3, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నీరజ్ పాండేతో అక్షయ్ కుమార్ మళ్లీ కలుస్తున్నారా?

Writer: Harika S 05:42 AM, 3 ఆగస్టు, 2026
నీరజ్ పాండేతో అక్షయ్ కుమార్ మళ్లీ కలుస్తున్నారా?

దర్శకుడు నీరజ్ పాండే, హీరో అక్షయ్ కుమార్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుందనే వార్తలు సినీ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. సంగీత దిగ్గజం ఆర్.డి. బర్మన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌లో అక్షయ్ కుమార్ కీలకమైన అతిథి పాత్రలో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ పాత్ర కథలో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుందని సమాచారం. అయితే చిత్రబృందం దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.

ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌లో ఆర్.డి. బర్మన్ పాత్రను ఫర్హాన్ అక్తర్ పోషించనున్నట్లు తెలుస్తోంది. నీరజ్ పాండే నిర్మాణ సంస్థతో పాటు ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్‌తో పాటు భారీ స్థాయిలో ప్రీ-ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్‌లో సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పారితోషికం తగ్గించిన సల్మాన్.. అసలు కారణమేంటి?

పారితోషికం తగ్గించిన సల్మాన్.. అసలు కారణమేంటి?

ఇంకా ఎందుకు నన్నే నిందిస్తున్నారు?: సూరజ్

ఇంకా ఎందుకు నన్నే నిందిస్తున్నారు?: సూరజ్

సినిమాలకు మించి రామ్ చరణ్ కొత్త అడుగు?

సినిమాలకు మించి రామ్ చరణ్ కొత్త అడుగు?

భయపడలేదు... వెనక్కు తగ్గలేదు! – విజయ్ వర్మ

భయపడలేదు... వెనక్కు తగ్గలేదు! – విజయ్ వర్మ

ప్రభాస్ ‘ఫౌజీ’ రిలీజ్‌పై భారీ క్లారిటీ

ప్రభాస్ ‘ఫౌజీ’ రిలీజ్‌పై భారీ క్లారిటీ

ట్యాగ్లు
అక్షయ్ కుమార్నీరజ్ పాండేఆర్ డి బర్మన్ బయోపిక్ఫర్హాన్ అక్తర్బాలీవుడ్అతిథి పాత్ర
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
టీజర్‌కు ముందే మంటలు రేపిన కామెంట్!

టీజర్‌కు ముందే మంటలు రేపిన కామెంట్!

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మాధవన్, వివేక్‌పై రాజ్ స్ట్రాంగ్ కామెంట్
జనరల్

మాధవన్, వివేక్‌పై రాజ్ స్ట్రాంగ్ కామెంట్

పారితోషికం తగ్గించిన సల్మాన్.. అసలు కారణమేంటి?
సినిమాలు

పారితోషికం తగ్గించిన సల్మాన్.. అసలు కారణమేంటి?

ఇంకా ఎందుకు నన్నే నిందిస్తున్నారు?: సూరజ్
సినిమాలు

ఇంకా ఎందుకు నన్నే నిందిస్తున్నారు?: సూరజ్

గ్రాఫిక్స్ లేకుండా ఏనుగు యాక్షన్.. ఓటీటీలోకి కాటాలన్
ఓటీటీ

గ్రాఫిక్స్ లేకుండా ఏనుగు యాక్షన్.. ఓటీటీలోకి కాటాలన్

సినిమాలకు మించి రామ్ చరణ్ కొత్త అడుగు?
సినిమాలు

సినిమాలకు మించి రామ్ చరణ్ కొత్త అడుగు?

ఓటీటీలో మరిన్ని భాషల్లోకి వస్తున్న లెనిన్
ఓటీటీ

ఓటీటీలో మరిన్ని భాషల్లోకి వస్తున్న లెనిన్

నీరజ్ పాండేతో అక్షయ్ కుమార్ మళ్లీ కలుస్తున్నారా?
సినిమాలు

నీరజ్ పాండేతో అక్షయ్ కుమార్ మళ్లీ కలుస్తున్నారా?

భయపడలేదు... వెనక్కు తగ్గలేదు! – విజయ్ వర్మ
సినిమాలు

భయపడలేదు... వెనక్కు తగ్గలేదు! – విజయ్ వర్మ

ప్రభాస్ ‘ఫౌజీ’ రిలీజ్‌పై భారీ క్లారిటీ
సినిమాలు

ప్రభాస్ ‘ఫౌజీ’ రిలీజ్‌పై భారీ క్లారిటీ

టీజర్‌కు ముందే మంటలు రేపిన కామెంట్!
సినిమాలు

టీజర్‌కు ముందే మంటలు రేపిన కామెంట్!

బాలీవుడ్‌పై సంజయ్ దత్ షాకింగ్ కామెంట్స్
సినిమాలు

బాలీవుడ్‌పై సంజయ్ దత్ షాకింగ్ కామెంట్స్

డాక్టర్ల హెచ్చరిక: ఎప్పుడూ ఒళ్లు నొప్పులా? నిర్లక్ష్యం చేయొద్దు
ఆరోగ్యం

డాక్టర్ల హెచ్చరిక: ఎప్పుడూ ఒళ్లు నొప్పులా? నిర్లక్ష్యం చేయొద్దు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!