు పూర్తి
సినిమాలు

నానా పటేకర్‌ అంత్యక్రియలు పూర్తి

అమెరికాలోని భారత ఐటీ కంపెనీలకు భారీ షాక్
బిజినెస్

అమెరికాలోని భారత ఐటీ కంపెనీలకు భారీ షాక్

జూరాల నీటి కోసం రోడ్డెక్కిన రైతులు.. ప్రభుత్వంపై హరీశ్‌రావు విమర్శలు
రాజకీయాలు

జూరాల నీటి కోసం రోడ్డెక్కిన రైతులు.. ప్రభుత్వంపై హరీశ్‌రావు విమర్శలు

ప్రతి జిల్లా కేంద్రంలో దశాబ్ది వేడుకలు నిర్వహించాలి- కేటీఆర్‌
రాజకీయాలు

ప్రతి జిల్లా కేంద్రంలో దశాబ్ది వేడుకలు నిర్వహించాలి- కేటీఆర్‌

సీజేపీ నిరసనకు ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు
జనరల్

సీజేపీ నిరసనకు ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు

స్టార్‌లింక్‌ ఎంట్రీపై ఎలాన్‌ మస్క్‌ కీలక వ్యాఖ్యలు
బిజినెస్

స్టార్‌లింక్‌ ఎంట్రీపై ఎలాన్‌ మస్క్‌ కీలక వ్యాఖ్యలు

సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలి- సీఎం రేవంత్‌ రెడ్డి
రాజకీయాలు

సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలి- సీఎం రేవంత్‌ రెడ్డి

ఏపీ ఏఐ ఆధారిత జీఎస్టీ విధానానికి జాతీయ గుర్తింపు
జనరల్

ఏపీ ఏఐ ఆధారిత జీఎస్టీ విధానానికి జాతీయ గుర్తింపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!