12, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అల్లు అర్జున్ కేసు మరోసారి వాయిదా.. కారణం ఇదే!

Writer: Harika S 02:32 PM, 6 జులై, 2026
అల్లు అర్జున్ కేసు మరోసారి వాయిదా.. కారణం ఇదే!

సంధ్య థియేటర్‌ ఘటన కేసులో సినీనటుడు అల్లు అర్జున్‌ సోమవారం నాంపల్లి కోర్టులో వర్చువల్‌గా విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ నిమిత్తం ముంబయిలో ఉండటంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.

అయితే ఈ కేసుకు సంబంధించిన విచారణలో కొంతమంది నిందితులు కోర్టుకు హాజరుకాకపోవడంతో న్యాయస్థానం తదుపరి విచారణను జులై 29వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో 23 మంది నిందితులపై సిద్ధం చేసిన 500 పేజీల ఛార్జ్‌షీట్‌ ప్రతులను పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు సమర్పించగా, తదుపరి విచారణలో కేసు ముందుకు సాగనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారతీయ ఇతిహాసాలకు తెరపై పూర్తి న్యాయం జరగలేదు- రాజమౌళి

భారతీయ ఇతిహాసాలకు తెరపై పూర్తి న్యాయం జరగలేదు- రాజమౌళి

రామాయణం విడుదల తేదీపై మేకర్స్ కీలక అప్‌డేట్

రామాయణం విడుదల తేదీపై మేకర్స్ కీలక అప్‌డేట్

రణబాలి నుంచి పవర్‌ఫుల్ సాంగ్ విడుదల

రణబాలి నుంచి పవర్‌ఫుల్ సాంగ్ విడుదల

చెన్నై ఫ్లైట్‌లో రజనీకాంత్‌తో శరత్ కుమార్..

చెన్నై ఫ్లైట్‌లో రజనీకాంత్‌తో శరత్ కుమార్..

పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన స్నిగ్ధ నయని

పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన స్నిగ్ధ నయని

బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న కామ్రేడ్ కళ్యాణ్‌!

బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న కామ్రేడ్ కళ్యాణ్‌!

ట్యాగ్లు
అల్లు అర్జున్సంధ్య థియేటర్ కేసునాంపల్లి కోర్టువర్చువల్ విచారణఛార్జ్‌షీట్టాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇంటికి తిరిగొచ్చిన నందూస్ వరల్డ్ నందన.. సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్!
జనరల్

ఇంటికి తిరిగొచ్చిన నందూస్ వరల్డ్ నందన.. సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్!

ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ఛార్జీల పునఃపరిశీలన: మంత్రి పొన్నం ప్రభాకర్
జనరల్

ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ఛార్జీల పునఃపరిశీలన: మంత్రి పొన్నం ప్రభాకర్

భారతీయ ఇతిహాసాలకు తెరపై పూర్తి న్యాయం జరగలేదు- రాజమౌళి
సినిమాలు

భారతీయ ఇతిహాసాలకు తెరపై పూర్తి న్యాయం జరగలేదు- రాజమౌళి

జైలర్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రజనీకాంత్ దూరం
సినిమాలు

జైలర్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రజనీకాంత్ దూరం

ఒత్తైన, ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఈ లడ్డూలు తీసుకోండి.. వైద్యుల సలహా
ఆరోగ్యం

ఒత్తైన, ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఈ లడ్డూలు తీసుకోండి.. వైద్యుల సలహా

రామాయణం విడుదల తేదీపై మేకర్స్ కీలక అప్‌డేట్
సినిమాలు

రామాయణం విడుదల తేదీపై మేకర్స్ కీలక అప్‌డేట్

సౌదీ అరేబియా విమానాశ్రయాలపై హూతీల క్షిపణి దాడులు..
జనరల్

సౌదీ అరేబియా విమానాశ్రయాలపై హూతీల క్షిపణి దాడులు..

రణబాలి నుంచి పవర్‌ఫుల్ సాంగ్ విడుదల
సినిమాలు

రణబాలి నుంచి పవర్‌ఫుల్ సాంగ్ విడుదల

ఢిల్లీలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్..
జనరల్

ఢిల్లీలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్..

చెన్నై ఫ్లైట్‌లో రజనీకాంత్‌తో శరత్ కుమార్..
సినిమాలు

చెన్నై ఫ్లైట్‌లో రజనీకాంత్‌తో శరత్ కుమార్..

జ్ఞానేశ్ కుమార్ రాజీనామా వరకు పోరు.. నిరసనకు సిద్ధమవుతున్న సీజేపీ
జనరల్

జ్ఞానేశ్ కుమార్ రాజీనామా వరకు పోరు.. నిరసనకు సిద్ధమవుతున్న సీజేపీ

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన
జనరల్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!